CATEGORIES

దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం..
Vaartha

దేశంలోని 13 విమానాశ్రయాలను పేల్చేస్తున్నాం..

దేశంలోని 13 విమానాశ్ర యాలను పేల్చి వేస్తున్నామంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కార్యాలయానికి ఇ-మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ తనిఖీలు ప్రారం భించింది.

time-read
1 min  |
May 14, 2024
రష్యా రక్షణ మంత్రిని మార్చిన పుతిన్
Vaartha

రష్యా రక్షణ మంత్రిని మార్చిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. రక్షణ మంత్రి సెర్గెయి షోయిగును పదవినుంచి తప్పించారు.

time-read
1 min  |
May 14, 2024
నిజ్జర్ హత్య కేసులో ఆధారాల్లేవ్: జైశంకర్
Vaartha

నిజ్జర్ హత్య కేసులో ఆధారాల్లేవ్: జైశంకర్

నిజ్జర్ హత్యకేసుకు సంబం ధించి పనికొచ్చే సమాచారం ఏదీ భారత్ చేతికి అందలేదని విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు.

time-read
1 min  |
May 14, 2024
దున్నపోతుపై వచ్చి తొలి ఓటువేసిన యువకుడు
Vaartha

దున్నపోతుపై వచ్చి తొలి ఓటువేసిన యువకుడు

జీవితంలో తొలి ఓటు వేసిన ఒక యువకుడు ఈ సందర్భం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోఎవాలనివనిఊత్నరీతిలోపోలింగ్ కేంద్రానికి వెళ్లాడు.

time-read
1 min  |
May 14, 2024
రాయబరేలితో విడదీయలేని బంధం: రాహుల్
Vaartha

రాయబరేలితో విడదీయలేని బంధం: రాహుల్

తన తల్లి సోనియా గాంధీలు రాయ్ బరేలి ప్రజల జీవనస్థితిగతులు మెరుగు పరిచేందుకు ఎంతో కృషిచేసారన్నారు.

time-read
1 min  |
May 14, 2024
నాలుగో విడత హింసాత్మకం
Vaartha

నాలుగో విడత హింసాత్మకం

ఎపి, ఒడిశాలోనూ ఘర్షణలు, ఉద్రిక్తత బెంగాల్లో బిజెపి అభ్యర్థి కాన్వాయ్ పై రాళ్లదాడి పలుచోట్ల మొరాయించిన ఇవిఎంలు

time-read
2 mins  |
May 14, 2024
ఓటు వేసిన సినీ ప్రముఖులు
Vaartha

ఓటు వేసిన సినీ ప్రముఖులు

ఓటు హక్కు కాదు, బాధ్యత అని వ్యాఖ్యలు

time-read
1 min  |
May 14, 2024
ఎపిలో పలు చోట్ల పోలింగ్ హింసాత్మకం
Vaartha

ఎపిలో పలు చోట్ల పోలింగ్ హింసాత్మకం

రెండు చోట్ల కాల్పులు, లాఠీఛార్జి బాహాబాహికి దిగిన వైసీపీ, టిడిపి శ్రేణులు

time-read
1 min  |
May 14, 2024
కాంగ్రెస్ కోసం పని చేసిన మజ్లిస్
Vaartha

కాంగ్రెస్ కోసం పని చేసిన మజ్లిస్

ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

time-read
1 min  |
May 14, 2024
స్ట్రాంగ్రూమ్లలోకి ఇవిఎంలు
Vaartha

స్ట్రాంగ్రూమ్లలోకి ఇవిఎంలు

ఎక్కడైనా అవసరమైతే పోలింగ్ గతం కంటే పెరిగిన పోలింగ్ శాతం సిఇఒ వికాస్ రాజ్

time-read
1 min  |
May 14, 2024
పునియాకు మరో దెబ్బ
Vaartha

పునియాకు మరో దెబ్బ

భారత్ స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పునియాపై మరో దెబ్బ తగిలింది.

time-read
1 min  |
May 11, 2024
వరల్డ్ టేబుల్ టెన్నిస్లో ముగిసిన మనిక పోరు
Vaartha

వరల్డ్ టేబుల్ టెన్నిస్లో ముగిసిన మనిక పోరు

వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్మాష్ గ్రాండ్ (డబ్ల్యూటిటి) టోర్నమెంట్లో భారత్ స్టార్ ప్యాడ్లర్ మనిక బత్రా పోరాటం క్వార్టర్స్ లోనే ముగిసింది.

time-read
1 min  |
May 11, 2024
ఐదువేల కోట్లకు చేరువగా బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాలు!
Vaartha

ఐదువేల కోట్లకు చేరువగా బ్యాంక్ ఆఫ్ బరోడా లాభాలు!

ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో నికరలాభాలు 2.3 శాతం వృద్ధి నమోదు చేసాయి.

time-read
1 min  |
May 11, 2024
ఫ్రెండ్ షిప్ మ్యారేజ్.. జపాన్లో లో ఇదో కొత్త ట్రెండ్
Vaartha

ఫ్రెండ్ షిప్ మ్యారేజ్.. జపాన్లో లో ఇదో కొత్త ట్రెండ్

ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేప థ్యంలో జపాన్ యువతకు జీవిత భాగ స్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

time-read
1 min  |
May 11, 2024
వరదలకు బ్రెజిల్ అతలాకుతలం
Vaartha

వరదలకు బ్రెజిల్ అతలాకుతలం

107కు చేరిన మృతులు పెద్దసంఖ్యలో నిరాశ్రయులు

time-read
1 min  |
May 11, 2024
న్యాయంకోసం రాష్ట్రపతిని ఆశ్రయిస్తా: గవర్నర్ వేధింపుల బాధితురాలు వెల్లడి
Vaartha

న్యాయంకోసం రాష్ట్రపతిని ఆశ్రయిస్తా: గవర్నర్ వేధింపుల బాధితురాలు వెల్లడి

బెంగాల్గవర్నర్ ఆనందబోస్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళ తనకు కోల్కత్తా పోలీసులవల్ల న్యాయం జరగదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నం దున గవర్నర్పై తాను చేసిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయలేరని బాధితురాలు వెల్లడించింది.

time-read
1 min  |
May 11, 2024
చెత్తకుప్పలో ఓటరు గుర్తింపుకార్డులు
Vaartha

చెత్తకుప్పలో ఓటరు గుర్తింపుకార్డులు

ఏడువిడతలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలోని జలాలో ఓటరు గుర్తింపు కార్డులు చెత్తకుప్పలో పడి ఉండటం సం చలనం కలిగించింది.

time-read
1 min  |
May 11, 2024
నాన్ఫ్రాంగ్ నే డిజిపిగా నియమించండి
Vaartha

నాన్ఫ్రాంగ్ నే డిజిపిగా నియమించండి

మేఘాలయలోని వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ తదుపరి డిజిపిని స్థానికంగా ఎక్కువ పరిచయాలున్న ఐపిఎస్ అధికారిణి ఇదాషిషా నాన్ ంగ్ ్న నియమించాలని ఎన్ పిపి ఆధ్వర్యంలోని ఎండిఎ ప్రభుత్వానికి లేఖ రాసింది.

time-read
1 min  |
May 11, 2024
హర్యానాలో రాష్ట్రపతిపాలన తప్పదు..
Vaartha

హర్యానాలో రాష్ట్రపతిపాలన తప్పదు..

దేశంలో లోక్సభ ఎన్ని కలు జరుగుతున్న వేళ హర్యానాలో రాజకీయ సంక్షోభం నివారణకు రాష్ట్రపతి పాలన ఒక్కటేమార్గమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామమేష్ అన్నారు.

time-read
1 min  |
May 11, 2024
పోలింగ్ శాతంపై మల్లికార్జున్ ఖర్గే కీలకవ్యాఖ్యలు..ఎన్నికల సంఘం మండిపాటు
Vaartha

పోలింగ్ శాతంపై మల్లికార్జున్ ఖర్గే కీలకవ్యాఖ్యలు..ఎన్నికల సంఘం మండిపాటు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోలింగ్ శాతంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ఇసి) విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరో పించారు.

time-read
1 min  |
May 11, 2024
నరేంద్ర దభోల్కర్ హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
Vaartha

నరేంద్ర దభోల్కర్ హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్యకేసులో 11 ఏళ్ల తర్వాత దోషు లకు శిక్షపడింది.

time-read
1 min  |
May 11, 2024
పోలింగ్ శాతం వెంటనే విడుదల చేయాలని సుప్రీంలో పిటిషన్
Vaartha

పోలింగ్ శాతం వెంటనే విడుదల చేయాలని సుప్రీంలో పిటిషన్

ఏడువిడతలుగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ ప్రతి విడత శాతాన్ని జాప్యం లేకుండా విడుదలచేసేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.

time-read
1 min  |
May 11, 2024
తెరచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు
Vaartha

తెరచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు

ప్రధాని మోడీ పేరిట మొదటిపూజ నిర్వహించిన సిఎం ధామి

time-read
1 min  |
May 11, 2024
షాద్నగర్లో బిజెపి ఎంపి నవనీత్ కౌర్పై కేసు
Vaartha

షాద్నగర్లో బిజెపి ఎంపి నవనీత్ కౌర్పై కేసు

ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

time-read
1 min  |
May 11, 2024
ప్రశాంత ఎన్నికలకు సమన్వయంతో పనిచేయాలి
Vaartha

ప్రశాంత ఎన్నికలకు సమన్వయంతో పనిచేయాలి

వచ్చే సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నే పథ్యంలో నగర పోలీసు విభాగంలోని అన్ని ఉప విభాగాలకు చెందిన ఎస్ఐ అంతకు పై పైస్థాయిలో క్షేత్రస్థాయి అధికారులతో సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.

time-read
1 min  |
May 11, 2024
నేషనల్ ఫెడరేషన్ కప్లో గోల్డెన్ బాయ్
Vaartha

నేషనల్ ఫెడరేషన్ కప్లో గోల్డెన్ బాయ్

చాలా కాలం తర్వాత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్వదేశంలో జరిగే నేషనల్ కప్ బరిలోకి దిగనున్నాడు.

time-read
1 min  |
May 10, 2024
ఫిఫా వరల్డ్కప్ కోసం భారత్ జట్టు రెండో జాబితా
Vaartha

ఫిఫా వరల్డ్కప్ కోసం భారత్ జట్టు రెండో జాబితా

ఫిఫా వరల్డ్ కప్ కోసం భారత్ ఫుట్బాల్ జట్టుకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది.

time-read
1 min  |
May 10, 2024
బాణాసంచా పేలుడు..ఏడుగురు కార్మికుల మృతి
Vaartha

బాణాసంచా పేలుడు..ఏడుగురు కార్మికుల మృతి

విరుద్ నగర్ జిల్లా శివకాశీ సమీపంలో చెంగమాలపట్టిలో బాణా సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకున్నది.

time-read
1 min  |
May 10, 2024
చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్
Vaartha

చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్

ఇటీవలె భారతీయ విద్యార్థులు విదేశాల్లో అదృశ్యమ వుతున్న ఘటనలు కలకలం రేపుతున్న నేపధ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

time-read
1 min  |
May 10, 2024
ప్రభుత్వంతో లక్షద్వీప్ ప్రజలు విసిగిపోయారు
Vaartha

ప్రభుత్వంతో లక్షద్వీప్ ప్రజలు విసిగిపోయారు

లక్షద్వీప న్నుంచి ప్రాతి నిద్యం వహిస్తున్న ఎన్సీపి ఎంపి శరద్ పవార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోం దని, ఆయన అనుసరించిన విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ హందుల్లా సయీద్ ఆరోపించారు

time-read
1 min  |
May 10, 2024