CATEGORIES
Kategoriler
కాశీ విశ్వనాథుని ఆలయంలో పోలీసులకు సంప్రదాయ యూనిఫాం
వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయం అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
సిఎం కేజ్రివాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సిఎం అరవింద్ కేజ్రివాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ భిభవ్ కుమార్పై వేటు పడింది.
ప్రజాధనం దుబారాచేసిన ముగ్గురు ఐఎఎస్లు!
అందరికి ఇపుడు ఉన్నత పదవులు ఒకరికైతే రాష్ట్ర ఎన్నికల సిఇఒ!
స్మృతి ఇరానీ-ప్రియాంక
లోక్సభ ఎన్నికల నేప థ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ప్రాజెక్టుల అమలులో కెవికె అగ్రగామి
కెవికెను సందర్శించిన నెదర్లాండ్స్ మంత్రి థియో గతంలో లబ్ధిపొందిన రైతులతో సమావేశం
జూన్, జూలైలో స్థానిక ఎన్నికలు
పార్లమెంటు ఎన్నికలు ముగియగానే ప్రక్రియ షురూ కసరత్తు చేపట్టాలంటూ అధికారులకు సంకేతాలు
డిస్కంలకు 'ఆర్థిక' టానిక్
విద్యుత్ నష్టాలు, సబ్సిడీల క్రమబద్ధీకరణ పనితీరు ర్యాంకింగ్ మెరుగుపడిన సంస్థలు
దానం అనర్హతపై హైకోర్టుకు బిఆర్ఎస్ నిరక్
ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ వ్యవహారంలో బిఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
రూ.500 కోసం అన్నదాతల ఎదురు చూపు
కొనుగోలు కేంద్రాలకు చేరుతున్న ధాన్యం
'పతంజలి'పై చర్యలు తప్పవు
వారి క్షమాపణలు అంగీకరించబో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణపై 'సుప్రీం' ఆగ్రహం
అనిల్ అంబానీకి సుప్రీం షాక్!
రూ. 8వేల కోట్ల విలువైన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు రద్దుచేయ - తలనొప్పిగా మారింది.
కివీస్తో సిరీస్కు పాక్ జట్టులో అమిర్, ఇమాద్ రీ ఎంట్రీ
ఆస్ట్రేలియాతో ఈ నెల 18 నుండి జరిగే సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అమిర్, ఇమాద్లు చోటు దక్కించుకున్నారు.
తెలంగాణ సెయిలర్లకు 9పతకాలు
-షిల్లాంగ్ జాతీయ సెయిలింగ్ టోర్ని
చీకటి పాలనకు ఇక చెల్లుచీటీ
• ప్రజా సంక్షేమానికే మూడుపార్టీల పొత్తు • యువత, మధ్యతరగతి బాగుకోసమే తగ్గాం • వలంటీర్లకు అండగా ఉంటాం తణుకు సభలో చంద్రబాబు, పవన్
సిఎం రేవంత్ సమక్షంలో చేరికల పర్వం..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నుంచి చేరికలు బుధవారం కొనసాగాయి.
'దైవకణం' కనుగొన్న దిగ్గజ భౌతికశాస్త్రవేత్త పీటర్స్ హిగ్స్ కన్నుమూత
'హిగ్స్ బోసన్' కణాన్ని కనుగొన్న బ్రిటన్ కు చెందిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు.
భారత్ పై ట్రూడో అబద్దం చెబుతున్నారా?
కెనడా సర్కారుకు షాకిచ్చిన కమిషన్ నివేదిక
నాసిరకంగా బోయింగ్ విమానాలు
ప్రజావేగు ఆరోపణలు
డివైడర్ను ఢీకొట్టి గాల్లోకి లేచిన కారు
తమిళనాడు మదురై జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
జోషిమఠ్ లో కానరాని ప్రచారం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది.
తాగునీటి సమస్య రానివ్వకండి
రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేం ద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వడదెబ్బ, నివారణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు.
ఆరోసారి అధికారంకోసం సిక్కింలో పోటాపోటీ
హిమాలయ రాష్ట్రం సిక్కిం లో ప్రతిపక్ష సిక్కింగ్ డెమొక్రటిక్ ఫ్రంట్ఎల్డీఎఫ్ మాజీ భారత్ ఫుట్బాలర్ బైచుంగ్ భూటియా పరపతిపైనే ఆధారపడి ముందుకు పోతోంది.
లోక్సభ ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు
భారతీయ జనతాపార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ తారలతో పాటు రాజకుటుంబాలకు చెందిన ప్రముఖులకు కూడా టికెట్లు ఇచ్చింది
కోర్టుకు రూ.1,460 కోట్ల బాండ్ను సమర్పించిన ట్రంప్
అమెరికా అధికార పీఠాన్ని రెండోసారి దక్కించుకునేందుకు బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కోర్టులో 175 బిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.1,460కోట్లు బాండ్ సమర్పించారు.
ఇప్పటికీ తిరిగి రావాల్సిన రూ.2వేల నోట్లు 8202 కోట్లు
రెండువేలరూపాయల కరెన్సీ నోట్లను చెలామణినుంచి ఉపసంహరించి సుమారు పదినెలలు గడుస్తోంది
హెల్సింకి స్కూలులో విద్యార్థి కాల్పులు : ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుప్రీం ఆగ్రహం.. బేషరతుగా క్షమాపణలు చెప్పిన రామ్ దేవ్ బాబా
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా యోగా గురువు రామవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు.
తీహార్ జైలులో కేజ్రివాల్ పక్కనే మాఫియాడాన్లు, ఉగ్రవాదులు!
లిక్కరాలసీ కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి పక్కనే మాఫియా డాన్, ఉగ్రనేతలు ఉన్న జైలు సెల్లు ఉన్నాయి.
రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసును విచారణ చేయాలి
2014 నుంచి పూర్తిస్థాయిలో ఫోన్ టాపింగ్పై విచారణ జరపాలి: బిజెపి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
మల్లన్నసాగర్ నుంచి నీరు విడుదల
హరీశ్ రావు హెచ్చరికతో చర్యలు