CATEGORIES
Kategoriler
ప్రతి ఏకరాకు నీరందిస్తాం - సిరులపంటలు పండిస్తాం
సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100 శాతం కూటమి అభ్యర్థులు ఘన విజయం
ప్రకాశం జిల్లాలో భూకంపం
పలు చోట్ల శనివారం భూమి కంపించింది
అమెరికా 9/11 దాడి తరహా రష్యాలోనూ దాడి
• కజాన్ నగరంలో 6 భవనాలపై డ్రోన్ దాడి కజాన్లో విమాన రాకపోకలు నిలిపివేత • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
అమెరికా నుంచి ఆయిల్, గ్యాస్ కొనాల్సిందే
యూరోపియన్ యూనియన్కి ట్రంప్ వార్నింగ్
కువైట్ చిక్కుకున్న మరో మహిళ క్షేమంగా ఇంటికి
• మంత్రి నారా లోకేశ్ అండతో స్వస్థలానికి చేరుకున్న షేక్ మున్నీ • ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారని లోకేష్ ఆవేదన • సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు స్పందిస్తానని వెల్లడి
ఓం ప్రకాశ్ చౌతాలాకు కన్నీటి వీడ్కోలు
• ప్రభుత్వ లాంఛనాలతో మాజీ సీఎం అంత్యక్రియలు
వివాహ బంధం అనేది పరస్పర విశ్వాసం, సహచర్యం
భాగస్వామ్య అనుభవాల పునాదులపై నిర్మితమై ఉంటుందని సుప్రీం వ్యాఖ్య
రండి.. శ్వేత సౌధం పిలుస్తోంది..!
• సంస్కృతి, చరిత్ర, ప్రకృతి సౌందర్యంలో మునిగిపోండి!
సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా పీపీ చౌదరి
129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేయనున్న జేపీసీ
సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం..
• ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా తక్షణ ఆర్థిక సాయం.. • వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. మంత్రి వాసంశెట్టి సుభాష్
ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు ఎన్జీ రంగా వర్సిటీకి 50 ఎకరాల భూమి
జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పోలవరం ప్రాజెక్టు కోసం కొత్త టెండర్లు ధాన్యం కొనుగోలుకు మరో రూ..1000 కోట్ల సాయం • మంత్రి మండలి భేటీలో 21 అంశాలపై చర్చ • కొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన కేబినెట్
మోటారు వాహన చట్టం ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించండి : హై కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు సీరియస్ అయ్యింది.
ఐకాన్స్టార్పై బిగ్్బ ప్రశంసలు
అద్వితీయ నటనతో నుంచి ప్రశంసలు 'పు అందుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఇప్పుడు కేవలం ఇండియానే కాదు ప్రపంచ మొత్తం హాటాపిక్గా మారాడు.
త్వరలో ఆస్ట్రేలియాకు.. ఆ టోర్నీలో బ్యాటర్ గానూ అదరగొట్టిన మహ్మద్ షమి
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి ఆస్ట్రేలియాకు వెళ్లడం దాదావుగా ఖాయమైంది.
ప్రపంచంలోనే వేదాంత తొలి జింక్ పార్క్
రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో జరిగిన ఒక మైలురాయి ప్రకటనలో, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ జింక్ ఉత్పత్తిదారు అయిన వేదాంత యొక్క హిందుస్థాన్ జింక్, రాజస్థాన్లో ప్రపంచంలోని మొట్టమొదటి పారిశ్రామిక జింక్ పార్క్ను స్థాపించే ప్రణాళికలను వెల్లడించింది.
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
11, 12 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలలు పూర్తవుతోంది.
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు దర్శించుకున్నారు.
విద్యాసాగర్కు బెయిల్
ముంబై సినీ నటి జత్వాని ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్కు షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు సోమవారం మంజూరు చేసింది.
రేషన్ బియ్యం దోపిడీని నియంత్రించేందుకు ప్రత్యేక గుర్తింపు కార్డు
రేషన్ కార్డు అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత ఆధారం అనే విదానానికి స్వస్తి పల్కి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ' ద్వారా రేషన్ బియ్యం దోపిడీని నియంత్రిచవచ్చని. ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్ పెర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ను చంపేస్తాం
• డిప్యూటీ సీఎంకు బెదరింపు కాల్స్ • అగంతకుడి నుంచి ఫోన్ • రంగంలోకి దిగిన పోలీసులు
బలపడుతున్న అల్పపడినం
• నాలుగు రోజులపాటు వర్షాలు • కలెక్టర్లకు ఆదేశాలు
ఏపీలో కొత్త రైల్వే లైన్లు
విజయవాడ నుంచి సికింద్రాబాద్ 3.30 గంటలు • భూ సేకరణకు ప్రయత్నాలు
సోనియా గాంధీ బర్త్ డే వేడుకలు
పోతురాజులతో జగ్గారెడ్డి మాస్ డ్యాన్స్
విజయసాయిరెడ్డిపై కేసులు నమోదు చేస్తాం
• స్థాయి, వయసు మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపాటు శ్రీ • పద్ధతిగా మాట్లాడాలని హితవు
పార్లమెంట్లో 'సబర్మతి రిపోర్ట్'
చిత్రాన్ని వీక్షించిన ప్రధాని మోడీ
“టాయ్లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి"
• మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష
సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్కు సుప్రీం నో
• వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా పని చేసిన భార్గన్రెడ్డి
7 నుండి జనవరి 2 వరకు 2024 క్రీడోత్సవాలు
• 36 ఈవెంట్స్లో క్రీడా పోటీలు • క్రీడాకారులు ఈ నెల 7, 8 లోపు ఆన్లైన్లో తమ పేరు నందు రిజిస్ట్రేషన్ చేసుకోవా గ్రామ పంచాయతీ, మండల/మున్సిపల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ 2024 పోటీలు
3 అంశాలపై అంగీకారం
ఆ ఆస్తులు, అప్పులపై తేలని పంచాయితీ విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ పలు అంశాలపై సీఎస్ కమిటీ భేటీలో 2 గంటలపాటు చర్చ