CATEGORIES
Kategoriler
రెవెన్యూ సేవలు సులభతరం
• దృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు
తమ రాజకీయం కోసం విద్యార్థుల్ని బలిచేసే కుట్రలు చేస్తున్నారు
• బిఆర్ఎస్ నాయకులకు గురుకుల హాస్టల్లో కొంతమంది ఉద్యోగులకు సంబంధాలు
ఎందుకు ఓడిపోయాం
• హాజరైన, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సభ్యులు
బీజేపీపై కోపంతో దేశంపై కుట్రలు
• ప్రతిపక్షాలు పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 759 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 216 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 4 శాతానికిపైగా లాభపడ్డ భారతీ ఎయిర్ టెల్
దక్షిణాసియా టూర్కు బ్రిటన్ రాజు దంపతులు
ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని ఆపండి..
హిందువుల రక్షణ కోసం అమెరికాలో భారీ నిరసన
దావూద్ బెదిరింపుల వల్లే దేశాన్ని వీడా
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ
త్వరలో రేషన్ కార్డులు అందజేస్తాం
• కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే పెద్ద ఎత్తున వరి పంట పండించాం
ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ అసహనం
• ఫీల్డ్ లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను సంతకాలు చేసుకున్న కమిషన్
భారతీయ కుటుంబ వ్యవస్థ నేటి తరం తెలుసుకోవాలి
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకో వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అన్నారు.
రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం
• రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
నన్ను ధారుణంగా చిత్రవధ చేశారు- రఘు రామకృష్ణం రాజు
తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ కౄఎష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు.
సీఎంకు షర్మిల లేఖ
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ధ్వజమెత్తారు
హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం
ప్రజా సమస్యలపై ప్రత్యేక దౄ ఎష్టి సాధించడమే వైకాపా లక్ష్యమని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు
శ్రీశైలం హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు దౄఎష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కస్టడీలో ఉన్న రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం
నరసావురం మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృ ఎష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయాలు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రతి ఇళ్లూ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి
• సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారుడు అదనంగా ఆదాయం పొందే అవకాశం
డా.పి.వి.జి. రాజు ఆధ్యాత్మిక పురస్కారం అందుకోవడం నా అదృష్టం
రాజు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.అశ్వతి తిరుణాల్ గౌరీ లక్ష్మీ బాయి గారికి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కారాన్ని అశోక్ గజపతి రాజు, జస్టిస్ .డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు. పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ లు ప్రదానం చేశారు.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
మార్కెట్లపై మహారాష్ట్ర ఎఫెక్ట్స్ 80 వేలు దాటిన సెన్సెక్స్
వైసీపీ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి
గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తాం : హోంమంత్రి అనిత చంద్రగిరి యువగళం యాత్రలో గంజాయి ప్రభావం ప్రత్యక్షంగా చూశా
కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు తీర్మానం
• ఏకసభ్య తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ • మిషన్ రాయలసీమతో సస్యశ్యామలం చేస్తాం • అసెంబ్లీలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో మరోసారి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.
రాయచోటిలో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కాకినాడ బెటాలియన్ ఎన్సిసి అధికారులు సమావేశం
ఐటీ హబ్ గా విశాఖపట్నం
• డాటా సెంటర్ పాలసీ రూపకల్పన • ఐటీ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ప్రయత్నాలు
తిరుమల పవిత్రను కాపాడేందుకు సమగ్ర ప్రణాళిక
• తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి శ్యామల రావు వెల్లడి
రూ. 18వేల కోట్లు కాదు... రూ.20 వేల కోట్ల భారం మీ పాపమే
• విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
సంచార జాతుల సంక్షేమానికి పెద్దపీట
సంచార జాతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యుల ఎస్. సవిత తెలిపారు.
కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
ప్రతిష్టాత్మక భారత కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు.
విజయసాయిరెడ్డిపై విచారణ
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.