CATEGORIES
Kategoriler
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమ స్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది.
కోలాహలంగా ఆడుదాం ఆంధ్ర సన్నాహక ర్యాలీ..
ఉత్సాహంగా ఆడేద్దాం... “ఆడుదాం ఆంధ్ర” :ఇన్చార్జి కలెక్టర్ : పి. శ్రీనివాసులు ప్రజల్లో వ్యాయామం, క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం ఈ క్రీడోత్సవాలను నిర్వహణ: చిత్తూరు ఎమ్మెల్యే
భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం : టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
ఉదయం 5.15 గంటల నుండే వైకుంఠ ద్వార సర్వదర్శనం ప్రారంభం ఈవో ఎవి.ధర్మారెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు సీట్లలో జనసేన పోటీ?
తిరుపతి నుండి పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్ మదనపల్లి నుండి గంగారపు రాందాస్ చౌదరి గంగాధర నెల్లూరు నుండి పొన్న యుగంధర్
ఉమ్మడి వ్యూహం... సరికొత్త యోచనలో టీడీపీ - జనసేన!
ఉమ్మడి వ్యూహం... సరికొత్త యోచనలో టీడీపీ జనసేన! ఇదే సమయంలో తాజాగా ముగిసిన యువగలం పాదయాత్ర అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు పవన్ కల్యాణ్ లు ఒకే వేదికపై కనిపించారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ కొత్త పార్టీ జై భారత్...!
జేడీ తన కొత్త పార్టీని ఆవిష్కరిం చారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు. ఏపీలో ఎన్నికలు కూత వేటు దూరం ఉన్న టైంలో జేడీ తన కొత్త పార్టీని ఆవిష్కరించారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుపేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు
సచివాలయ వ్యవస్థ ద్వారా 533 సేవలు అందిస్తున్నాం : జడ్పీ చైర్మన్
సీటు విషయంలో ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు...!
వైసీపీలో లేడీ ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే ఠక్కున చెప్పే ఏకైక పేరు ఆర్కే రోజా. ఆమె విపక్షంలో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వం మీద అదే ఫైర్ తో రాజకీయంగా దూకుడు చేశారు
ఏపీలో సర్వేల దాడి... హాట్ హాట్ ప్రశ్నలు ఇవే..!
మరో మూడు మాసాల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. సార్వత్రిక సమరం కూడా జరగనుంది.
అయోధ్య రామమందిర నిర్మాణ విశిష్టత ఇదే..
161 అడుగుల ఎత్తు, 5 గుమ్మటాలు, అష్టభుజి ఆకృతిలో గర్భగుడి.!
భారత పార్లమెంటు మీద దాడి .. దిక్కు లేదా.?
కర్నాటక రాష్ట్రం మైసూర్కు చెందిన ప్రతాప్ సింహ అలియాస్ సాగర్ శర్మ, మనోరంజన్, మహారాష్ట్ర లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే, హర్యానాకు చెందిన నీలం. వీరు నలుగురు కర్నాటకకు చెందిన బిజెపి ఎంపి సిఫారసు లేఖలతో పార్లమెంటు విజిటింగ్ గ్యాలరీలో ప్రవేశించి వారి వ్యూహాన్ని అమలు జరిపారు.
పులివెందుల చర్చిలో జగన్ క్రిస్మస్ ప్రార్థనలు
ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందుల సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి.
డా. వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం
జిల్లాలో రూ.635 కోట్లు, ఆరోగ్య ఆసరా ద్వారా రూ.62 కోట్లు ఖర్చు జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడతలో జిల్లాది ప్రథమ స్థానం
చిత్తూరు కలెక్టర్కు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు
చిత్తూరు కలెక్టర్కు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు
వ్యవసాయ రంగాల అభివృద్ధికి బ్యాంకర్లు మరింతగా రుణాలివ్వాలి
మహిళా గ్రూపులను మరింతగా ప్రోత్సహించాలి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మరింత చేయూత అందించాలి : జిల్లా కలెక్టర్.
మూడు రోజుల పండుగ.. మురిపెమైన పండుగ మన సంక్రాంతి
మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగ ణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపి స్తాయి.
జనవరి 22న ‘అయోధ్య’ ఆలయం ప్రారంభం.. భారీగా ఏర్పాట్లు!
త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం...కోట్లాది మంది హిందువుల కల నెరవేరే రోజు దగ్గర్లోకి వచ్చేసింది.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వినూత్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష
క్షేత్ర స్థాయిలో పకడ్బందిగా నిర్వ హించండి డిప్యూటీ సిఎం హౌసింగ్లో జిల్లాది ప్రథమ స్థానం: రాష్ట్ర అటవీ శాఖ మంత్రి
ముగిసిన తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
వైభవంగా చక్రస్నానం,ద్వజావరోహణ కార్యక్రమాలు
సమన్వయంతో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు
జగనన్న వైద్య శిబిరాలను విజయవంతం చేయండి: తుడా చైర్మన్ మోహిత్రెడ్డి
విజయదశమి అంటే ఏమి..దసరా పండుగ ఆవిర్భావ విశేషాలేంటి..?
చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు.
రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
రాష్ట్ర అటవీ, విద్యుత్,పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మహిళలు ఆదాయ వనరులు మెరుగు పరుచుకోవాలి
తిరుపతి జిల్లా కలెక్టర్ కే. వెంకట రమణ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి సూచన
సమున్నతం... సనాతన ధర్మం...
సనాతన ధర్మం.. మాటల కొలతలకు అందని ఓ జీవనశైలి.
మోడీతో పాటే మనమూ ఎన్నికలకు పోదాం...! జగన్ కార్యకర్తలకు ఉద్బోద
కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలా ఆలోచిస్తే అలా అనుసరిం చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం గా ఉంది అని అంటున్నారు.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు
అక్టోబర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఏర్పాట్లపై ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమీక్ష
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం వినూత్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష
క్షేత్ర స్థాయిలో పకడ్బందిగా నిర్వ హించండి డిప్యూటీ సిఎం హౌసింగ్లో జిల్లాది ప్రథమ స్థానం : రాష్ట్ర అటవీ శాఖ మంత్రి
ఈనెల 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం,. 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం
అర్జీదారులకు అన్నప్రసాదం శుభదాయకం
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో స్పందన కు వచ్చే అర్జీదారులకు అన్న ప్రసాద పెట్టడం చాలా సంతోషంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు.