CATEGORIES
Kategoriler
రెవిన్యూ సమస్యలపై సత్వరమే స్పందించండి
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు ఉద్భోద
శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం..
‘తల్లీ! సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన నీవు ఆనంద భైరవివి. శంభుడికి లేదా ఆనందభైరవుడికి శరీరంగా ప్రకటితమవుతున్నావు. అలాగే ఆ ఆనంద భైరవుడి రూపం నీ రూపంగా కనిపిస్తున్నది.
భారతదేశంలోని జంతువులను ప్రత్యేకంగా పూజించే ఆలయాలు
భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ప్రతిచోటా నిత్యం అనేక విభిన్న విశ్వాసాలు పలకరిస్తూ ఉంటాయి.
మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?
జీవితంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..
అక్కడి కొండల మధ్య నుంచి సవ్వడి చేస్తూ దూకుతున్న ఎత్తయిన జలపాతాన్నిచూడగానే కేరింతలు కొట్టాల్సిందే. నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి.
పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.....రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!
పుదీనా.. ప్రకృతి ప్రసాదించిన తాజాదనాన్ని ఇచ్చే, ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు. పుదీనాను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
నేలపై కూర్చుని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే..వెంటనే డైనింగ్ టేబుల్ని అవతల విసిరేస్తారు..!
హాయిగా నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అంతేకాదు. ఇలా నేలమీద కూర్చుని తినటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు.
విహారంలో మానసిక ప్రశాంతతను అందించే విడిది కేంద్రాలు!
ఈ రోజుల్లో విహార ప్రదేశాలలో విడిది చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఎందుకంటే, ఇప్పుడు అంతా బిజినెస్ మైండ్ నే ఆలోచిస్తున్నారు.
లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!
చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే.మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు.
ప్రేమానుబంధాలు పంచే ' ప్రేమికుల రోజు'
ఫిబ్రవరి అంటే ప్రేమికుల నెల. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అదే వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
ప్రకృతిసిద్ధమైన ప్రదేశాల్లో విహారయాత్రలకు వెళ్లాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు.
కథలు.. దర్శకులు కావలెను
హీరోలు చకచకా సినిమాలు చేయాలనే చూస్తున్నారు. నిర్మా తలు రెడీ. కానీ కథలు, దర్శకులు దొరకడం లేదు.
అటుకులతో వివిధ రకాల ఆహారం.. ఐరన్ పుష్కలం..
రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి అటుకులతో ఉప్మాలూ, పులిహెూరలూ, పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు.
దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?
పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..
గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు అస్సలే చేయొద్దు, చేస్తే కష్టాలు తప్పవు.
హిందూ లో పురాణానాన్ని చాలా పవిత్రమైనదిగా ఇది 18 మహావురాణాల్లో పరిగణించబడుతోంది.
నల్లమల్ల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !!
శ్రీశైలం చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది.
10 నిమిషాలు కౌగిలించుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
సంతోషం, విచారం ఇలా అన్ని కలగలిపిన జీవితాన్ని ఆస్వాదించడం ఒక ఆర్ట్.. కొన్ని కష్ట సమయాల్లో మనం మన బంధువులు, స్నేహి తులు లేదా సన్నిహితులతో కౌగిలించుకొని మన భావాలను వ్యక్తపరుస్తాం.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య తేడా ఇదే.. అందుకే రాజధాని లేదా?
ఒక రాష్ట్రానికి రాజధాని చాలా ముఖ్యం. ఘన చరిత్ర సొంతమని చెప్పుకునే ఆంధ్రోళ్లకు మాత్రం రాజధాని అన్నది అందని ద్రాక్షగానే మిగిలింది.
చేదుగా ఉందని తినకుంటే మీకే నష్టం.. ఎందుకంటే..!
కాకరకాయ పేరు వినగానే చాలా మంది ముక్కిస్తారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ తింటే మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
దత్త సంప్రదాయం.. అవధూతకు అందరూ గురువులే!
గురు శక్తి అనంతం. గురు కృప అపారం. తన అనంత శక్తితో, అపారమైన కృపావర్షాన్ని కురిపించిన సద్గురుమూర్తి దత్తాత్రేయుడు.
ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!
ఎప్పుడూ రొటిన్ గా ఇంట్లోనే గడపకుండా కొత్త ప్రదేశాలను చూడటానికి ప్రణాళిక వేసుకుంటే మంచిది.
గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!
సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం.
నిత్యా మేనన్, సమంత, తమన్నా.. హాట్ హాట్!
ఓటీటీల్లో ప్రసారం అయ్యే వెబ్ సీరిస్ లకు సంతకం చేశారంటే.. ఎంత మడిగట్టుకు కనిపించిన హీరోయిన్లు అయినా, వారెంత స్టార్లు అయినా హాట్ హాట్ గా రెచ్చిపోవాల్సిందేనేమో!
ఈ పథకంలో చేరితే చాలు..రైతులకు నెలనెలా రూ.3 వేలు
కేంద్రం ప్రస్తుతం పలు వర్గాల వారికి వివిధ రకాలుగా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తోంది.
అయ్యప్పస్వామి నగలు చోరీ.. దొంగను పట్టించిన సీసీ కెమెరా
నెలవారీ పూజల కోసం తెరిచిన అయ్యప్ప ఆలయం స్వామికి బంగారు బ్రాస్లెట్ సమర్పించిన భక్తుడు హుండీలోకి బెల్టు ద్వారా వెళ్తుండగా కాజేసిన ఉద్యోగి
టీటీడీపై దుష్ప్రచారం తగదు : చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి హితవు
శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
టీడీపీ నేతలకు 175 సీట్ల టార్గెట్
దసరాకు మ్యానిఫెస్టో విడుదల.. భూమి విలువ తగ్గి రిజిస్ట్రేషన్ విలువ పెరిగి.. టీడీపీ నేతల్ని దెబ్బతీసి వైసీపీ పైశాచిక ఆనందం
పవన్ వారాహి యాత్రతో అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమ గీతం పాడడమే తన ధ్యేయంగా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
సామాన్యుడికి షాక్ ఇస్తున్న ధరాఘాతం
ధరలు.. సామాన్యుడికి షాక్ ఇస్తు న్నాయి. నడుస్తున్న చరిత్రలో రేట్ల పెరుగుదల సాధారణమైపోయింది. పెరగడమే కానీ తరగడం లేదని అందరికీ సుపరిచితమైంది.
రాహుల్ ప్రధానిగా.. సానుకూల పవనాలు
తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండ స్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు