CATEGORIES
Kategoriler
రిషి సునాక్ ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగా
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక చరిత్రను తిరగరాశారు.మొదట రన్నరప్ గా నిలవడం నుంచి కేవలం రెండు నెలల్లోనే యూకే మొదటి భారతీయ సంత తికి చెందిన ప్రధాన మంత్రి అయ్యే వరకు..రిషి సునాక్ తన చిన్ననాటి నుంచి తన రాజకీయ జీవితం వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యు న్నత పదవికి చేరుకున్నారు.
గన్నవరం నుంచి గల్ఫ్ కంట్రీస్కు నేరుగా విమాన ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభవార్త. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల చిరకాల కోరిక నెరవేరింది. సోమవారం నుండే విజయవాడ (గన్నవరం) నుంచి షార్జాకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది.
రైతుల ఖాతాలో వైయస్ఆర్ రైతు భరోసా - పి.యం కిసాన్ రూ.72.41 కోట్లు
2022-23 సం.కు గాను వైయస్ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ కింద వరుసగా నాలుగో సంవత్సరం రెండో విడత నగదు బదిలీ చేయు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుండి బటన్ నొక్కి నేరుగా నేడు రైతుల ఖాతాల్లోకి జమ చేసారు
శ్రీవారి సేవకు లండన్ నుంచి వచ్చిన యువతి
లండన్లో స్థిరపడిన భక్తురాలు నీతు, కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు.
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ఘన ఏర్పాట్లు
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది
వైఎస్ఆర్ రైతు భరోసాలో 2,23,092 మందికి 44.762 కోట్ల జమ
సోమల మండలంలో 2534 మండి లబ్ధిదారులకు రూ.475.13 లక్షలు పంపిణీ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.. రైతులు లాభ సాటి వ్యవసాయం దిశగా చర్యలు అర్హతే ప్రామా ణికంగా పథకాల లబ్ది.. గండికోట రిజర్వాయర్ నుండి నీరందించేందుకు రూ.4వేల కోట్లు రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ బి కె ల ద్వారా అందిస్తున్న సేవలను రైతుల సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్
ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేటట్లు చూడాలి ప్రజలకు రక్షిత మంచినీటిని అందించాలి. గ్రామాల శుభ్రం ప్రజలను ఆరోగ్యంగా ఉంచినట్లే. బృందావనాలను అన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్
అన్నింటినీ మౌనంగానే భరించాం-ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం: సీజేఐ ఎన్వీ రమణ.!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ముగిసింది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు వీడ్కోలు పలికారు. 16 నెలల పాటు ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పని చేసారు.
గ్లోబల్ లీడర్ నరేంద్ర మోడీ రికార్డు
మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా అవరించారు. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిలిచారు.
శివశక్తుల ఏకస్వరూపం.. భక్తి సారూప్యం..
తల్లీ! సూర్యచంద్రులు స్తనాలుగా కలిగిన నీవు ఆనంద భైరవివి. శంభుడికి లేదా ఆనందభైరవుడికి శరీరంగా ప్రకటితమవుతున్నావు. అలాగే ఆ ఆనంద భైరవుడి రూపం నీ రూపంగా కనిపిస్తున్నది.
ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక "ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం
అవార్డ్ అందజేసిన సంస్థ ప్రతినిధులు పర్యావరణ పరిరక్షణకు చెవిరెడ్డి కృషి మట్టి వినాయక ప్రతిమల తయారీ.. ప్రజలకు ఉచిత పంపిణీలో పర్యావరణ హితం విద్యార్థులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అభినందనల వెల్లువ
సమస్యల పరిష్కారానికి కులమతాలకతీతంగా అర్హతున్న వారికి ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సత్వర సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తోంది... ఉప ముఖ్యమంత్రి. సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా సేవలు అందిస్తున్నారు. జిల్లా స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకొంటున్నారు...ఇంచార్జి మంత్రి మన ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు పటిష్ట చర్యలు తీసుకొంటున్నారు. ప్రజల సమస్యలపై జవాబుదారీ తనం కోసం ఈ భవనం... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించాం : సీఎం జగన్
స్వాతంత్ర్యానికి, ప్రజా స్వామ్యానికి, సార్వభౌమత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను స్పూర్తి పొందుదాం
చిత్తూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి : ఇంచార్జ్ మంత్రి కె.వి. ఉషా శ్రీ చరణ ఘనంగా జరిగిన 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను స్పూర్తి పొందుదాం
చిత్తూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి : ఇంచార్జ్ మంత్రి కె.వి. ఉషా శ్రీ చరణ ఘనంగా జరిగిన 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కాణిపాకం మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ.150 కోట్లతో అభివృద్ధి
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభం
విద్యారంగంలో వినూత్న మార్పులు
మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్య క్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి..పోరాట భూమి
భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోడీ
రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక
1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి లబ్ధి
మోదీకి జె...మోహన్ బాబు రూటే సెపరేటా...?
కలెక్షన్ కింగ్ అని తొంబై దశకంలో టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఇపుడు సినిమాలూ తగ్గించేశారు. రాజకీ యాలకు కూడా స్వస్తి అని ఇటీవలే ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి.
భారత రాజ్యాంగ నిర్మాతల్లో అగ్రగణ్యుడు అంబేద్కర్
అట్టడుగు కులంలో జన్మించాడు. పసితనంలో తాను చదువు కున్న బడిలోనే అంటరానితనాన్ని చవి చూశాడు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నాడు. అంతమాత్రాన కుంగిపోలేదు. తనలో తానే కుమిలిపోలేదు.
జెడ్పీ మిగులు బడ్జెట్ 3 కోట్లు : చైర్మన్ వాసు
ఎస్.సి, ఎస్.టి గ్రామాలలో శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత : డిప్యూటీ సి.ఎం జగనన్న కాలనీల గృహ నిర్మాణాలలో చిత్తూరు జిల్లా మొదటి స్థానం : పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి
రోజు మంచినీరు ఎంత తీసుకుంటున్నారు..వేసవిలో ఎంత, నిపుణులు ఏమంటున్నారు..
అసలే వేసవి.. ఆపై డీ హైడ్రేషన్ అవుతుంది.. అంటే శరీరానికి సరిపడ నీరు తాగకుంటే అంతే సంగతులు. రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం
ఈ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొన సాగుతోంది కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి నాడు -నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రుల రేఖల్ని మారుస్తున్నాం: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం
విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ డిమాండ్ గా ఉ ంది. దీని పైన అనేక స్థాయిల్లో చర్చలు సాగాయి.
కొత్త జిల్లాలతో మారిన ఏపీ రూపురేఖలు
అధి కారం చేతిలో లేని వేళలో హామీలు ఇవ్వటం బాగానే ఉన్నా.. పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయటం అంత తేలికైన విషయం కాదు. ఈ కష్టమైన అంశాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానని..అందుకు ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటానని చెప్పిన ఆయన..తాను చెప్పినట్లే ఆ పనిని తాజాగా పూర్తి చేశారు
సామాజిక న్యాయం కోసం పోరాడిన నేత జగ్జీవన్ రాం
జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. బీహార్‌లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు.
దేశానికి రాష్ట్రపతి.. వెంకయ్యకు ఇష్టం ఉందా? లేదా?
ఒక తెలుగు వ్యక్తి దేశాన్ని ఏలాలని..అగ్రస్థానంలోకి చేరాలని చాలా మంది కోరిక. ఆ లోటును గతంలో పీవీ నరసింహారావు తీర్చారు. ఆయన దేశానికి కొత్త ఆర్థిక సంస్కరణలు నేర్పిన గొప్ప ప్రధానిగా పేరుతెచ్చుకున్నారు.
బాలాజీ కాదు తిరుపతి.. రెవిన్యూ డివిజన్ల పెంపు!
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన దిశగా జగన్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 13 జిల్లాలను 26గా చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు జిల్లా కేంద్రాలు రెవిన్యూ డివిజన్లు జిల్లా పేర్లను వైసీపీ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
రామనామం..లోకానికి శుభకరం..
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్న 12గంటలకు జన్మిం చారు.