CATEGORIES
Kategoriler
నిర్మాణాలకు సీఆర్డీఏ తొలి ఆమోదం
- అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్
రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ
భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే మన హక్కులకు రక్షణ ఉంటుందని జాతీయ సమాచార కమీషన్ రిటైర్డ్ కమిషనర్, జాతీయ విద్యా వేత్త మాడభూషి శ్రీధర్ అన్నారు.
మీడియాపై 'మంచు' దాడి
• మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య వివాదం • కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా • మీడియా ప్రతినిధులపై దాడి.. మైక్, కెమెరాలు ధ్వంసం
రాజ్యసభ చైర్మన్ మాకొద్దు
• జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం • విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన పార్లమెంట్
రాష్ట్రపతి రాకపై సీఎస్ ఫోకస్
• శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న ముర్ము • ఈ నెల 17 నుండి 21వరకు పర్యటించనున్న రాష్ట్రపతి
నేతన్నలకు శుభవార్త
త్వరలోనే చేనేత రుణమాఫీ మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ వెల్లడించిన మంత్రి తుమ్మలు
సైబర్ సెక్యూరిటీ ఆర్బీఐ ముందున్న అతిపెద్ద సవాల్
మల్హోత్రకు అపారమైన అనుభవం ఉంది ఆర్బీఐ గవర్నర్‌గా చివరిరోజు కీలక వ్యాఖ్యలు చేసిన శక్తికాంతదాస్
ఆశా వర్కర్లపై దాడి హేయం
• పోలీసులను విధుల్లోంచి తొలగించాలి • హామీల అమలుకు నిరసన తెలిపేవారిపై చెయ్యి చేసుకుంటారా.?
పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు
• గిరిజన సంక్షేమ శాఖకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తాం • సక్సెస్ట్గా దూసుకెళ్తున్నప్రజా ప్రభుత్వం
సైబర్ నేరాలతో మానవులకు ముప్పు
డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కష్టమేనా?
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
భారత్‌కు వెళ్లి వారి సొంతగడ్డపైనే ఓడించాలి : షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే ఛాంపి యన్స్ ట్రోఫీ పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది
12, 13 తేదీల్లో సీఐఐ తెలంగాణ ప్యాకాన్ 2024 నాలుగో ఎడిషన్
-హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సీఐఐ తెలంగాణ
చరిత్రలో నేడు
డిసెంబర్ 10 2024
పాఠశాలలో బాలకార్మికుల కథనం పై విచారణేది, చర్యలేవి..!
- రాళ్లు కొట్టిన చేతులకి బొబ్బలతో బాధపడుతున్న విద్యార్థులు - సరదాగా కొట్టామని చెప్పాలంటూ ఉపాధ్యాయుల హుకుం
విగ్రహంపై కావాలనే కొందరు రాజకీయం
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దౌర్జన్యకాండ..
- హనుమయ్య అనే కాంట్రాక్టర్‌పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త, బిజెపి నాయకుడు దీరజ్ రెడ్డి దాడి..
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
నేటితో ముగియనున్న శక్తికాంత దాస్ పదవీకాలం మూడేళ్ల పాటు గవర్నర్‌గా ఉండనున్న మల్హోత్రా
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా బెంగాల్ కట్టుబడి ఉంది
బంగ్లాదేశ్‌లో కొందరు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు విదేశీ శక్తులు ఆక్రమిస్తే భారతీయులు ఊరుకుంటారా?
దివిస్ చైర్మన్ మేనల్లుడి చేతివాటం
• విచారణ చేస్తే గాని తెలియదు అల్లుడు ఆకతాయితనాలు
ఏ తల్లికి కిరీటం ఉండదు
దేవతలకు మాత్రమే ఉంటుంది : సీఎం రేంవత్‌రెడ్డి
తెలంగాణ గ్రూప్-2 హాల్ టికెట్ల విడుదల
15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు గ్రూప్- 2 పరీక్షలను వాయిదా వేయలేమన్న హైకోర్టు న్యాయస్థానం
పార్లమెంట్ ఎదుట విపక్ష ఎంపీల నిరసన
• ముఖానికి మోడీ, అదానీ మాస్క్‌లు ధరించి వీడియో రికార్డు
అసెంబ్లీకి వెళ్తే అరెస్టు చేస్తారా?
• ఇందిరమ్మ రాజ్యం అక్రమ అరెస్టులేనా? • అదానీని రాహుల్ వ్యతిరేకిస్తే...కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చాడు..
తలీ నీరాజనం
సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం • కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
బీజేపీ ప్రభుత్వం కోసం తెలంగాణ ఎదురుచూస్తుంది
• ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది
ఎందుకు రచ్చ చేస్తున్నారు..
• అక్కడ పెడుతున్నది సోనియా గాంధీ విగ్రహం కాదు కదా.? తెలంగాణ తల్లి విగ్రహమేగా పెడుతున్నారు.
డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదు.
• డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు
ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తుంది
• కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాటు తెలంగాణను దోచుకుంది • బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలే ఇచ్చింది
తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై వీడిన ఉత్కంఠ
• కాళ్లకు పట్టీలు, మెట్టెలు, ఆకుపచ్చ చీరతో సాధారణ మహిళగా తెలంగాణ తల్లి