CATEGORIES
Kategoriler
జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
29న పెద్దపల్లి, సెప్టెంబర్ 5,10 తేదీల్లో నిజామాబాద్,జగిత్యాల కలెక్టరేట్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
కేరళ, ఒడిశాలో 'టొమాటో ఫ్లూ' కలకలం..
108మంది చిన్నారులకు సోకిన వ్యాధి!
మధుర జన్మాష్టమి వేడుకల్లో అపశృతి
యూపీలోని మథురలో ఉన్న ప్రఖ్యాత బంకీ బిహారీ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
బీసీసీఐ గంగూలీ.. ఇదేం తిక్క నిర్ణయం? ధావన్ కు అవమానం కాదా?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంటే ఇప్పుడు ప్రపంచమే జీ హుజూర్ అనే పరిస్థితి.
విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్ల కలకలం... హై అలర్ట్ భారత్
కోల్‌కతాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందే ఇద్దరు బంగ్లదేశ్ పౌరులు విక్టోరియా స్మారక చిహ్నం పై డ్రోన్లు ఎగరువేశారు.దీంతో భారత్ హై కమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది.
మరో కీలక నేత ఫోన్ కాల్స్‌కు స్పందించని మమత
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో కీలక నేత ఫోన్ ఎత్తడం మానేశారు.
అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లింపు లెక్కేంటి? చట్టం ఏం చెబుతోంది?
ఒకే దేశం ఒకే పన్ను పేరుతో మహా గొప్పగా చెప్పిన మోడీ సర్కారు.. జీఎస్టీ వచ్చిన తర్వాత మరింత బాదుడు పెరగటమే కానీ తగ్గింది లేదు. నిజానికి పన్ను ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నా.. ప్రజల మీద భారం తగ్గించే విషయంలో మాత్రం మోడీ సర్కారు పెద్దగా ఫోకస్ చేయని పరిస్థితి ఉందన్న మాట తరచూ వినిపిస్తోంది.
మెమొరీ లాస్‌తో రూ.కోట్ల ఆస్తిని అమ్మేసిన వ్యక్తిపై భార్య కేసు!
బాసూ మెమురీ లాసూ.. బతుకంతా ఖల్లాసే.. లైఫంతా మటాషే అన్నట్టు ఓ భర్త చేసిన పని ఆ భార్యకు కష్టాలు తెచ్చిపెట్టింది.
కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి విషమం..కిమ్ సోదరి కీలక వ్యాఖ్యలు!
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరు వింటనే ప్రపంచం ఉలిక్కిపడుతుంది. ఆయన చర్యలు అందరిని భయాందోళనకు గురిచేస్తాయి.
శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
కాంగ్రెస్ నేత, మాటల మాంత్రికుడు శశి థరూర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. విశిష్టమైన పౌర లేదా సైనిక ప్రతిభను చూపినవారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
ఢిల్లీలో మాస్క్ తప్పనిసరి.. లేదంటే రూ.500 ఫైన్.. ప్రభుత్వ ఆదేశాలు
కరోనాకేసుల పెరుగుదల, సీజనల్ వ్యాధులవ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంకీలక నిర్ణయం తీసుకుంది.రాజధాని ప్రాంతంలో మాస్‌ను తప్పనిసరి చేస్తూ డీడీఎంఏ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) ఉత్తర్వులు జారీ చేసింది.
24న నితీశ్ బలనిరూపణ, కేబినెట్ విస్తరణపై ఫోకస్
జేడియూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 24న అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనున్నారు.
ప్రధాన కార్యదర్శి పదవిని మళ్లీ ఎందుకు సృష్టించారు
అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవిని మళ్ళీ ఎందుకు సృష్టించారని మద్రాస్ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాల ని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ఉపసమన్వయకర్త ఎడప్పాడి కె పళనిస్వామిని ఆదేశించింది.
విమాన టికెట్ ధరలపై పరిమితులు ఎత్తివేత
విమాన టికె ట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మా ర్గాల్లో విమాన ఛార్జీలపై పరిమి తులను తొలగించింది.
వరవరరావుకు శాశ్వత బెయిల్
సామాజిక ఉద్య మకారుడు, విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన అనారోగ్య పరిస్థితు లను దృష్టిలో ఉంచుకొని కోర్టు వరవం 'రావుకు శాశ్వత బెయిల్ ను మంజూరు చేసింది.
బూస్టర్‌గా కార్బెవ్యాక్స్ టీకా
కార్బెవ్యాక్స్ టీకాను కొవిడ్ బూస్టర్ డోసుగా వాడేందుకు కేంద్రం అను మతిచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి వారికి కార్బె వ్యాక్స్ టీకా అందుబాటులోకి రానుంది.
మళ్లీ విధుల్లోకి..ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పట్టవీడని చైనా..
శ్రీలంక వద్దంటున్నా.. ఆ దేశం వైపు వస్తున్న చైనా నిఘా నౌక
దక్షిణ కొరియాను కుదిపేస్తున్న వర్షాలు
కుండపోత వానలు, జల దిగ్బంధంలో సియోల్
తక్షణమే 50లక్షల వ్యాక్సిన్లు పంపండి
కొవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు.
హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్లు గల్లంతు
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో సుక్తి నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఐతే కొన్ని కుటుంబాలు ఆదివారం కదా అని సరదాగా గడుపుదామని సుక్తి నదికి సమీపంలోని కట్కూట్ అడవికి వచ్చారు.
అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం
దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి చట్టమే కారణమంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
గురితప్పిన ఎస్ఎస్ఎల్వీ..
ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి తొలిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి ఆదిలో నే అవాంతరాలు ఎదురయ్యాయి.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజ లను ఆందోళనకు గురిచేస్తున్నా యి.తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్ సమీపాన ఉన్న బట్లర్ టౌన్ షిప్ అనే చిన్న పట్టణంలో మరో సారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
రాష్ట్రంలో మూడు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు..
రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
ఘనంగా శ్రావణ శుక్రవారపు పూజలు
శ్రావణ శుక్రవారంను పురస్కరించుకొని స్థానిక శ్రీ సంతోషిమాత అమ్మవారికి ప్రత్యేక నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి దేవాలయంలో పూజలు శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
థాయిలాండ్ నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం..
థాయిలాండ్‌లోని ఓ నైట్ క్లబ్లో శుక్రవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్
దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తు న్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్ర మంలో కేంద్రం ప్రభుత్వం అప్ర మత్తమైంది.
ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఊరట
శివసేనలో చీలిక జరిగిన తర్వాత నుంచి ఆ పార్టీపై హక్కుల కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుత ముఖ్య మంత్రి ఏక్నాథ్ శిందే మధ్య నెల కొన్న పోరులో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి
తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్ లలిత్
తదుపరి సిజె పేరును కేంద్రానికి సూచించిన జస్టిస్ రమణ