CATEGORIES
Kategoriler
తాజ్ మహల్ లేకపోతే లీటరు పెట్రోల్ రూ.40కు ఇచ్చేవారేమో..
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షాజహాన్ తాజ్మ హల్ నిర్మించకపోతే.. దేశంలో ఇప్పు డు పెట్రోలు లీటరు రూ.40కే వచ్చే దంటూ కేంద్రంలోని భాజపా ప్రభు త్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
మరోమారు తెలంగాణకు రాహుల్ గాంధీ
సెప్టెంబర్‌లో మరోసారి రాష్ట్రానికి కాం గ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కొవిడ్ మహమ్మారి విజృంబి . స్తోంది. రాష్ట్రంలో ఇవాళ 25,913 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వ హించగా కొత్తగా 552 కేసులు నమోదయ్యాయి.
60వేల మందికి డబుల్ ఇళ్లు
జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో..వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగ వంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు
భారత్‌లో ఫోర్త్ వేవ్ విలయతాండవం
ఇండియాలో కరో నా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మళ్ళీ పుంజుకున్నాయి.
రూపాయి ఎందుకు పతనమైంది.?
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలు సంధించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో.. ఇక్కడి నుంచి వెళ్లేలోగా సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.
ప్రేమపెళ్లి చేసుకున్నాడని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సజీవదహనం
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చోటుచేసుకుంది. దారుణం ప్రేమ వివాహం చేసుకున్న సా ఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణ రెడ్డి (25)ని హతమార్చారు.
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటోంది రష్యా. ఇందులో భాగంగానే లుహాస్క్ ప్రావిన్సును సైతం చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.
మోదీ నోట..హైదరాబాద్ డైనమిక్ సిటీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పరుగులు పె డుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని సాక్షా త్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఒప్పు కున్నారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర్ సింగ్?
భారత తదుపరి రా ప్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది.
మధుకాన్ గ్రూప్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
అపార్ట్‌మెంట్‌పై రష్యా క్షిపణి దాడి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్‌కు సమీపంలో ఉన్న ఒడెసా ఓడరేవులోని అపార్ట్‌మెంట్‌పై క్షిపణితో దాడి చేసింది.
వాయుసేన అమ్ములపొదిలో మరో ఆయుధం సిద్ధం..!
సాంకేతికత విస్తృతంగా అందుబాటులోకి వస్తోన్న తరుణంలో భవిష్యత్తు యు ద్ధాలు కేవలం యంత్రాల మధ్యే జరుగుతాయని తేలి పోయింది.
నుపుర్‌పై సుప్రీం వ్యాఖ్యలతో కళ్లు తెరవాలి: రాహుల్‌గాంధీ
మోడీ సర్కారుపై కాం గ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశం లో కోపం, ద్వేశపూరిత వాతావరణాన్ని కేంద్రం సృష్టించిందని ఆరోపించారు.
తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు
ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్, అధికార భాషా సంఘం చైర్మన్ గా మంత్రి శ్రీదేవి, ఉర్దూ అకాడెమీ అధ్యక్షుడిగా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ల నియామకం... రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మణిపూర్ లో తీవ్రవిషాదం
నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్‌పై విరిగి పడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లం త య్యారు.
ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ఖ్యాతి పొందింది. ఆ యా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.
పెరగునున్న నిత్యావసరాల ధరలు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో.. రోజువారీగా వాడే చాలా వస్తువుల ధరలు మండిపోనున్నాయి.
ఆల్‌టైం కనిష్టానికి రూపాయి పతనం
రూపాయి పతనం కొనసాగు తోంది. డాలరుతో పోలిస్తే దీని విలువ రోజు రోజుకూ దిగజారుతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరింది.
ముంబయిలో కుప్పకూలిన భవనం
మహారాష్ట్రలోని కోస్టల్ ప్రాంతంలో ఎడతెగని కొంకణ్ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. వర్షాల కారణంగా కుర్లా ఈస్ట్ ఏరియా ప్రాంతంలోని ఓ నాలుగు అంత వస్తుల భవనం మంగళవారంనాడు కుప్పకూలింది.
నేడు టీ-హబ్ ప్రారంభం
దేశంలోనే ప్రతి ష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు..
ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షో భాలతో శ్రీలంక పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుంది.
కనువిందు చేస్తున్న మూసీ
భారీ వర్షాలతో జలకళ.. పాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
రేపు ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
పక్షి ఢీకొని యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ఆదివారం ఉదయం అత్యవని రం గా ల్యాండయ్యింది.
75ఏళ్ల స్వంతత్ర్య భారతంలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది గ్రామానికి ఆఘమేఘాలపై కరెంటు
రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న బాధలకు ఇప్పుడు మోక్షం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్
విపక్షాల తరుపున భారత రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ వే యనున్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్ ఎస్ పార్టీ హాజరుకానుంది.
ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇం క్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది.
గూగుల్ మెచ్చిన డైరీ... నాటి అమానవీయ పరిస్థితులకు అద్దం పట్టేలా..
ప్రత్యేకత సంతరించుకున్నరోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియపరుస్తుంది. ఆ రోజు ప్రాముఖ్యతను ఈ డూడుల్ షో మనకు స్పురింపజేస్తుంది.
ఆదర్శ భారత్: బిలేటిని ఆకట్టుకున్న భారత్
భారతదేశ శక్తి సామర్థ్యాలు, సాధించిన తనను ఆ ఘనత ఎంతగానో ఆకట్టుకున్నాయని బిల్ గేట్స్ ఇటీవల అన్నారు.