CATEGORIES
Kategoriler
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఇంగ్లండ్ సిద్ధం
హైదరాబాద్ లో పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన ఫార్మారంగంలో ఏ రాష్ట్రానికిలేని ప్రత్యేకతలు హైదరాబాద్ సొంతం: మంత్రికేటీఆర్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తెలంగాణబిడ్డ
సెమీఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన కరోలైన్ డిఅల్మేడానుపై నిఖత్ జరీన్ ఘన విజయం
నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ తొలిసారి గగనతలం నుంచి ప్రయోగించే నౌకా విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది.
బిసి ఉద్యమనేత ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ సీపీ రాజ్యసభ అ భ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.
పెట్రోల్ ధర.. శ్రీలంక,పాక్‌కంటే భారత్‌లోనే ఎక్కువ
గతకొంత కాలంగా దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ హైకోర్టు సీజేఐగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్
చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
కేటీఆర్ పదిరోజుల & విదేశీ పర్యటన
దావోస్ సదస్సుకు హాజరుకానున్న మంత్రి కుటుంబంతో కలసి లండన్‌కు పయనం
అసోంలో భారీ వరదలు..
భారీ వరం 'లకు అసోం అతలాకుతల మవుతోంది. మంగళవారం కుండపోత వర్షం కురి యడంతో.. వరద మరింత ఎక్కు వైంది.
భాజపా బుల్డోజర్లపాలన అతిపెద్ద వినాశనం కానుంది
దేశ రాజధాని దిల్లీలోని పలు ప్రాంతాల్లో కొన సాగు తున్న అక్రమ కట్టడాల కూల్చి వేత లపై ముఖ్యమంత్రి అరవింద్ కేజీ వాల్ మరోసారి ధ్వజమెత్తారు.
బుద్ధుడు చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శం
శాంతి,సహనం, అహింసా మార్గాలు నేటికీ అనుసరనీయమైనవి తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రం • బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనుంది • గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లింది • గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం
రైతువేదికల ద్వారా అవగాహన కల్పించాలి అధికారులకు సూచించిన మంత్రి నిరంజన్ రెడ్డి
ఐటిలో మన పోటి సింగపూర్ లో... మంత్రి కేటీఆర్
తెలంగాణకు పోటీ బెం గళూరుతో కాదని.. సింగపూర్, మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్రీ ఉందని తెలిపారు.
అకాల వర్షం.. అపారనష్టం
ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్, నిజామా బాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు.
విదేశాలకు వెళ్లే వారికి వెసులుబాటు
విదేశాలకు వెళ్లే భారతీయులకు బూస్టర్ డోసు విషయంలో కేంద్రం మార్గదర్శకాలను సవరించింది.
రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు తెలంగాణలో 2.. ఏపీలో 4 సీట్లకు నోటిఫికేషన్
రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పైకి..
దేశంలోని నియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యో ల్బణం రికార్డు స్థాయికి ఎగబాకింది. ఎనిమిదేళ్ల గరిష్టా నికి చేరుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతి
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్విన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో గతరాత్రి కారు ప్రమాదానికి గురయ్యాడు.
మళ్లీ అధికారమే లక్ష్యం
• గాంధీ హంతకులను కీర్తిస్తున్నారు • మైనార్టీలను హింసిస్తున్నారు • భాజపాతీరుపై మండిపడ్డ సోనియా • ఉదయ్ పూర్ చింతన్ శివిర్ వేదికగా విమర్శలు
మధ్యప్రదేశ్ అడవుల్లో వేటగాళ్ల ఘాతుకం
కూంబింగ్ చేస్తున్న ముగ్గురు పోలీసుల కాల్చివేత కృష్ణ జింకల వేటగాళ్లుగా గుర్తింపు
బహుజనులకు 50శాతం పదవులు
కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యాన్ని పెంచే యోజన సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధం
సుంకిశాలతో హైదరాబాద్ మంచినీటికి భరోసా
• మంచినీటికి భరోసా • 2072 దాకా నీటి అవసరాల మేరకు లభ్యత • హైదరాబాద్ 100 కి.మీ పరిధి వరకు నీటి సరఫరా • దేశానికి హైదరాబాద్ ఓ పెద్ద అసెట్ కానుంది • కేసీఆర్ లాంటి దార్శనికనేతతో సమస్యలకు పరిష్కారం • సుంకిశాలలిఫ్ట్ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్
కరోనాతో తల్లడిల్లుతున్న ఉత్తరకొరియా
కిమ్ కింగ్డమ్ లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఒకే రోజు 2,96, 180 మందిలో జ్వ రం లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఉత్తర కొరియాలో కరోనా అనుమానిత కేసులు 8,20,620కు చేరాయి.
హాని ట్రాప్..దేవేంద్ర నారాయణ్ శర్మ దేశరక్షణ సమాచారాన్ని అమ్మేశారు
విధుల నుంచి ఏయిర్‌ఫోర్స్ ఉద్యోగి తొలగింపు అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు
ఏడాది చివరలో రష్యాను ఓడిస్తాం
రష్యా అధ్యక్షుడు పుతినను గద్దె దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉక్రె యిన్ కు చెందిన సైనిక ఉన్నతాధికారి తెలిపారు.
అబద్దాల బాద్ షా...అమిత్ షా
గాలిమోటారులో వచ్చి గాలిమాటలు చెప్పి వెళ్లాడు డబ్బాలో గులకరాళ్లు వేసి ఉపడమే తప్ప.. తెలంగాణకు పనికొచ్చేమాట ఒక్కటీ లేదు • పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, నీతిహీనులు.. • నిజాలు చెప్పమంటే నిజాం గురించి మాట్లాడుతున్నారు • భాజపా స్టీరింగ్ రెండు కార్పొరేట్ కంపెనీల చేతిలో.. •మోదీ రూ.100లక్షల కోట్ల అప్పు ఎవరికోసం చేశారు? • 27 ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికీ సమాధానం లేదు.. • అమిత్ షా పర్యటనపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
అధికారంలోకి వస్తే ఈవీఎంలను రద్దు చేస్తాం
కాశ్మీర నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర 50ఏళ్లలోపువారికే పదవులు చింతన్ శిబిర్ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ
కోలుకుంటున్న ఉక్రెయిన్
రష్యా దళాలవ్యూహాలను తిప్పికొడు తూ ఉక్రెయిన్ దళాలు భీకరంగా ప్రతిదాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ మెళ్లిగా కోలుకుంటోంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాజీనామా!
కమ్యూనిస్ట్ పార్టీ కీలక నిర్ణయం! సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం
బుద్ధుడు భారత్ లో పుట్టడం ప్రపంచానికే గర్వకారణం
• ప్రేమ, అందరినీ గౌరవించడం గౌతముడు నేర్పిన సంస్కారం • ఆయన ఆదర్శాలు అనుసరణీయం • ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి అవసరం • సాగర్ ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం • బుద్ధవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
బిగ్ జోక్..మేమే ప్రధాన ప్రతిపక్షం
వచ్చే ఎన్ని కల్లో ఒక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్, తెలం గాణలోని అన్ని లోకసభ స్థానాల్లో గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.