CATEGORIES
Kategoriler
డ్రైవర్ లెస్ ట్రైన్
నేటి నుంచి ఢిల్లీ మెట్రో మ్యాగెంటా లైన్లో పరుగులు
రెండోరోజు భీమిండియాదే
200 ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు. 88వ ఓవర్, పాట్ కమిన్స్ బౌలింగ్ లో నాలుగో బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించడంతో రహానే శతకం పూర్తయింది.
మరీ ఇంత కమర్షియల్ గానా?
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు , వస్తున్నా కూడా ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకున్న ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా మంచి పేరును తెచ్చి పెట్టాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నించింది.
ఉత్తర తెలంగాణలో పెరిగిన చలితీవ్రత
కనువిందు చేస్తున్న మంచు అందాలు
బ్యాంకుల వైఫల్యం కారణంగానే.. ప్రైవేట్ యాప్స్ వీరంగం !
మైక్రో ఫైనాన్సలకు వికృత రూపమే ఈజీ లోన్ యాన్లు. గతంలో కాల్ మనీ పేరుతో ఆంధ్రాలో రక్తం పీల్చిన జలగలే కొత్త అవతారం ఎత్తాయని చెప్పాలి. అంతకుముందు కాబూలీ వాలాలు ఉండేవారు. వీరంతా రుణాలు ఇచ్చి ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసే వారు. అలాగే పరువు తీసేవారు. పరువుకు భయపడి డబ్బు కడతారన్న ఏకైక లక్ష్యంతో రుణాలు ఇచ్చి వడ్డీలకు వడ్డీలు గుంజి నిలువునా ముంచేవారు. అవన్నీ మారుతున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా లోన్ యాప్లు బయలుదేరాయి. బ్లాక్ మనీ ఉన్నవారు. లేదా.. వడ్డీలతో డబ్బులు సంపాదించాలనుకున్న వారు ఇలా ఏర్పాటు చేసి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న తీరు బయటపడడంతో అసులు వీరంతా ఎవరన్న డొంక కదులుతోంది.
పిల్లల ఆహార అలవాట్లపై... తల్లిదండ్రులు నిర్లక్ష్యం వద్దు
తల్లిదండ్రులు తమ పిల్లలపై చాలా ప్రేమ అనురాగాలు కలిగి ఉంటారు. పిల్లలకు ఏమి కావాలన్నా అడిగిన మరుక్షణం అప్పు చేసి అయినా సరే వారికి కావాల్సింది ఇస్తుంటారు. అంతటితో తల్లిదండ్రుల బాధ్యత అయిపోయినట్లేనా... మరి తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమానురాగాలు కలిగి ఉంటే సరిపోతుందా ...వారి దినచర్యను గమనిస్తూనే ఉంటారు. వారు ఏవైనా తప్పులు చేస్తే దండిస్తూ ఉంటారు. వారి ఆలనాపాలన చూస్తూ ఆపద కలిగిన సమయంలో రక్షణ వలయంగా నిలబడతారు.
సీరమ్ సంస్థ మరో ఘనత
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా నిలిచిన భారతదేశం తొలిసారిగా న్యుమోనియా వ్యాక్సినను అభివృద్ధి చేసింది. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొదటి టీకాను తయారు చేసింది. త్వరలో టీకాను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేయనున్నారు.
జనవరి 1 నుంచే ఫాస్టాగ్ లు అమలు
టోల్ గేట్ల దగ్గర రద్దీని నియంత్రించాలన్న ఉద్దేశంతో క్యాష్ లెస్ సేవలను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.. దీని కోసం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది..ఇప్పటికే అన్ని టోల్ గేట్లు దగ్గర నగదు రహిత సేవల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.. ఇదే సమయంలో.. నగదు చెల్లింపుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు..కానీ, ఇవి త్వరలోనే మాయం కాబోతున్నాయి..
ఈసారికి లేనట్లే..
ఐపీఎల్ లో 2022 నుంచి పది టీమ్స్ ఆడనున్నాయి. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపింది.
కోహ్లి వర్సెస్ రోహిత్ !!
2020లో అందరినీ ఆకర్షించిన వివాదం..
బార్ గర్ల్ లా మారిన నటవారసురాలు
అందానికి అందం ప్రతిభ జాన్వీ కపూర్ సొంతం. శ్రీదేవి నటవారసురాలిగా ప్రముఖ నిర్మాత బోనీకపూర్ గారాలపట్టీగా జాన్వీ కపూర్ కెరీర్ కి వచ్చిన డోఖా ఏమీ లేదు.
సిరులగని సింగరేణికి వందేళ్లు
సింగరేణి భవన్లో ఘనంగా శతాబ్ది ఆవిర్భావ వేడుకలు
దివంగత ప్రధాని పీవీకి నేతల ఘన నివాళి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు.
2 రోజుల్లో, 24 పాజిటివ్ కేసులు
సెప్టెంబర్ లో బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని.
ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మక అమెరికా అవార్డు
అవార్డును స్వీకరించిన భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధు
కిసాన్ దివస్.. రైతు ఆందోళనలకు పరిష్కారం చూపేనా !
కిసాన్ దివస్... ఫార్మర్స్ డే.... దివంగత ప్రధాని చౌధురి చరణ్ సింగ్ జయంతిని దేశం జరుపుకుంటున్న వేళ ఢిల్లీలో రైతుల సమస్యల పై ఇంకా స్పష్టత రాలేదు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మొత్తం చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ నుంచి రైతులు దిగిరావడం లేదు. ఏటా చరణ్ సింగ్ జయంతిని కిసాన్ దివస్ గా జరుపుకుంటాం. డిసెంబర్ 23న కిసాన్ దివస్ జరుగనుంది.
గ్రేటర్లో ప్రారంభమైన 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
దేశంలో తొలి ల్యాబ్ హైదరాబాద్ లోనే..
కీలక దశకు ఆన్లైన్ లోన్ యాప్
ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక దశకు చేరుకున్నారు. యాప్ ప్రతినిధులు, టెలీ కాలర్ల మధ్య లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రతీ నెల టెలీకాలలకు జీతాల చెల్లింపు ఎక్కడి నుంచి జరగుతుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆధునిక సౌకర్యాలు ఆకట్టుకునే ప్యాకేజీలు
అందుబాటులో ఉన్న వనరులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసు కుంటూ తెలంగాణ పర్యాటకశాఖ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. టూరిస్టులకు సకల సౌకర్యాలు కల్పించి సంస్థ అభివృద్ధికి పాటుపడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో కృషిచేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాల సహకారంతో ఆయా ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతు న్నారు. ఒకసారి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనే విధంగా పర్యాటకుల సేవలో తరిస్తున్నారు. శాఖాపరంగా ఆయా ప్రాంతాలను సందర్శించేం దుకు వచ్చే టూరిస్టులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సంస్థ చేపట్టే కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. హాస్పిటాలిటీ సౌకర్యంతోపాటు రవాణా, తదితర అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు ముందుకుసాగుతూ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నారు.
గోవా పార్టీలో సాగరకన్య శిల్పాశెట్టి రచ్చ చూశారా?
సాగరకన్య శిల్పాశెట్టి కొత్త సంవత్సరం సంబరాలు అప్పుడే మొదలెట్టేశారు. భర్త పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులతో రచ్చ మొదలైంది.
దేశానికి పట్టిన శని.. బీ జే పి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
నూరెళ్ల అనుబంధానికి రంపపు కోత
కన్నీళ్లు పెట్టుకుంటున్న పట్టణ రహదారి వెంట చెట్లు
నేపాల్ లో రాజ్యాంగ సంక్షోభం!
నేపాల్ కేబినెట్ అత్యవసర సమావేశం అనంతరం ఆదివారం ఉదయం నేపాల్ అధ్యక్షురాలు బాధ్యదేవి భండారీ గతవారం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫారసుమేరకు ఆ దేశ పార్లమెంట్ ను రద్దు చేశారు.
బిస్కెట్ వేస్తోందా?
అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత బుట్టబొమ్మ పూజా హెఁ లైనప్ చూస్తే మరింత క్రేజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో పలు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్ రన్వీర్ సింగ్ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది.
బజరంగ్ పూనియా అద్భుతమైన ప్రదర్శన
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా మరో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఈ ఏడాదిని స్వర్ణ పతకంతో ముగించాడు.అమెరికాలోని ఆస్టిన్ నగరంలో జరిగిన ఫ్లో రెజ్లింగ్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ క్లబ్ టోర్నీలో బజరంగ్ విజేతగా నిలిచాడు. 68 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ హరియాణా రెజ్లర్ అజేయంగా నిలిచాడు.
బిగ్ బాస్ సీజన్-4 విజేత అభిజీత్
బిగ్ బాస్ తెలుగు సీజన్ -4 ఎంత గ్రాండ్ గా ప్రారంభమైందో... అంతే గ్రాండ్ గా ముగిసింది. హెస్ట్ నాగార్జున ఎంట్రీతో స్క్రీన్ కలర్ ఫుల్ గా మారింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఎంట్రీ ఆపై ఇంటిలో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల డ్యాన్సులతో బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా మారింది.
ఏజెన్సీ గ్రామాల్లో చలితీవ్రత
అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు
ఏపీ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఇందుకనుగుణంగానే కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
ఎప్పుడూ బ్లూనేనా?
జీన్స్ అంటే బ్లూ... ఇంకొంచెం ట్రై చేస్తే బ్లాక్, గ్రే దొరుకుతాయి. ఎన్ని రోజులనీ ఈ జీన్స్ వేసుకోవాలి? బ్లూ, బ్లాక్, గ్రేల్లోనే కొంచెం అటుఇటుగా... ఇవే రంగులు ఇంకా ఎన్నేళ్లు? ఇలా ప్రశ్నించే యువతను ఆకట్టుకోవడానికి జీన్స్ తయారు చేసే కంపెనీలు కొత్తగా సమా ధానం ఇస్తున్నాయి. రంగురంగుల డెనిమ్స్ స్వాగతమంటున్నాయి. చాలాకాలంగా బ్లూజీన్సే మార్కెట్టును శాసిస్తున్నాయి. మారుతున్న కాలా నికి తగ్గట్లు వీటిల్లోనూ మార్పులు తప్పడం లేదు. మిలియనిల్స్, జనరేషన్ జెడ్ కాలమిది. వీరు వీటిపై ఎక్కువగా మక్కువ చూపడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ డిజై నర్లు, కం పెనీలు పునరాలోచనలో పడ్డారు.
బీర్ల సహకారంతో చెత్త బుట్టల పంపిణీ
బొమ్మలరామారం మండల కేంద్రంలో గ్రామ పరిశుభ్రత లక్ష్యంగా తడి పొడి చెత్త బుట్టల పంపిణీ కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బిర్లా ఐలయ్య సహకారంతో పంపిణీ చేపట్టారు.