CATEGORIES
Kategoriler
రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ, డిసెంబర్1 : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన పది మంది రాజ్యసభ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
జిల్ జిల్లనిపించిన మలైకా
పబ్లిక్ లోకి వెళితే డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి? తెలిసింది తక్కువమందికే. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్ తో క్లీన్ బౌల్డ్ చేయడమెలాగో తెలిసిన అతికొద్ది మంది అతివల్లో మలైకా అరోరా పేరు టాప్ ప్లేస్ లో ఉంటుంది.
త్వరితగతిన అనుమతులు ఇవ్వండి
ఫార్మా కంపెనీలకు ప్రధాని మోదీ ఆదేశాలు. బీఈ, రెడ్డీస్ కంపెనీ అధిపతులతో ప్రధాని సమీక్ష
పర్యాటకులకు తెరుచుకున్న ద్వారాలు!
సౌదీ అరేబియా వెళ్లాలంటే అందరికీ కుదిరేది కాదు. అక్కడికి పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, మక్కా మదీనా పుణ్యక్షేత్రాలను దర్శించే ముస్లిం మతస్థులకు మాత్రమే వీసాలు మంజూరు చేసేది సౌదీ ప్రభుత్వం.
ఘనంగా కార్తీక దీపోత్సవం
లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో కార్తీక జలదీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల సతీమణి వనిత, సినీ నటి శ్రావణిశెట్టి
17 ఏళ్లకే బ్రేకప్
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా.
పబ్ జీ తో మానసిక సమస్యలు?
పిచ్చికి పరాకాష్ట ఈ ఆట!
కెసిఆర్ ఫార్మూలాతోనే బిజెపి ప్రచారం
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం తీరు చూస్తే బిజెపి అమీతుమీకి సిద్ధం అయినట్లుగా కనిపించింది. హైదరాబాద్ నగర పాలక ఎన్నికల్లో పాగా వేయడం లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ను, టిఆర్ఎస్ ను, ఎంఐఎంలను కడిగి పారేసింది. ఎంతగా అంటే గతంలో ఎప్పుడూ ఇలా జరగేలదు.
బుట్టబొమ్మ రేటు చూసి పడిపోయే రకం కాదు
హీరోయిన్స్ ఎక్కువ కాలం ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి అంటే గ్లామర్ తో టాలెంట్ కూడా ఉండాలి.
ఛాయసోమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అనంతరెడ్డి, కౌన్సిలర్ బుర్రి రజిత, నాయకులు యాదయ్య, శివప్రసాద్, గుండెగోని సోమశేఖర్, హరిబాబు, వెంకట్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అఫాలో తాలిబన్ల రక్తపాతం
కారుబాంబు పేలుడులో 26మంది మృతి
సుఖన్య సమృద్ధి యోజన పథకాన్ని 10సం||లోపు బాలబాలికలు ఉపయోగించుకోవాలి
జూమ్ మీట్ లో మాట్లాడుతున్న కలెక్టర్ అనితారామచంద్రన్. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్
భారత ఆటగాళ్లకు జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
వైభవంగా మత్స్యగిరీషుని కళ్యాణం
తాళిబొట్టు చూపిస్తున్న వేదపండితులు
ధర్నాకు దడిసిన మోడీ
దేశ రాజధానిలో రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రైతన్నలతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడించారు.
తెరపైకి మరో.. హీరోయిన్!
మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్ లో 'డి అండ్ డి డబుల్ డోప్' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 2007లో వీరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఢీ' కి సీక్వెల్ గా ఈ చిత్రం రాముంది.
దేశంలో భారీగా రష్యా వ్యాక్సిన్ ఉత్పత్తి
స్పుత్నిక్ టీకా ఉత్పత్తికి /అంగీకరించిన రష్యా
కేజీవాలను మించి హామీల జల్లులు!
గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఆయా పార్టీల మేనిఫెస్టోను పరిశీలిస్తే స్వర్గాన్ని హైదరాబాద్ లో దింపుతామన్న రీతిలో హామీలు ఉన్నాయి .
హైదరాబాద్‌లో సామరస్యాన్ని దెబ్బతీయొద్దు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లా డుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరా బాలో సామరస్యాన్ని దెబ్బతీయొద్దని పార్టీలను కోరారు.ఇలాంటి దుర్మార్గపు ఎజెండాలను ప్రజలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.
నన్ను చాలా..బాధపెట్టాడు
బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రత్యేకంగా నిలిచిన కంటెస్టెంట్ ఎవరు అంటే మోనాల్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రేక్షకులు ఆమెను కోరుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఆమెపై చాలా బ్యాడ్ టాక్ ఉంది.
క్రికెట్ మ్యాచ్ లో అదానీ మైనింగ్ కు వ్యతిరేకంగా నిరసన
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన కంపెనీకి వ్యతిరేకంగా కొందరు నిరసన తెలిపారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఆరు ఓవర్లు ముగిసిన తర్వాత ఇద్దరు నిరసనకారులు ప్లకార్డులు పట్టుకొని గ్రౌండ్ లోకి రావడం గమనార్హం.
ఢిల్లీని చిత్తు చేసిన ముంబై
కొనసాగుతున్న ముంబై హవా. బుమ్రా, బౌల దెబ్బకు ఢిల్లీ విలవిలా
స్వర్ణ నారసింహుని తొలి బ్రహ్మోత్సవం
హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్మితమై, కిందటి ఏడాది హైదరా బాద్ లో ప్రారంభమైన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణ దేవాలయం వార్షికోత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి.
నేడు సీడబ్ల్యూసీ భేటీ
పార్టీ అధ్యక్ష పదవి మార్చే అవకాశం? ప్రస్తుతం తాత్కాలికంగా కొనసాగుతున్న సోనియా
రాజ్యాంగ ప్రవేశిక పఠనంతో రాష్ట్రపతి జాతికి దిశానిర్దేశం
రాజ్ భవన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
శ్రుతి..విస్కీ కిక్కు ఆ లుక్కులోనే ఉంది మరి
కొన్ని రోజుల క్రితం శ్రుతి హసన్ ఒక ప్రముఖ చాట్ షోలో కనిపించింది. తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.
అర్థరాత్రి తీరం దాటిన నివర్
తమిళనాడు, పుదుచ్చేరిలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న 'నివర్' తుపాను తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది.
అతనితో.. ఆ తప్పు చేయించాలి
ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్మిత్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.
నేడు కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె
కార్మిక సంఘాలు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె చేయాలని 10 కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బ్యాంకింగ్, రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా.
వాష్ కరో.. షైన్ కరో..
అన్ని వస్త్రాలూ ఒకలా ఉండవు. అలాగే అన్నింటికి ఒకే రకమైన వాషింగ్ ఉత్పత్తులూ పనికిరావు. ముఖ్యంగా ఖరీదైన ఫ్యాబ్రిక్స్ ఉప యోగించి రూపొందించే దుస్తుల కోసం మరింత జాగ్రత్తగా వాషింగ్ ఉత్పత్తు లను ఎంచుకోవాల్సి ఉంటుంది.