CATEGORIES
Kategoriler
మాంద్యంలోకి ప్రవేశించిన భారత ఆర్థిక వ్యవస్థ
జీడీపీ వరుసగా రెండవ క్వార్టర్ లోనూ పేలవ ప్రదర్శన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడి
రెడ్డీస్ ల్యాబ్ తో రష్యా ఒప్పందం
హైదరాబాద్ చేరుకున్న రష్యా కరోనా టీకా.. రెడ్డీస్ ల్యాబ్ లో 15 నుంచి క్లినికల్ ట్రయల్స్
భారత్, ఆసియాన్ విధానాల్లో సారూప్యత
ఆసియాతో అనుసంధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఆసియాన్-ఇండియా వర్చువల్ సదస్సులో మోడీ
తెలంగాణలోనూ పటాకులపై బ్యాన్
బాణాసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
'ఆహో కోసం అక్కినేని వారి కోడలు..?
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ బాగా పుంజుకున్నాయి.
మెగా కోడలి వెబ్ పోర్బల్ కు గెస్ట్ ఎడిటర్‌గా రష్మిక...!
మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ (%ఖ వాఱటవ. ఎశీ. ఆఅ%) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్
92 శాతం ప్రభావవంతంగా కోవిడ్ వ్యాక్సిన్
దక్షిణ కొరియా పెట్టుబడులకు స్వాగతం
ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
బాల్యానికి భరోసా...... బాలల దినోత్సవం
బాలల బాల్యం దేవుడిచ్చిన వరం అభం శుభం ఎరుగని అమాయకత్వం కల్లాకపటం తెలియని వయసు ఈర్ష్యా అసూయ ద్వేషం ఎరుగని మనసు...పిల్లలు పూల తోట లోని మొగ్గ లాంటివారు. వారిని ప్రేమతో పెంచాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వారే భారతదేశ భాగ్య విధాతలు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా మరో కిరణాలు ప్రత్యేక కథనం....
చట్టం వచ్చాక పరిశీలనెందుకు?
సాదాబైనామాల రెగ్యులరైజ్ పై హైకోర్టు స్టే తదుపరి విచారణ వరకు నిలిపి వేయాలని ఆదేశాలు
యాదగిరిగుట్ట పుణ్య క్షేత్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడతాం
ప్లానింగ్లను మంత్రులకు చూపిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్
మాతృభూమికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన డాక్టర్ అక్కినేనిపల్లి
డాక్టర్ రఘురాంరావు, శాస్త్రవేత్త
పతనం నుండి రికార్డ్ స్థాయికి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుపు, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, రికవరీ కేసులు పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి వివిధ కారణాలతో భారత మార్కెట్లు రెండు రోజులుగా కొత్త శిఖరాలను తాకాయి.
బీహార్ ఫలితాలపై దేశవ్యాప్త చర్చ
దేశవ్యాప్తంగా బీహార్ అసెంబ్లీతో పాటు పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం కౌటింగ్ జరుగనుంది.
తమన్నా 'ఆహా' ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన
మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
యాదాద్రి గండి చెరువుకు మహర్దశ
ఆలయ కార్యక్రమాలకు అనువుగా అభివృద్ధి. శంషాబాద్ నుంచి నేరుగా బస్ సర్వీసులు నడి పే యోచన
భరోసా నింపిన బైడెన్ జోడి
అమెరికాలో విజయఢంకా మోగించిన బిడెన్, కమలా హారిస్ జంట చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు కొత్త అమెరికాను ఆవిష్కరించేవిగా ఉన్నాయి.
జో బైడెన్ నింపిన జోష్..
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బీకేర్ ఫుల్
దేశంలో కరోనా సెకండ్ వేవ్
పుతిను ఓ అరుదైన వ్యాధి
రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా యోచన
హైదరాబాద్ మెట్రోకు రెండవ స్థానం
ఢిల్లీ తరువాత హైదరాబాద్ మెట్రోనే
బీజేపీ గూటికి రాములమ్మ?
పార్టీ మార్పు ఖాయమేనా? ఫైర్ బ్రాండ్ ప్రకటన వెనుక అంతర్యం ఏంటి..?
మంత్రికి తప్పిన ప్రమాదం..
30నిమిషాల పాటు లిప్టులో ఇరుక్కుపోయిన కొప్పుల ఈశ్వర్..
చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం
ఇటీవలే చైనా, పాక్ లాంటి దాయాది దేశాలు భారత్ తో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
దీపికకు అరుదైన ఛాన్స్ మిస్!
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికకు భారీ పాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ ని మిస్స య్యిందా?
కరోనా నష్టాలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
యాదాద్రి ఆలయ పురోగతిపైనా చర్చ
వార్తా ప్రపంచంలోకి టీలైన్-24 ఛానల్
లోగోను ఆవిష్కరించిన కవిత
బిహార్ ఎన్నికల ప్రచారానికి తెర
78 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్. ఈ నెల 10న ఫలితాలు
కుక్కను మించిన నేస్తం లేడని తెలుసుకుంది
కుక్కను మించిన నేస్తం లేదు. అందుకే ఇంట్లో పప్పీని పెంచుకునేందుకు ఆసక్తిని చూపిస్తారు.
సుప్రీం ముంగిట 'ప్రజాప్రతినిధుల' కీలక నివేదిక
నోడల్ ప్రాసిక్యూషన్ నియమించేలా ఆదేశించాలి. అమికస్ క్యూరి విజయ్ హన్సారియా