CATEGORIES
Kategoriler
తెలంగాణలో వర్షాలు బీభత్సం!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
గెలుపు అనుమానమే
అమెరికాలో అందరి అభిప్రాయంగా ప్రచారంలో వున్న అంశాన్నే తాజా సర్వే కూడా మరోసారి ధ్రువీకరించింది.
పృథ్వీ 2 క్షిపణి రాత్రివేళ ప్రయోగ పరీక్ష విజయవంతం
ఉపరితల లక్ష్యాలను ఛేదించగల తొలి వ్యూహాత్మక క్షిపణి
ఇప్పటికీ వరదలోనే అనేక కాలనీలు
వర్షం తగ్గినా.. హైదరాబాద్‌లో తగ్గని వరద ప్రభావం
అత్తవారింట్లో నివసించే హక్కు ఉంది
కోడళ్లను ఇంటి నుంచి గెంటేయడం కుదరదు గృహహింసపై సుప్రీం కీలక తీర్పు
తిలాపాపం తలా పిడికెడు
వర్షంతో రోడ్డుపక్క నుండి కొట్టుకుపోయిన మట్టి, ప్రమాదకరంగా మారిన మూలమలుపు రహదారి, రైతు పొలంలో మేటవేసిన ఇసుక గోడు వాణతనములపాలు
దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు విరహయోగినిలా
అగ్గి రాజేసే ఫోటోషూట్లతో విరుచుకుపడడం హేట్ స్టోరీ 4 బ్యూటీ ఊర్వశి రౌతేలా కు కొత్తేమీ కాదు.
నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి
లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
నీటి నుంచి తేరుకోని కాలనీలు
పరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
తిలాపాపం తలా పిడికెడు..!
తిలాపాపం తలా పిడికెడు.. అన్న చందంగా హైదరాబాద్ అతలాకుతలం కావడానికి కాంగ్రెస్, టిడిపి పాలనతో పాటు నేటి టిఆర్ఎస్ పాలకులు కూడా బాధ్యులే.
పుడమికి..పూల పండుగ!
“బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పూల పండుగను ఇండ్ల వద్దనే జరుపుకునేందుకు మహిళాలోకం సిద్ధమైంది.
వర్షం భీభత్సం-పంటలు నష్టం
పొట్టిమర్రి వద్ద కాజ్వే వద్ద వరద ఉదృతికి సగం కుంగి తెగిన యాదగిరిగుట్ట -రాజపేట రోడ్డు, బొందుగుల నుంచి ఇటీకాలపల్లికి వెళ్లే రైతుల రోడ్డు కొట్టుకపోయిన దృశ్యం, రాజపేటలో రోడ్డుమీదకు నీరు రావడంతో పరిశీలిస్తున్న తహశీల్దారు బృందం, ఉధృతంగా ప్రవహిస్తున్న పారుపల్లి వాగు ప్రమాదకరంగా కల్వర్టు ఉన్నది.. రాకపోకలు నిలిచిపోయాయి
కేంద్ర నిధులను బొక్కిన రాష్ట్ర నేతలు
నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా. హైదరాబాద్ పరిస్థితి అధ్వాన్నం: బండి సంజయ్
క్షమాపణలతో బయటపడినట్టేనా?
కమల్ ఆర్ ఖాన్ ..... ప్రముఖ వార్తా చానెల్ పై తోటి నటి రిచా చద్దా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పాయల్ ఘోష్ ఇచ్చిన బేషరతు క్షమాపణను బొంబాయి హైకోర్టు ఈ రోజు అంగీకరించింది.
కాశ్మీర్, లద్దాలకు ప్రత్యేక ప్యాకేజీ
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్మూ కాశ్మీర్, లడఖ్ కు రూ.
జీహెచ్ఎంసీ సవరణలకు అసెంబ్లీ
జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.ఈ చట్ట సవరణ కోసమే అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యింది.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం
డిమాండ్ తగ్గడం పై అధికారులను అప్రమత్తం చేసిన సిఎండి
వచ్చే ఏడాది దేశీయంగా కరోనా వ్యాక్సిన్
ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి అందుబాటులోకి టీకా. ప్రజలకు పంపిణీకి నిపుణుల బృందం ప్రణాళికలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
చినుకుల్లో చకచకా!
వర్షంలో చెప్పులు తడిస్తే చికాకు అనిపిస్తుంది. అలా చెప్పులు లేకుండా అడుగు బయట పెట్టలేం. మనకు ఇష్టమైన చెప్పుల్నీ ఈ వర్షాల్లో వేసుకో లేము. ఈ సీజన్లో ఎలాంటి చెప్పులు వేసుకో వాలి? పాదాల సంరక్షణ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆనందయోగ మార్గామిదే
భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు.మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీ గుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీ వనంలోను, ఉద్యోగ వ్యాపారాల్లోను తీవ్రమైన ఒత్తి డికి లోనవుతున్నాడు. వీటన్నింటికీ విరుగుడు ధ్యాన, జ్ఞాన మార్గాలే!
మున్సిపల్ కార్యాలయానికి నిధులు కేటాయిస్తా:ఎంపీ
మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్యతో మాట్లాడుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు ఇవ్వాల్సిందే
ఆప్షన్1తో పాటు 73 వేల కోట్లు చెల్లించాలి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు
వామ్మో యాంటీ బయో టిక్స్
యాంటీబయోటిక్స్ వినియోగం భారీగా పెరుగుతున్నది. జలుబు వచ్చినా.. కాలు నొచ్చినా కొందరు డాక్టర్లు వీటినే సిఫారసు చేస్తున్నారు. ఒకసారి డాక్టర్ రాసిచ్చిన మందులనే రోగులు తరచుగా వాటినే మింగేస్తున్నారు. వాటిని పదే పదే వాడడంతో అనర్థాలు కలుగుతున్నాయి.పరిమితికి మించి వాడితే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.కానీ కొందరు వైద్యులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడటంతో పచ్చకామెర్లు, గ్యాస్ట్రిక్, ఊబకాయం, ఊపిరితిత్తుల్లో నెమ్ము వంటి రోగాలు సోకే అవకాశముందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 28 మిలియన్లు దాటిన రికవరీ కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్
ఫైనల్లో జకోవిచ్ పై విజయం. 20వ సారి గ్రాండ్ స్లామ్ గెలిచిన రఫెల్ నాదల్
తెలంగాణలో హై అలర్ట్
తెలంగాణను వర్షాలు వదలడంలేదు. ఇప్పటికే వర్షాలతో ప్రాజెక్టు లన్నీ నిండుకుండలా పొంగిపోర్లుతున్నాయి.
ట్రంప్ వీరాభిమాని కన్నుమూత
ట్రంప్ వీరాభిమాని కన్నుమూశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నే తన దైవంగా భావించి ట్రంప్ విగ్రహానికి నిత్యం పూజలు చేసే తెలంణాకు చెందిన బుస్స కృష్ణ చనిపోయాడు.
బెంగుళూర్ సూపర్ విక్టరీ
కేకేఆర్‌కు ఘోర పరాజయం. డివిలియర్స్ విధ్వంసకర బ్యాటింగ్
కిమ్ కంటతడి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ ఆవేదన. ఉత్తరకొరియా ప్రజలకు క్షమాపణలు
నేడు తెలంగాణ కేబినేట్ కీలక భేటీ
అసెంబ్లీ సమావేశాలు, ధాన్యం కొనుగోళ్లపై చర్చ. కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం ప్రగతిభవన్‌లో సమావేశం