CATEGORIES
Kategoriler
టిఆర్ఎస్ రాజకీయ దూకుడు
ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ దూకుడు పెంచింది. రానున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి సారించది.
ప్రజా సమస్యలు పట్టించుకోని అధికారులు
భువనగిరి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
కొందరిలో రెండోసారీ లక్షణాలు
ఈ మధ్య కరోనా సోకి ల్గిన ఆమళ్లీ పాజిటివ్ రావడంతో ఆందోళన కలిగిస్తోంది.
కార్తికేయ 'చావు కబురు చల్లగా' టీజర్...!
RX 100% సినిమాతో యూత్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "చావు కబురు చల్లగా”.
ఎమ్మెల్ని పట్టభద్రుల సన్నాహక సమావేశం
మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల సన్నాహక సమావేశం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ అధ్యక్షతన జరిగింది.
మాట్లాడే భగవద్గీత అందజేత
మాట్లాడే భగవద్గీతను పంపిణీ చేస్తున్న దృశ్యం
ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 107 ఆర్జీలు
ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్ అనితారామచంద్రన్
ప్రమాదంలో తిరుమల ఆచారాలు !
తిరుమల ప్రమాదంలో పడింది. ఆచారాలు మంటగలిసేలా ఉన్నాయి.
పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
అప్రమత్తం చేసిన అధికారులు
పట్టణ పారిశుద్ధ్యంలో అందరూ భాగస్వాములు కావాలి
చెత్త ట్రాక్టర్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
రామన్నపేట అభివృద్దే నా లక్ష్యం
సర్పంచి గోదాసు శిరీష పృధ్వీరాజ్
తాజ్ మహల్ సందర్శనానికి రేపటి నుండి అనుమతులు
కరోనా కారణంగా అన్నీ మూతబడ్డాయి.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..!
మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం
అనువైన వాతావరణం ఏర్పర్చవలసింది చైనాయే
భారత చైనా సంబంధాల్లో అయిదు అంకె ప్రాధాన్యం బాగానే వున్నట్టుంది.
వీకెండ్ లో గంగవ్వ బయటకు రాబోతుందా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వ ప్రేక్షకులను ఎంటర్ టైన్ అయితే చేస్తోంది.
బ్రహ్మోత్సవ శోభకు కరోనా కాటు!
బ్రహ్మోత్సవాలు అంటేనే.. శోభ. అదో బ్రహ్మాండమైన ఉత్సవం.. మనసు పులకరిస్తుంది. తనువు తేలియాడుతోంది.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం..!
రోజూ 95వేలకుపైగా పాజిటివ్ కేసులు. గడిచిన 24గంటల్లో 96,424 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
రెండోరోజు అర్థాంతరంగా ముగిసిన పర్యటన
హైదరాబాద్, సెప్టెంబర్ 18 : నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సందర్శన ప్రహసనంగా ముగిసింది. కాంగ్రె
గ్రామాల్లో...బెల్టు దందా
ఆదిల్ పాషా మరో కిరణాలు ప్రత్యేక ప్రతినిధి, యాదాద్రి భువనగిరి జిల్లా
లోకసభలో మరో మూడు.. కొత్త బిల్లులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడం లక్ష్యంగా జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టిన టాక్సేషన్ బిల్లులకు లోకసభ ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్న్ జారీ గడువు, పాన్-ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు, పీఎం కేర్స్ నిధికి ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు, ఐటీ చట్టం పరిధిలోని కనీసం 8 ప్రాసెసలకు ఫేస్ లెస్ అసెసమెంట్ వంటి చర్యలన్నింటికీ ఈ బిల్లులు అధికారముద్ర వేస్తాయి. కొవిడ్-19 కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల నివారణకు జీఎసటీ, ఐటీ సడలింపులు ఇవ్వడం దీని లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
తెలంగాణలో మరో ఎన్కౌంటర్..
ఇద్దరు మావోయిస్టులు మృతి
ఏటేటా ఉల్లి ధరల పోటు
ఉల్లి పంటను ప్రోత్సహించడం.. నిల్వ చేయడంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా విఫలమవుతూనే ఉన్నాయి.
భయంతో వణికిపోతోన్న ప్రీతీ జింటా
ఎరక్కపోయి దుబాయ్ వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా ప్రస్తుతం భయంతో వణికిపోతోంది.
కరోనా ఆర్థిక సంక్షోభం మరో ఐదేళ్లు
ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కార్మెన్ రీ హర్ట్
ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఎదురుచూపు
కరోనా, లాక్ డౌన్ పరిణామాలు ఇంకా తొలగి పోలేదు. ప్రజలు కరోనాతో పోరాడుతూనే ఇప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
అల్పపీడన ప్రభావంతో భారీవర్షాలు
పొంగుతున్న వాగులతో తెలంగాణకు జలకళ
మెగా డెయిరీ...
వ్యవసాయ అనుబంధ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆదాయ మార్గాలు మెరుగవడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుంటుందనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో భాగంగానే జిల్లాకో 'మెగాడెయిరీ'ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయడెయిరీని భారీ స్థాయిలో ఆధునీకరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 100కోట్ల ప్రారంభ పెట్టుబడితో మెగా డైరీ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఎస్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరట
మొదటి పేజీ తరువాయి..
చినుకుల్లో చకచకా!
వర్షంలో చెప్పులు తడిస్తే చికాకు అనిపిస్తుంది. అలా గని చెప్పులు లేకుండా అడుగు బయట పెట్టలేం. మనకు ఇష్టమైన చెప్పుల్నీ ఈ వర్షాల్లో వేసుకో లేము. ఈ సీజన్లో ఎలాంటి చెప్పులు వేసుకో వాలి? పాదాల సంరక్షణ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆనందయోగ మార్గమిదే
తికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు. మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీ గుతున్న పూనవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీ వనంలోను, ఉద్యోగ వ్యాపారాల్లోను తీవ్రమైన ఒత్తి డికి లోనవుతున్నాడు. వీటన్నింటికీ విరుగుడు ధ్యాన, జ్ఞాన మార్గాలే!