CATEGORIES
Kategoriler
నేడు నగరంలో గణేశ్ నిమజ్జనం
ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంజనీకుమార్
ప్రణబ్ మరణంపై కేసీఆర్ దిగ్జాంతి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
అత్యాచార కేసులో సరికొత్త ట్విస్ట్
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన పంజాగుట్ట యువతి కేసులో నిజానిజాలను ఆ యువతి స్వయ ంగా మీడియాకు వెల్లడించారు.
పరీక్ష సమయం 2 గంటలే
70 శాతం నుంచే సిలబసన్నుంచి డిగ్రీ పరీక్ష విధానంలో మార్పులు..!! సెప్టెంబరు 30 లోపు ఫైనలియర్ పరీక్షలన్నీ పూర్తి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి
నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, సీపీ మహేష్ భగవత్
జీఎస్టీ బకాయిలు చెల్లిస్తాం
రాష్ట్రాలకు కేంద్రం లేఖ. కరోనాతో లోటు ఏర్పడిందని వెల్లడి
కరోనా సంక్షోభం లక్ష్యంగా చర్చలు సాగాలి
వానాకాలం పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్'లో కరోనా కలకలం
ఐవీ ఎల్-2020 ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది.
తమ రెండవ బేబీని పరిచయం చేసిన స్టార్ కపుల్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ స్నేహా తమిళ నటుడు ప్రసన్నను చాలా కాలం క్రితం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
యూనిసెఫ్ హెచ్చరికలను పరిశీలించాలి
భారతదేశవ్యాప్తంగా కేవలం 24 శాతం ప్రజల ఇండ్లల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నదని, ప్రభుత్వాలు ఆన్ లైన్ పాఠాలు ప్రారంభిస్తే పిల్లలందరికీ చేరే అవకాశం చాలా తక్కువని యునిసెఫ్ తాజా నివేదికలో స్పష్టం చేసింది.
ఏకాంతంగానే సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సెప్టెంబరు 19 నుంచి నిర్వహించవలసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
అన్నివర్గాల ప్రజల అభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయం
అన్నివర్గాల ప్రజల అభివృద్ధి ముఖ్య మంత్రి కెసిఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి అన్నారు.
సర్పంచ్ సమస్యలను పరిష్కరించాలి
గ్రామపంచాయితీల కరెంటు బకాయిలు వాయిదా పద్దతిన చెల్లించ డానికి అవకాశం కల్పించాలని కోరుతూ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచిలు డీపీఓ సాయిబాబాను కోరారు.
ఇంకెన్నాళ్లీ పర్యావరణ విధ్వంసం
ఈ యేడు కూడా భారీ వర్షాలు కురిసినా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు కాక తప్పలేదు.
గణేష్ నిమజ్జనంలో సహాకారం
మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు ఉండడం వలన ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగ కూడదనే ఉద్దేశ్యంతో వినాయక నిమజ్జనాలకు సహాకరిస్తున్నారు.
'ఫ్యామిలీ మ్యాన్ 2' అప్డేట్ ఇచ్చేసిన సామ్...!
అక్కినేని సమంత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే.
మొట్టమొదటి స్వదేశీ కొవిడ్-19 టెస్ట్ కిట్
ఆమోదం తెలిపిన ఐసీఎంఆర్
మా నాన్న చంపాలని చూస్తున్నారు
తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తనను కాపాడాలంటూ హీరోయిన్ తృప్తి శంఖదార్ (19) సంచలన వీడియోను రిలీజ్ చేసింది.
భారత్ కే పెద్ద పీట
అది శ్రీలంక నూతన ప్రాంతీయ విధానం శ్రీలంక విదేశాంగ శాఖ కార్యదర్శి
ఫ్యాషన్ ప్రపంచం ఆహ్వానిస్తోంది..
లోకం పోకడ మారుతోంది... యువతే కాదు పిల్లలు, పెద్దలూ స్టైలిష్ గా కన్పించా లని కోరుకుంటున్నారు.. వస్త్రధారణలో వైవిధ్యం కావాలనుకుంటున్నారు...
కరోనాతో అందరూ జాగ్రత్తగా ఉండాలి
ముందు జాగ్రత్తలే మందు అన్న బాలకృష్ణ
ఆందోళనకరంగా తెలంగాణ అప్పులు
పరిమితి పెంచి మరీ అప్పులు చేస్తున్నారు
కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
నీరున్న ప్రతి చెరువులో మత్స్యసంపదను పెంచాలి
రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా...?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ మరియు ఈడీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కంటోన్మెంట్ సిబ్బందికి రూ.5 లక్షల జీవితబీమా..
కొత్త పథకం ప్రారంభించిన కేంద్రం..
మనోధైర్య.. ఆరోగ్య సిద్ధిరస్తు..!
"భూలోక వాసులు తన సుపుత్రుడి పుట్టిన రోజు సందర్భంగా జరుపుకునే నవరాత్రోత్సవాలు ఎలా నిర్వహించుకుంటున్నారో తెలుసుకునేందుకు కైలాసంలోని శివుడు సిద్ధమయ్యాడు. భూలోకానికి బయల్దేరే ముందు హడావిడిగా ఏర్పాట్లు చేసుకుంటుండగా ఇంతలో స్వామి ఉరుకులు, పరుగులు చూసి నారదుడు వెంటపడ్డాడు."
రెవెన్యూ శాఖలో బదిలీలు!
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం రెవెన్యూ శాఖ పరిధిలో భారీగా బదిలీలు జరిగాయి.
గ్యాస్ కు కొత్త రూల్స్
ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీ నెంబరు, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడం.. తర్వాత డెలివరీబాయ్ వినియోగదారులకు సిలిండర్లను డెలివరీ చేయడం జరుగుతుంది.
ఇమ్యూనిటీ వైపు వె కమ్యూనిటీ
కరోనా భయంతో రోగనిరోధకశక్తి పై జనం ఫోకస్
ఒక్క తప్పుతో ఐపీఎల్ నాశనం..కోహీ హెచ్చరిక!
భారతీయ అభిమానుల క్రికెట్ పండుగ ఐపీఎలు అందరూ రెడీ అవుతున్నారు.