CATEGORIES
Kategoriler
న్యూ వేరియంట్ వల్లే...కరోనా కల్లోలం
రోనా మహమ్మారి గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో వైరస్సు సంబంధించి పలు రకాల వేరియంట్ల కారణంగానే అవి వేగంగా వ్యాప్తి చెందుతూ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
రెడ్ క్రాస్ మరింతగా కృషి చేయాలి
• కరోనా నివారణలో రెడ్ క్రాస్ సొసైటీ మరింత కృషి చేయాలి • వలంటీర్ల సేవలు, సహాయ కార్యక్రమాలు అపూర్వం • రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా గవర్నర్ పిలుపు
పుట్టమధు చుట్టూ....బిగుస్తున్న ఉచ్చు
• లోతుగా విచారిస్తున్న పోలీసులు • జంటహత్యలకు పుట్టమధు దంపతులే సూత్రధారులు • వామనావు తండ్రి కిషన్ రావు ఆరోపణలు
తెలుగు రాష్ట్రాలకు రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కేటాయించిన కేంద్రం
మరోసారి రాష్ట్రాలకు రెమ్ సివిర్ ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
• కొత్తగా 6026 కేసులు నమోదు • మరో 52మంది మృత్యువాత • బెల్లంపల్లిలో కరోనా పంజా • వైరసు 11మంది మృత్యువాత
తడిసిన ధాన్యం మొత్తం కొంటాం
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి
టోక్యో ఒలంపిక్స్ప మరోమారు కరోనా పంజా
టోక్యో ఒలింపిక్స్ ఈ సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ క్రీడలను రద్దు చేయాలని జపాన్‌లో ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.
జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు
రైతులకు భారత వాతావ రణ శాఖ శుభవార్త చెప్పిం ది. అనకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు పే ర్కొంది.
క్వారీలో పేలుడు
• కడప జిల్లాలో ఘోర ప్రమాదం • క్వారీలో జిలిటెన్ స్టిక్స్ తరలిస్తుండగా పేలుడు • పేలుడు ధాటికి పదిమంది అక్కడికక్కడే మృతి • తునాతునకలైన వాహనం...చెల్లాచెదురైన మృతదేహాలు • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం జగన్.. విపక్షనేత చంద్రబాబు
జిల్లాలో కరోనాకు ఏక్ సాల్
• 'బ్యాడ్ డే • మూడు నుంచి మొదలై..మూడు వేలకు చేరువై.. • యాదాద్రి జిల్లాలో 2020 మే 10న తొలిసారిగా మూడు కరోనా కేసులు గుర్తింపు • సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా అడుగులు.. • మండల, పట్టణ కేంద్రాల్లోనే కాదు.. పల్లెల్లోనూ అదే వరస
కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా నుంచి కోలుకుని వచ్చిన సిఎం కెసిఆర్ తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పక్రియతో పాటు వీకెండ్ లాక్ డౌన్ పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
కరోనా విలయంతో పలు రైళ్లు రద్దు
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నది. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించగా.. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ, లా డౌన్ ఆంక్షలు అమలువుతున్నాయి.
జర్నలిస్టులను కోవిడ్ యోధులుగా గుర్తించాలి
జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది.
ఉత్కంఠకు తెర
గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైనాకు చెందిన అతి పెద్ద లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ విడి భాగాలు హిందూ మహా సముద్రంలో కూలిపోయాయి.
అసోం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వశర్మ
సీఎం పీఠం కోసం గట్టి పోటీ ఢిల్లీ వెళ్లిన శర్బానంద, హిమంత సీఎం పీఠంపై హిమంత పట్టు హిమంతకే ఓటేసిన బీజేపీ హైకమాండ్ సీఎం పదవికి రాజీనామా చేసిన శర్బానంద
అజ్ఞాతంలో జడ్పీ ఛైర్మన్ పుట్టమధు?
పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నా రు. హైదరాబాద్‌లో ఉన్నాడని మధు సన్నిహితులు చెబుతున్నారు. పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నాడని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐపిఎల్కీ కరోనా దెబ్బ
క్రీడాకారులకు కరోనా పాజిటివ్ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్లా ప్రకటన
పైన పదహారు నొక్కిస్తున్నారు..!
• ఆసరా పింఛన్ల చెల్లింపులో సిబ్బంది నిర్వాహకం • రూ.లక్షల్లో స్వాహా.. మోసపోతున్న పింఛనుదారులు
గట్టిగా దగ్గలేక.. ఫ్రీగా తుమ్మలేక....
కరోనాతో భయం..భయం... హై స్పీడ్ గా వైరస్ అప్రమత్తతే ముఖ్యమంటున్న వైద్యులు
ముంబయి ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట
ఐపీఎల్ 2021 సీజన్లో ముంబయి ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్.. ఓపెనర్ డికాక్ (70 నాటౌట్: 50 బంతుల్లో 6%24, 22%6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.
హెల్త్ సెక్యూరిటీ
• ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవల కోసం వినియోగం • వివిధ అవసరాలకు బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలి • సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగం సిద్ధం కావాలి • మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ వెల్లడి
రాష్ట్రంలో కంట్రోల్ లోనే కరోనా
• కేసీఆర్ దృష్టిలో వీకెండ్ లాక్ డౌన్ • ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువే • మందుల, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదు • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికకు పరిశీలకులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల కు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక పక్రియకు టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులను నియమించింది.
దేవర యాంజాల్ ఈవో బదిలీ
దేవరయాంజల్ భూములపై ఐఏఎస్ కమిటీ దర్యాప్తును స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ భూములపై ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది.
పెళ్లిళ్లకు ఎమ్మార్వో అనుమతి తప్పనిసరి
• పెళ్లి వేడుకలో 50మందికి మాత్రమే అనుమతి • చావులో 20 మందికి మించి పాల్గొనరాదు • కరోనా వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా విలయంలో ఆస్ట్రిచ్ పక్షిగా వ్యవహరిస్తారా!
కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ సరఫరాలో లోపాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ కోటాను పెంచడంలో విఫలమైనందుకు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది.
తీవ్ర లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రుల్లో చేర్చాలి
కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై ప్రైవేట్ దవాఖానలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈటెల రాజేందర్ కు షాక్
తెలంగాణాలో మారుతున్న రాజకీయాలు సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ శాఖను లాగేసుకోవడంపై ఈటెల స్పందన ఓ పద్ధతి ప్రకారం ఉద్యమనేత పై కుట్రలు జరిగాయని వెల్లడి
కరోనా పై రోజుకు మూడుసార్లు సమీక్షించండి
సీఎసకు సీఎం కేసీఆర్ ఆదేశాలు కరోనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కరోనా పర్యవేక్షణ అధికారిగా రాజశేఖర్ రెడ్డి నియామకం
పొలార్డ్ ను చూసి గర్విస్తున్నా
భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం తన అలవాటని ముంబయి ఇండియన్స్ వీరుడు కీరన్ పొలార్డ్ అన్నాడు. చిన్నమైదానం, హిట్టర్లు ఉండటంతో సానుకూలంగా ఆడాలని భావించామని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. భారీ స్కోరు చేసినప్పటికీ ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమయ్యామని చెన్నై సారథి ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.