CATEGORIES
Kategoriler
పెనుబల్లి ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదు
నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి 3961 కొత్త కేసులు, 30మంది మృతి బీజేపీ నేత లక్ష్మణ్ కు కరోనా
తెలంగాణలో కాస్త ఉపశమనం
తగ్గిన పాజిటివ్ కేసులు కొత్తగా 2,242 కేసులు నమోదు భారీగా పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసులు
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ట్రాఫిక్ జామ్
భారీగా నిలిచిన వాహనాలు ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తున్న పోలీసులు
నేడు తెలంగాణ టెస్త్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి.
వ్యాక్సినేషన్‌ను ఎందుకు ఆపారు?
• గాంధీకి వెళితే సమస్యలే కనిపించలేదా • కేవలం పబ్లిసిటీ కోసమే వెళ్లినట్లుగా ఉంది •కేసీఆర్ పై ఘాటుగా విమర్శించిన బండి సంజయ్
లాక్ డౌన్ ఆంక్షలు గాలికొదిలిన జనం
రంగంలోకి దిగి కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఎక్కడిక్కడే చెక్ పోస్టులతో వాహనాల తనిఖీలు అనుమతి లేకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు అనేక వాహనాలను సీజ్ చేసి, ఫైన్ విధించిన పోలీసులు
కరోనా కరాళ నృత్యం చేస్తోన్న సర్కారు చీమ కుట్టినట్టినట్టైనా లేదు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు ఉచిత ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వరు కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ప్రభుత్వం
వ్యవసాయం, సంక్షేమానికి పెద్దపీట • విద్య, వైద్య రంగాలకు పెరిగిన కేటాయింపులు మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రాధాన్యం • 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779 కోట్లు • రెవెన్యూ వ్యయం రూ.లక్షా 82 వేల 196 కోట్లు • మూలధన వ్యయం రూ.47,582 కోట్లు • రెవెన్యూ లోటు రూ.5 వేల కోట్లు • ద్రవ్యలోటు రూ.37,029.79 కోట్లు • బీసీ సప్లాన్ కి రూ.28,237 కోట్లు • కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు • ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు • బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు • ఎస్సీ సబిప్లాన్కు రూ. 17,403 కోట్లు • ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు • మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు • చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
హరీష్ రావుకు ఆరోగ్యశాఖ?
ఆయనకు వరుసగా బాధ్యతలు అప్పగించడం పై అనుమానాలు గాంధీ ఆస్పత్రి సందర్శనలోనూ కేసీఆర్ వెంట ఉన్న హరీష్
మరింత పకడ్బందీగా లాక్ డౌన్
కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు లా నన్ను పొడగించి నందున మరింత కఠి నంగా అమలు చేయా లని పోలీసు అధికా రులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.
వామనావు హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
• ఛార్జ్ షీట్ ఏడుగురు నిందితుల పేర్లు • కనిపించని టీఆర్ఎస్ నేత పుట్ట మధు పేరు
రైల్వే సిబ్బందిని ఫ్రంట్లైన్సగా గుర్తించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించాలంటూ లేఖ లో వినతి చేశారు.కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో దేశంలో ఇంకా వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
దూసుకొస్తున్న మరో తుపాను
తౌటే తాకిడి తగ్గకముందే ముంచుకొస్తున్న యాస్ తుఫాన్..!
వ్యాక్సిన్ పెద్ద ఎత్తున సరఫరా
15 రోజులు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తాం వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో ప్రధాని వర్చువల్ సమావేశం
సర్జన్లు, వైద్యులకు తీపికబురు 1
5శాతం స్టయిఫండ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్
నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం త్వరలో అమలు కానున్న సేవలు
ఫైజర్, మోడెర్నా భేష్
భారత్ కొత్త వేరియంట్ పైనా మంచి ప్రభావం ఫైజర్, మోడెర్నా టీకాల పై పరిశోధనలు వెల్లడి
కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 50,000 ఎక్స్ గ్రేషియా
• పిల్లలు అనాథలయితే నెలకు 25వేల పెన్షన్ • అదనంగా ఉచిత విద్య, పది కేజీల బియ్యం • ఢిల్లీ సీఎం కేజీవాల్ ప్రకటన
మమతకి షాక్
బెంగాల్లో రాజకీయ కలకలం నారద స్టింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు మంత్రుల అరెస్ట్ సీబీఐ కార్యాలయం ముందు నిరసనకి దిగిన మమత కార్యాలయం పైకి రాళ్లు రువ్విన టీఎంసీ కార్యకర్తలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన గవర్నర్ ధనకర్
కోవిడ్ సాయంలో ముందుకు వచ్చిన రిలయన్స్
కోవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతును అందించనుంది.
కరోనా కట్టడిలో కోవాగ్జిన్ బెటర్
అన్ని రకాల స్టెయిన్ల పైనా ప్రభావవంతంగా ప్రభావం తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడి
ఈటల భూకబ్దాపై దర్యాప్తు వేగవంతం
అనుమతులు లేకుండా జమునా హ్యాచరీస్ పనులు మెదక్ జాయింట్ కలెక్టర్ రమేశ్ వెల్లడి
హైదరాబాదులో భారీ వర్షం
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది.
రాష్ట్రంలో ఆక్సిజన్ దొరకక చనిపోయినవాళ్ళు లేరు
అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో మెరుగ్గా పరిస్థితి తెలంగాణ మంత్రి కేటీఆర్
మరో నాలుగురోజులు వర్షాలు
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడ్డ తుపాన్ కారణంగా ఈదురుగాలులు వసీ --తున్నాయి.
భువనగిరి పట్టణంలో భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగారంజాన్ వెడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల లో శుక్రవారం రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకున్నారు.
భారత్‌కు ఫైజర్ 5కోట్ల వ్యాక్సిన్ పంపిణీ
ప్రస్తుతం కరోనాతో విలవిలలాడుతున్న భారత్ కు త్వరలో 50 మిలియన్ల అంటే 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించబోతున్నట్టు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ ప్రకటించింది.
కోవిడ్ కంటైన్మెంట్, నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచన ఆశా వర్కర్ల, ఆరోగ్య కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలి గ్రామాల్లో కట్టడికి కేంద్రం కీలక ఆదేశాలు..!
గాలిదుమారంతో భారీ వర్షం
పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి సంగారెడ్డి జిల్లాలో తండ్రీ కొడుకుల మృతి మేకలకాపరితో పాటు మేకలు కూడా మృత్యువాత
భారత్ లో కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెవో ఆందోళన
మరణాలు పెరిగే అవకాశముందని వెల్లడి తొలి ఏడాది కన్నా.. రెండవ ఏడాది మరింత ప్రమాదకరం డబ్ల్యూహెచవో చీఫ్ టెడ్డీస్ ఆథనమ్ గెబ్రియేసిస్