CATEGORIES
Kategoriler
హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరం
మ్యూటేషన్లను నియంత్రించలేం
జాగ్రత్తలను కచ్చితంగా పాటించాల్సిందే
నేడు ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం
దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని
25న డిస్కవరీలో కాళేశ్వరం'పై డాక్యుమెంటరీ “
లిఫ్టింగ్ ఎ రివర్' పేరుతో గంటపాటు సాగనున్న డాక్యుమెంటరీ
దేశ భద్రతలో వాయుసేన కీలకం
దేశంకోసం త్యాగం చేయడమే ప్లయింగ్ అధికారుల లక్ష్యం దుండిగల్ పాసింగ్ ఔట్ పెరేడ్ లో ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా
విద్యాసంస్థల రీ ఓపెన్
• తెలంగాణలో జూలై 1 నుంచి ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ • కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయం
కేసిఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతాం
గడీల పాలనకు అంతం పలకాల్సిందే ఈటల గడీలను బద్దలు కొట్టుకుని వచ్చారన్న బండి ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందన్న ఈటల సంజయ్..
వైద్యులపై దాడులకు పాల్పడేతే కఠినంగా శిక్షించాల్సిందే
వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అలాంటి వ్యక్తులపై ఎస్ఎఆర్ నమోదు చేయడంతో పాటు అంటువ్యాధుల నిరోధక చట్టం 2020ని ప్రయోగించాలని పేర్కొంది.
4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టీమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరిస్తామని తెలిపింది. .
బ్రిటన్‌లో మళ్లీ జడలు విప్పుతున్న కరోనా
బ్రిటన్‌లో కరోనా మళ్లీ పురుడు పోసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 11,007 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని ఎన్‌హెచ్ కె వరల్డ్ చెబుతోంది.
మణిపూర్‌లో భారీగా బంగారం పట్టివేత
మణిపూర్‌లోని ఇంపాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి అధికారుల తనిఖీల్లో రూ.20.95 కోట్లు విలువ చేసే 43 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మిల్కా సింగ్ కన్నుమూత
కరోనాతో పోరాడి ఓడిన అథ్లెట్ జూన్ 14న మిల్కాసింగ్ భార్య కూడా కరోనాతో మృతి మిల్కాసింగ్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం
ప్రజాదరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందంజ
ప్రజాదరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో ఇతర దేశాల నేతల కన్నా ముందు వరుసలో ఉన్నారు. అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ 'ది మోర్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకీ అత్యధిక ఓట్లు లభించాయి.
జడ్చర్లలో ఘోర ప్రమాదం
జిల్లాలోని జడ్చర్లలో వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ..ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలను, ఓ ట్రాక్టర్‌ను జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద బలంగా ఢీకొట్టింది.
ప్రభుత్వ ఆదాయం పెంచుకునే చర్యలపై చర్చ
ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలపైనా సమీక్ష కేబినేట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన మంత్రి హరీష్
పల్లెనిద్ర
గ్రామాల్లో రాత్రి బసలు నిర్వహించాలి పారిశుద్య కార్యక్రమాలు నేరుగా పరిశీలించాలి అధికారులకు సీఎస్ సోమేశ్ ఆదేశాలు
బీజేపీలో చేరాక తొలిసారి హుజారాబాదు ఈటల
దారిపొడవునా ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు జై ఈటల నినాదాలతో మార్మోగిన నియోజకవర్గం నేటి ఉప ఎన్నిక రేపటి ఎన్నికల రిహార్సల్ టీఆర్ఎస్ అహంకారానికి గోరీ కడతాం మీడియాతో మాజీమంత్రి ఈటల రాజేందర్
దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు
కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదు 2,330 మంది కరోనాతో మృతి కరోనా ఆందోళనలో వైద్య సిబ్బంది ఇప్పటికే 700మందికి పైగా వైద్యుల మృతి
తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులు రీ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలో జూలై 5 నుండి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రెన్స్ టెస్టు రీషెడ్యూల్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి వెల్లడించారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ మధ్య వ్యవధిపై విమర్శలు
శాస్త్రీయంగా విశ్లేషించిన తరవాతనే నిర్ణయం వివరించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
బైడెన్, పుతిన్ భేటీ!
శాంతి చర్చలకు వేదికైన జెనీవా ఇరు దేశాల సంబంధాలపై చర్చ
ఉలిక్కి పడ్డ విశాఖ మన్యం
• కొయ్యూరులో భారీ ఎన్ కౌంటర్ • ఆరుగురు మావోయిస్టుల మృతి • కీలక నేతలు గుర్తింపు
కొనసాగుతున్న రైతుబంధు సాయం
కరోనా కష్టకాలంలోనూ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి రైతులకు పంటసాయం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు రైతు బంధు పేరుతో ఆర్థిక భరోసి ఇస్తున్నారు..
అజారుద్దీన్ పై హెచ్ సీఏ వేటు!
హైదరాబాద్‌లో ఇప్పుడు క్రికెట్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చరచ్చగా మారాయి.
ఈటల చేరికతో బీజేపీకే రాజకీయ లబ్ది
ఈటలకు ఏమేరకు ఉపయోగం అన్నది కాలమే తేల్చాలి బీజేపీ వేదికగా కేసీఆర్ వ్యతికరేక శక్తులను కూడగట్టడం అసాధ్యం అది అంత సులువైన పని కాదు
వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేతలు పూర్తి
• శిథిలా తరలింపు వేగవంతం • 21న ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్న కేసీఆర్
రైతుబంధు రాకతో అన్నదాతల ఆనందం
పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమకానుం డటంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం
తెలంగాణ భూముల అమ్మకం తగదు వెంటనే జీవో ఉపసంహరించుకోవాలి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌దే మరోమారు విమర్శలు గుప్పించిన శ్రీధర్ బాబు, విహెచ్ ప్రజల ఆస్తులకు ప్రభుత్వాలు ట్రస్టీలు మాత్రమే భూములు అమ్ముకునే హక్కు ప్రభుత్వాలకు లేదు: దాసోజు
హైదరాబాద్ చేరుకున్న ఈటల రాజేందర్ బృందం
శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం కరోనా నిబంధనల నేపథ్యంలో కార్యకర్తలపై పోలీసుల ఆంక్షలు
పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం
భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగాం తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ లో కేటీఆర్