CATEGORIES
Kategoriler
వ్యాక్సినేషన్లో ఎన్జీవోల సాయం
• మరింత వేగంగా వ్యాక్సీన్లను చేరువ చేసేందుకు కేంద్రం ప్రణాళిక • కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
హెచ్ సిఏ లో ఈ మధ్య ఎన్నో తీవ్ర పరిణామాలు సంభవించాయి. అవినీతి ఆరోపణలతో మాజీ స్టార్ క్రికెటర్ అజహరుద్దీన్ ను తొలగించినప్పటి నుండి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ
రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్
తెలంగాణలో కోటి వ్యాక్సినేషన్ పూర్తి
కోటి వ్యాక్సినేషన్ పూర్తి కావడం అభినందనీయం కమాండ్ సెంటర్ను సందర్శించిన గవర్నర్ తమిళ సై వైద్యారోగ్య సిబ్బందిని అభినందించిన సీఎస్
సీఎం కేసీఆర్కు ఈటల లేఖ!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరుతో లేఖ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అన్నా క్షమించు అంటూ కేసీఆర్ కు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతుంది.
దివంగత వైఎస్ ముమ్మాటికీ నరరూప రాక్షసుడే
తెలంగాణ వెనుకబాటుతనానికి కూడా వైఎస్సారే కారణం తండ్రి చేసిన తప్పులు కొడుకు చేయడనుకున్నా పాలమూరును ఆనాడు వైఎస్ ఎండబెడితే ఇప్పుడు జగన్ నిన్ని మంత్రి వేముల.. నేడు శ్రీనివాస గౌడ్ విమర్శలు
భారత్ లో తొలి విమానవాహక యుద్ధ నౌక
భారత దేశంలో తయారైన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సిద్ధమైందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. జూలై నుంచి పరీక్షలు జరుగుతాయని, వచ్చే ఏడాది నుంచి ఇది విధులకు సిద్ధమవుతుందని తెలిపారు
మరియమ్మ లాకప్ డెత్ బాధాకరం
వెంటనే విచారణ చేపట్టి బాధ్యలపై చర్యలకు డీజీపీకి ఆదేశం మరియమ్మ కుంబానికి ఆర్థిక సాయం.. కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం కాంగ్రెస్ నేతలతో భేటీలో సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా నిబంధనల మేరకు బోనాల జాతర
ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాల నిర్వహణ బోనాల నిర్వహణకు 15 కోట్లు కేటాయింపు జూలై 11న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రులు
ఎల్లలు దాటనున్న తెలంగాణ ఖ్యాతి
• కాళేశ్వరం చరిత్ర ఇక విశ్వవ్యాప్తం • ప్రపంచానికి తెలియనున్న నిర్మాణ కౌశలం • నేడు డిస్కరవరీ ఛానల్ లో డాక్యుమెంటరీ
కోవ్యాక్జిన్ కుభారీ షాక్?
హైదరాబాద్ కేంద్రం ఉన్న భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవార్టిన్ టీకాకు పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేసేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిరాకరించింది.
తెలంగాణకు టైటాన్ సంస్థ
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు టైటాన్ సంస్థ ముందుకు వచ్చింది.
పరీక్షల నిర్వహణ ఆషామాషీ కాదు
• సరైన రక్షణ చర్యలపై ప్రశ్నించిన సుప్రీం • ఒక్కు మరణించినా కోటి పరిహారం చెల్లించాల్సిందే • పరీక్షల నిర్వహణపై సుప్రీంలో విచారణ.. నేటికి వాయిదా
హరిభూషణ, భారతక్కల మృతి
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గత నాలుగు రోజుల నుంచి వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది.
మళ్లీ అందరూ పాస్!
ప్రాక్టికల్స్ లో 100 శాతం మార్కులు బ్యాక్ లాగ్స్ ఉంటే 35శాతం మార్కులతో పాస్ తెలంగాణ ఇంటర్ ఫలితాల విధివిధానాలు ఖరారు
రంగురాళ్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్లో నకిలీ నోట్ల తయారీ స్కాంలో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు నగరంలో నకిలీ నోట్లు తయారీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
జూలై 1 నుండి స్కూళ్ళు
త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్న విద్యాశాఖ పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ వారం రోజుల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
జలదోపిడీపై చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే
అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే ఆపాల్సిందే నాడు వైఎస్ జలదోపిడీతో పాటు తెలంగాణను అడ్డుకున్నారు నేడు జగన్ అదే తీరులో వ్యవహరిస్తున్నారు తన వ్యాఖ్యలపై లేఖ విడుదల చేసిన మంత్రి వేముల ప్రశాంత్
కాంగ్రెస్ మాజీ ఎంపి బలరామ్ నాయకపై ఈసీ వేటు
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది.
శరద్ పవార్ నివాసంలో మీటింగు ప్రతిపక్ష నేతలు?
దేశంలో బీజేపీని అధికారం నుం చి దించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి సిద్ధం కావాలని వివిధ పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి.
మూడోదశ ట్రయల్స్ లో 'కొవార్టిన్' 77.8 శాతం సామర్థ్యం!
కొవాగ్జిన్ వ్యాక్సిన్ వైరస్ 77.8 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 25,800 మందిపై చేపట్టిన మూడో దశ క్లినికల్ ప్రయోగాల ఫలితాల్లో వ్యాక్సిన్ సమర్థత 77.8 శాతంగా తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబి నెట్ సమావేశం జరగనుంది. ఆదివారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్, రాజనాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ..తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
పన్నెండో తరగతి మార్కుల కేటాయింపు
సీబీఎస్ఈ, సీఐఎస్ సీఈ ప్రతిపాదనలను సమర్థించిన సుప్రీం పరీక్షల రద్దుపై అఫిడవిట్ సమర్పించాలని ఏపికీ ఆదేశాలు
దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
• 50వేలకు దిగువన కేసుల నమోదు • మెల్లగా పుంజుకుంటున్న దేశీయ విమానరంగం • భారత్ పై డెల్టాప్లస్ వేరియంట్ దాడి • మూడు రాష్ట్రాల్లో కేసుల గుర్తింపు
యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పూజారులు దివ్యకాంతుల వెలుగులను వీక్షించిన ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల అనంతరం నాలుగు గంటల పాటు ఆలయ పరిసరాల సందర్శన ప్రధానాలయం, కళ్యాణకట్ట, పుష్కరణి పనుల పరిశీలన ఆలయ అభివృద్ధిపై అతిథి గృహంలో సిఎం సమీక్ష
వ్యాక్సినేషన్లో రికార్డు సృష్టించిన భారత్
దేశవ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే తొలిరోజే టీకా పంపిణీలో సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్. ఆయా రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగింది.
విడిపోయినా ఆగని జలదోపిడీ
రాయలసీమ ప్రాజెక్టుతో పాలమూరుకు తీరని నష్టం అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోం పాలమూరు జిల్లా ఎడారి కావాలా? అబ్కారీ, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతోన్న జలవివాదం
కరోనా వేళ యోగా బాగా అనుభవంలోకి వచ్చింది
దీనిని ప్రమాణంగా తీసుకుని ఆరోగ్యం పొందాలి యోగా డే సందర్భంగా ప్రధాని మోడీ సందేశం యోగాలో పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
అమర్నాథ్ యాత్ర రద్దు
కరోనా దృష్ట్యా అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.
మంత్రి హరీశ్ రావుకు తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ మంతరి హరీశ్ రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.