CATEGORIES
Kategoriler
ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ మంత్రులతో పాటు కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులకు కూడా కొన్ని సలహాలు సూచనలు చేశారు.
నగర రోడ్లపై గుంతలపై ఆరా తీయమంటారా? ?
జీహెచ్ఎంసీ తీరుపట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గంగాధర్ తిలక్ దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
దేశద్రోహం కాదు
ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఏ కేసుల ఎత్తివేత! కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
ఈటలది ఆత్మ గౌరవం కాదు..ఆత్మవంచన
టీఆర్ఎస్లో ఆయనకు ఏనాడూ గౌరవం తగ్గలేదు తనకుతానే ద్రోహం చేసుకున్న వ్యక్తి ఈటల ఈటలపై తొలిసారి పెదవి విప్పిన మంత్రి కేటీఆర్
వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు వడివడిగా అడుగులు
వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ భేటీ
• రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చ • అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి • తెలంగాణలో పెట్టబడులకు రెడ్ కార్పెట్ పరిచామన్న మంత్రి
ఐఎంఎ హెచ్చరికలు గుణపాఠం కావాలి !
థర్డ్ వేవ్ తప్పదనిఐఎంఎ తాజాగా చేసిన ప్రకటన మన పాలకులకు, ప్రజలకు ఓ హెచ్చరిక కావాలి. అప్రమత్తంగా ఉండండని చెప్పడం చూస్తుంటే ముప్పు పొంచి ఉందని భావించాలి.
ఆల్ ది బెస్ట్
అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి.. టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులతో మోదీ
అన్ని వేరియంట్లపై పనిచేస్తోన్న స్పుత్నిక్-వి
• ఆర్డీఐఎఫ్ తాజా అధ్యయనం వెల్లడి • కరోనా నుంచి కోలుకున్న వారికి స్పుత్నిక్ • సింగిల్ డోసు చాలంటున్న నిపుణులు
రాజస్థాన్‌లో విషాదం నింపిన పిడుగుపాటు
సెల్ఫీ దిగుతుండగా పిడుగు పడి 11మంది మృతి హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం ఒక్కసారిగా పోటెత్తిన వరదలు ధర్మశాలలో జనజీవనం అస్తవ్యస్థం నదులను తలపిస్తున్న రోడ్లు
మంత్రి హరీష్ రావుతో సింగపూర్ హైకమిషనర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ కంపెనీలు ఆసక్తి డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాలపై దృష్టి
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
హరీష్ రావు రాజకీయ మొగోడు కాదు.. పోలీస్‌లతో బ్రతికే మొగోడు రాజకీయంగా ఎప్పుడు ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టలో తెలుసన్న జగ్గారెడ్డి
నేపాల్ నూతన ప్రధానిగా షేర్ బహదూర్ దేవుబా
నేపాల్ లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఓ అద్భుతం
వర్జిన్ సంస్థ చేపట్టిన తొలి అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంతో ఇక అంతరిక్ష యానానికి డిమాండ్ పెరగనుంది. అమెజాన్ కూడా తదుపరి యాత్రకు సిద్ధం అవుతోంది.
వ్యాక్సినేషన్లో లడఖ్ రికార్డు
దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినే షన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది. ప్రధాని మోదీ, ఆరోగ్యశాఖ, కోవిడ్ వారియర్స్ కృషి కారణంగా పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచిందని ఆ ప్రాంత లోకసభ ఎంపీ, బీజేపీ నేత జామ్యాంగ్ సేరింగ్ నామ్ గ్యాల్ ఆదివారం తెలిపారు.
వింబుల్డన్ 2021 విజేత జకోవిచ్
20వ గ్రాండ్ స్లాం టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న జకోవిచ్ ఉత్కంఠభరితంగా సాగిన పోరు 7-6,6-4, 6-4,6-3తో విజయం క్రొయేషియా జోడీకి తొలి డబుల్స్ టైటిల్
నేడు వాసాలమర్రిలో మరోమారు కేసీఆర్ పర్యటన
సీఎం కేసీఆర్ మరోమారు వాసాలమర్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం వాసాలమర్రి ని సందర్శించారు.
రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు వరంగల్ గ్రామీన జిల్లాలో యువకుడు గల్లంతు కామారెడ్డి జిల్లాలో నీటి ప్రవాహంలో చిక్కుకున్న రైతులు, భక్తులు రాగల మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు!
మోడీ కొత్త సంప్రదాయానికి తెర
పద్మ అవార్డులకు అర్హులను సూచించండంటూ ట్వీట్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాని
16న టీఆర్ఎస్లోకి ఎల్ రమణ
సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం నేడు ప్రాథమిక సభ్యత్వం తీసుకునే అవకాశం
మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా
మరో 1206 మరణాలు నమోదు త్రిపురలో డెల్టా వేరియంట్ గుర్తింపు కేరళలో జికా వైరస్ ఆనవాళ్లు అప్రమత్తమైన కర్నాటక
సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసిన జెన్కో
నాగార్జునసాగర్ వద్ద జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. జూన్ 29 నుంచి అక్కడ జలవిద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్ కో 11 రోజుల్లో 3 కోట్ల యూనిట్ల విద్యుతను ఉత్పత్తి చేసింది
వైఎస్ వారసులకి స్థానంలేదు..!
• తెలంగాణకి అవమానం, అవహేళన చేసింది రాజశేఖర్ రెడ్డే • వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపాటు
మహిళల సింగిల్స్ విజేత ఆ ప్లే బార్టీ
వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన ఆ ప్లే బార్టీ 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ గెలిచిన ఆసీస్ ప్లేయర్
ఇద్దరు కిలాడీ లేడీలు అరెస్టు
పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, దేవరకొండ, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో చోరీలు
బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం
జ్యూస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు • మంటల్లో చిక్కుకొని 52 మంది సజీవదహనం • మరో 50 మందికి తీవ్ర గాయాలు • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవద్దు
• తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ
ఉత్తరప్రదేశ్ లో ఘోరం
స్నానానికి వెళ్లి నదిలో మునక ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు కొనసాగుతున్న సహాయక చర్యలు
13న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 13న సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఆందోళన
క్రమశిక్షణ పాటించకుండే పరిస్థితి ఆందోళనకరం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి ఆయా రాష్ట్రాలకు కేంద్రం లేఖలు