CATEGORIES
Kategoriler
ఎస్‌విజి గ్రానైట్ కంపెనీలో గ్యాస్ లీక్
నలుగురు కార్మికులకు గాయాలు చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఆహారోత్పత్తుల ధరలతో పెరిగిన ద్రవ్యోల్బణం
ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 27 నెలల గరిష్టస్థాయిలో ఫిబ్రవరిలో ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింది.
వైభవంగా..
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం పూలు.. విద్యుత్ దీపాలతో అంలంకరించిన బాలాలయం 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ
అధికారికంగా పోలింగ్ శాతం వెలడి
హైదరాబాద్‌లో 67.2 శాతం, వరంగల్ లో 76.41 శాతం నమోదు
భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
టీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపణ కాంగ్రెస్ నాయకుల ఆందోళన ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
• 7 రాష్ట్రాల్లో ఒకే రోజులో 87.73 శాతం కొత్త కేసులు • తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా • 2వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
తృణమూల్ కీలక ఎత్తుగడ
టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా మమత పై దాడితో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి భాజాపా తీరు పై మండిపాటు
బిట్‌కాయిన్ 60,000+
• రికార్డులు తిరగరాస్తున్న బిట్ కాయిన్ • మరో ఆల్ టైం రికార్డును నమోదు
జూన్ 28 నుండి అమర్నాథ్ యాత్ర
క్కడికి భక్తులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. హిమాలయాల్లో ఉండే కఠినమైన వాతావరణం పరిస్థితుల కారణంగా సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అక్కడకు వెళ్ళెందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తేదీల కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సంవత్సరం (2021) అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను, రిజిస్ట్రేషన్ తేదీలను ప్రకటించారు అధికారులు.
వచ్చే ఏడాది చంద్రయాన్-3కి సన్నాహాలు -ఇస్రో చైర్మన్ డాక్టర్ కే. శివన్ వెల్లడి
చంద్రయాన్ -3 ప్రయోగంపై క్లారిటీ ఇచ్చారు. ఇస్రో చైర్మన్ కె. శివన్.. భారతదేశంలో ఏరోస్పేస్ మరియు ఏవియానిక్స్ యొక్క భవిష్యత్తు పై యూపీఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2022 మధ్య నాటికి చందయన్ -3 ప్రయోగం ఉంటుందని తెలిపారు..
కాంగ్రెస్ ఎమ్మెల్సీలను గెలిపించండి
• అధికారంలో ఉన్నవారికి బుద్ది చెప్పండి • ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతా • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెలవు రోజుల్లోనూ పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ ఫోటో వాడడంపై అభ్యంతరం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బతికున్నప్పుడు సీఎం కేసీఆర్ పీవీ గురించి నాకు మాటలు మాట్లాడరని, ఇప్పుడేమో పీవీ బొమ్మ వాడకోవడాన్ని ఆక్షేపించామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కుష్బూ రెడీ
తొలి జాబితాలో కుష్బూ చోటు ధౌజండ్ పిల్లర్ లైట్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి
వైద్యో నారాయణ హరి
ప్రైవేటు ఆసుపత్రుల్లో లబ్ “డబ్బు" రోగుల నుంచి కాసులు దండుకుంటున్న వైద్యులు అవసరం లేకున్నా పరీక్షలు... మందుల్లో కమీషన్లు
భైంసాలో కంట్రోల్ లోకి సిచ్యువేషన్?
ఘర్షణలపై కేంద్రమంత్రి అమిత్ షా ఆరా • అల్లర్లపై కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ • సంఘటనను ఖండించిన హోంమంత్రి మహమూద్ అలీ
మహిళా రిజర్వేషన్లపై గళమెత్తిన ఎంపీలు
• 24 ఏళ్లు అయినా ఎందుకు ముందుకు కదలదు • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మహిళా సభ్యులు • పెట్రో ధరలపై రాజ్యసభలో ఆందోళన • చర్చకు విపక్ష కాంగ్రెస్ నేతల పట్టు
హరితహారంపై రాజ్యసభలో ప్రశంసలు
తెలంగాణలో యజ్ఞంలా హరితహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు ధిక్కరణ శిక్ష జైలు, జరిమానా విధించిన హైకోర్టు
పల్లాకు ఓటు కోసం ప్రమాణాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దిగజారీ,అక్రమాలకు పాల్పడుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని ఓటర్ల చేత టీఆర్ఎస్ నేతలు ప్రమాణం చేయించిన వీడియోను సోమవారం మీడియా ముందు ఉత్తమ ప్రదర్శించారు.
ప్రశ్నించే గొంతా..పరిష్కరించే గొంతా
నిరుద్యోగ యువత ఆలోచించాలి • కేంద్రం ఉన్న సంస్థలను తెగనమ్ముతోంది జాగ్రత్త • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు
బైంసా ఘటనలపై దృష్టి పెట్టాం
• కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి • పక్కా ప్రణాళిక మేరకు భైంసా అల్లర్లు • నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ • భైంసా అల్లర్ల కారకులను వదిలేది లేదు: ఎస్పీ
పచ్చదనంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన
తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన ముద్ర వేసిన తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
దేత్తడి హారికకు భారీ షాక్
తెలంగాణ టూరిజం బ్రాం డ్ అంబాసిడర్‌గా నియమి తురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్మెంట్ ఆర్డర్ సైతం అందజేశారు.
త్వరలో 50వేల ఉద్యోగాలు
ఆరేళ్లోనే తెలంగాణను పట్టాల పైకి ఎక్కించాం • లక్షా 32 వేల ఉద్యోగాలు కల్పించాం • మరో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నం • తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్న మంత్రి కేటీఆర్
తెలుగు రాష్ట్రాల డిస్కమ్ లకు ఆర్థిక సాయం
• విద్యుత్ పంపిణీ సంస్థలకు పునరుజ్జీవం • పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడి
కొమురవెల్లిలో శివరాత్రి వేడుకల సందడి
భారీగా తరలిరానున్న భక్తులు • ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్న పెద్దపట్నం • ప్రజలకు సీఎం కేసీఆర్ శివరాత్రి శుభాకాంక్షలు
టీ20 ప్రపంచకప్ జట్టేదో ఇంగ్లాండ్ సిరీసులో తేలుద్ది!
ఇంటర్నెట్ డెస్క్ టీ20 ప్రపంచకప్ లో ఆడబోయే టీమ్ ఇండియాపై ఇంగ్లాండ్ సిరీసులో అవగాహన వస్తుందని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. ఐదు టీ20లు ముగిసేలోపు ఒక అంచనా లభిస్తుందన్నాడు.
కడుపు కోత
మహిళల ప్రసవ వేధన ప్రైవేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. సాధారణ ప్రసవం జరగే అవకాశం ఉన్న కొంత మంది వైద్యులు కావాలని సీజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిషేధిత పురుగుమందులపై... టాస్క్ ఫోర్స్
వ్యవసాయ సీజన్ ఆరంభానికి ముందుగానే ప్రభుత్వం వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే వానాకాలం పంట సీజన్‌కు ముందుగానే నిషేధిత పురుగు మందుల నియంత్రణకు సంబంధించి జిల్లాల వారీగా ప్రత్యేక తనిఖీ (టాస్క్ ఫోర్స్ బృందాల ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మూడు ట్కాఫోర్స్ బృందాలను ఏర్పాటు