CATEGORIES
Kategoriler
నిజామబాద్‌లో ఘోర దుర్ఘటన
• గోదావరిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు • గోదావరి ప్రమాదం పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి • తీవ్రంగా కలచివేసిందన్న కేసీఆర్ • ఘటన పై విచారం వ్యక్తం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి • ఘటన పై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత
ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న వార్నర్
ఐపిఎల్ కోసం భారత్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.
నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేరెళ్ల నియోజ కవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పరి సాంబయ్య అనారోగ్యం తో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.
బెంగుళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ?
బెంగళూరు డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
ముగిసిన ఉపసంహరణ
బరిలో నిలిచిన 41మంది అభ్యర్థులు 19మంది నామినేషను ఉపసంహరణ
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయాలకు జానా దిక్సూచి లాంటి వారు
జానా భిక్షతోనే కేసీఆర్‌కు సీఎం పదవి జానాను ఇంటికే పరిమితం చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం సాగర్ ఉప ఎన్నిక తరవాత కేసీఆర్ ఇక ఫామ్ హౌజ్ కే పరిమితం
దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉధృతి
• ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదు • నెలాఖరు వరకు ఆంక్షలు పొడిగించిన తమిళనాడు • సెలవుదినాల్లోనూ వ్యాక్సినేషన్..రాష్ట్రాలకు కేంద్రం సూచన
తెలంగాణలో అత్యధిక విద్యుత్ వినియోగం
13,688 మెగావాట్ల పీక్ డిమాండను చేరుకున్నాం ట్రాన్సకో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు
తప్పని తిప్పలు
ధరణి పోర్టలను వెంటాడతున్న సమస్యలు ఐదు నెలలైనా అవే తిప్పలు ధరణిలో మార్పుల కోసం కోట్లాదిమంది ఎదురుచూపు పోర్టల్‌లో పరిష్కారం చూపేందుకు దారేది
చిన్నమొత్తాలపై వడ్డీరేట్లు యథాతథం
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు పొరపాటున ఆదేశాలు జారీ అయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
తలైవి ట్రైలర్‌కు భారీ స్పందన
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'తలైవి'. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గత కొంతకాలంగా సినీ, రాజకీయ, క్రీడా కారుల జీవిత కథ ఆధారంగా బయోపిక్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
కారులో ఈవీఎం తరలింపుపై విపక్షాల ఆందోళన
• పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన నేతలు • బీజేపీ అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు
తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా
తిరిగి మే 29నుంచి నిర్వహణ ఆగస్ట్ 19, 20 తేదీల్లో ఐసెట్
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం
711 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఆనందం వ్యక్తం చేసిన ఉద్యోగులు
క్రెడిట్, డెబిట్ కార్డ్ పేమెంట్సక్కు కొత్త రూల్స్
ఆటో డెబిట్ కు ముందస్తు అనుమతి: ఆర్బీఐ ఆటో డెబిట్ పై మరో ఆరునెలల వెసలుబాటు
తెలంగాణ రాష్ట్రంలో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన
• సీఎం కేసిఆర్ హయాంలో సాధ్యమైంది. • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సత్కరించిన కేటీఆర్
గడిచిన 24 గంటల్లో 81,466 పాజిటివ్ కేసులు
• రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్ • సెల్ఫ్ ఐసోలేషన్‌లో ప్రియాంక దంపతులు • పుణెలో కరోనా మరింత విజృంభణ • వారంపాటు మాల్స్, థియేటర్లు,బార్లు మూసివేత • అప్రమత్తం అయిన కేంద్ర ప్రభుత్వం • రాష్ట్రాల సీఎన్లతో రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ • అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలని సూచన • 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ చేయించాలి
ఐపీఎల్ 2020 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి కలిసిన ధోనీ, జడేజా
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్వారంటైన్ ని పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాట్లు జరగనుండగా.. ముంబయిలో ఏర్పాటు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపుకి ఇటీవల చేరుకున్న రవీంద్ర జడేజా ఏడు రోజుల క్వారంటైన్లో ఉన్నాడు.
పదవీ విరమణ వయసు పెంపు జీవో జారీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి చట్టం పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఎప్రిల్ 1 నుంచి అమల్లోకి బడ్జెట్ ప్రతిపాదనలు
ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన ప్రభావం ఆయా రంగాలపై పడనుంది.
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు
బంగారు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు ఎన్నో కలలు ప్రదే కాంగ్రె కన్నారని.. వారి ఆశలపై కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు చల్లుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ వ్యాప్తిని తెలుసుకునే ప్రదర్శన
హైదరాబాద్ లో సీఎస్ఎఆర్ నమూనా ప్రదర్శన తిలకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఇంటర్ బోర్డు కీలక ఉత్తర్వులు
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ జఫస్టియర్ విద్యార్థులకు పర్యావరణ, నైతిక విలువలపై పరీక్షలు జరుగనున్నాయి.
తెలంగాణలో ఆగని కరోనా విజృంభణ
• వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత తదితరులు • జగిత్యాలలో కరోనా కలకలం • 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దు
• మరో 10 రోజులపాటు సాగునీరు అందించండి • సాగునీటిశాఖ అధికారులకు సీఎం ఆదేశం
కళాశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలలకు సంబందించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో పరిష్కార మయ్యేలా చూస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండో సారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అసోసియేషన్, మైనార్టీ ఇంజనీరింగ్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర ఫార్మాసీ కాలేజెస్ అసోసియేషన్ లకు చెందిన సుమారు 120 మంది సభ్యులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కరోనా చైనా ల్యాబ్ నుంచి విడుదల కాలేదు
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని....గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెవో, చైనా అధ్యయనం తేల్చింది.
ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు
• రాష్ట్రపతి, ప్రధాని, కేసీఆర్ హోళీ శుభాకాంక్షలు • ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల హోలీ సంబరాలు • సాగుచట్టాల కాపీలను దహనం చేసిన అన్నదాతలు
బండి సంజయ్ లేఖలపై అసెంబ్లీలో తప్పుడు ఆరోపణలు
సంగమేశ్వరను ఆపాలంటూ లేఖ రాస్తే తప్పుదోవ పట్టిస్తారా డీపీఆర్‌లు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు మంత్రి హరీష్ రావుపై మండిపడ్డ డీకే అరుణ