CATEGORIES
Kategoriler
ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమం
వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం బులెటిన్‌లో ఎంజీఎం ఆస్పత్రి వెల్లడి ఆస్పత్రికి వెళ్లిన కమలహాసన్.. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సాగు బిల్లులపై కాంగ్రెస్ పోరు
పంజాబ్‌లో రైల్‌రోకో. నేడు భారత్‌బంద్‌కు రైతుసంఘాల పిలుపు
వీనుల విందుగా సుందరకాండ
పారాయణం వింటూ ఏపీ, కర్ణాటక సీఎంల తన్మయత్వం లయ బద్ధంగా పెదవి విప్పి పదం కలిపి.. భక్తి శ్రద్ధలతో అన్నమయ్య కీర్తనల ఆలకింపు అంతకు ముందు శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరణ కర్ణాటక భవన సముదాయాల నిర్మాణానికి భూమి పూజ
‘ప్రొఫెసర్' కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టార్ డీన్ జోన్స్ హఠాన్మరణం కోచ్‌గా, వ్యాఖ్యాతగా గుర్తింపు
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
హీరోలపై కూడా ఎన్సీబీ కన్ను న్యాయ బృందంతో దీపిక చర్చలు జయ సాహాను అరెస్ట్ చేసే చాన్స్
పెండింగ్ నిధులు విడుదల చేయండి
బుధవారం ఢిల్లీలో తనను కలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కారు వరకు వచ్చి వీడ్కోలు పలుకుతున్న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
దేవదేవుడి గరుడోత్సవం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!
ఐక్యరాజ్యసమితిలో మరింత మందికి ప్రాతినిధ్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
రాజ్యసభ సమావేశాల బహిష్కరణ
వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో సభలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సస్పెండైన 8 మంది విపక్ష ఎంపీలు తమ నిరవధిక నిరసనను మంగళవారం విరమించారు.
మన ఆట మొదలైంది
గోరో మజిమా తెలుసా? ఎందుకు తెలియదు, జపాన్ డిజిటల్ గేమ్ ‘యకుజ’లో ఒక క్యారెక్టర్. ‘క్రొటాస్’ ఎవరో చెప్పుచూద్దాం? ‘గాడ్ ఆఫ్ వార్’ గేమ్‌లో వారియర్. అమెరికా నుంచి జపాన్ వరకు ఏ ‘డిజిటల్ గేమ్’ గురించి అడిగినా చెప్పగలిగే మన ‘జ్ఞానం’ ఇప్పుడు సృజనాత్మకత వైపు పరుగులు +తీస్తోంది. ‘గేమ్’ను ఆస్వాదించడమే కాదు మనవైన దేశియ గేమ్స్‌ను రూపొందించడానికి యువత సై అంటోంది....
ఏపీకి నిధులు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం.. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఇక్కడి హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
అమరావతి భూ కుంభకోణానికి సంబం ధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రఫేల్‌కు మహిళా పైలట్
అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి మిగ్ యుద్ధవిమాన మహిళా పైలట్ ఎంపిక
పోలీస్.. మరింత ఫ్రెండ్లీ
ఏపీ పోలీస్ సేవ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్
పోలవరం అంచనా వ్యయం సవరణ రూ.47,725.74 కోట్లు
పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు -పాయల్ ఘోష్అంతా అబద్దం-అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి పాయల్ ఘోష్.
8 మంది ఎంపీల సస్పెన్షన్
సస్పెన్షన్లకు నిరసనగా రాజ్యసభలో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యు
21వ శతాబ్దపు ఆవశ్యకాలు!
వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోదీ వ్యాఖ్య
సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే
రూల్‌బుక్‌ను చించేందుకు ప్రయత్నిస్తున్న టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్
భూ దోపిడీపై నిగ్గు తేల్చండి
ఆదివారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు
శాఖ బాబుది.. సంతకం చినబాబుది
తండ్రి ముఖ్యమంత్రి.. తనయుడు మంత్రి.. తండ్రి అధికారంతో తనయుడి నిర్వాకం.. తండ్రీ తనయుల తోడుతో పేట్రేగిన బినామీ వెరసి రూ.2 వేల కోట్లు ఖజానాకు తూట్లు! ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణలు సాగించిన అక్రమాల బాగోతం ఇదీ..!
ఆన్లైన్లోనే ఆస్పత్రుల రిజిస్ట్రేషన్
ధ్రువపత్రాలన్నీ వెబ్సైట్లో పొందుపరిచాకే విచారణ. నూతన విధానం నేటి నుంచి అమల్లోకి..
రేపటి నుంచి ‘సచివాలయ' ఉద్యోగ రాత పరీక్షలు
మొత్తం 10.56 లక్షల మందికి ఏడు రోజులపాటు పరీక్షలు
రూ.1,500 కోట్ల ‘ఫైబర్' ఫ్రాడ్!
టీడీపీ హయాంలో ఐటీ విభాగం సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) బిజినెస్, ఆపరేషన్స్ మాజీ ఈడీ గౌరీశంకర్ వెల్లడించారు.
ఓటీటీలో మొదటి బ్లాక్‌బస్టర్ మా ‘నిశ్శబ్దం'
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు.
అమెరికా సుప్రీం జడ్జి రూత్ అస్తమయం
సమన్యాయం, మహిళా హక్కుల కోసం చివరికంటూ పోరాటం. అమెరికా ఎన్నికల అంశంగా మారనున్న రూత్ మరణం
టీడీపీ లాయర్లే జడ్జిలు
అమరావతిలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవం.. ఏకాంతం
అంకురార్పణ సందర్భంగా విష్వక్సేనుడి వద్ద పూజలు చేస్తున్న వేదపండితులు. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్
వైట్‌కాలర్ ఉద్యోగాలు హుష్
కోవిడ్ దెబ్బకు 66.60 లక్షల ఉద్యోగాల్లో కోత
వావ్! బెండర్‌ఫుల్
బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా... అని సామెత బ్రహ్మచారి సంగతేమో కానీ... బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండాలి దీనిలో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషకాలతోపాటు అయోడిన్ కూడా ఉండటం వల్ల అనేక వ్యాధులను దరిచేరనివ్వదు అన్నట్లు ఓపిక ఉండి వండాలేకానీ బెండతో రకరకాల వెరయిటీలు చెయ్యొచ్చు రుచి చూశారంటే బెండర్‌ఫుల్ అనాల్సిందే!