CATEGORIES
Kategoriler
పోలవరంలో మరో కీలక ఘట్టం
పోలవరం ప్రాజెక్ట్స్ 45వ పియర్‌కు ఆర్మ్ గడ్డరు బిగిస్తున్న దృశ్యం
నిప్పులు కక్కుతూ నింగిలోకి..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది.
ఇది దేవతల రాజధాని
జనభేరి సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు పోలీసులకు మళ్లీ బెదిరింపులు
చాంపియన్ జాఫ్నా స్టాలియన్స్
షోయబ్ మాలిక్ ఆల్ రౌండ్ ప్రదర్శన • లంక ప్రీమియర్ లీగ్
భూమిని చేరిన చంద్రుడి మట్టి నమూనాలు
నమూనాలను తెచ్చిన క్యాప్స్యూల్ వద్ద పరిశోధకుడు
ముందే వచ్చిన సంక్రాంతి
బీసీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం జగన్. దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం.. మహిళాభ్యుదయంలో నూతన అధ్యాయం
నిరసన గళం వారిదే
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు.
సత్వరమే పోలవరం ఫలాలు
గడువులోగా పూర్తయ్యేలా సహకారం అందించండి జల్ శక్తి మంత్రి షెకావతో ముఖ్యమంత్రి జగన్ భేటీ
స్పెక్ట్రమ్ వేలానికి సై!
దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైం ది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధ వారం ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ ను విక్రయించను న్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా.
భారీ నష్టం మిగిల్చిన ‘నివర్'
పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన తుపాను ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5,324.03 కోట్లు నష్టం 6.62 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు సర్వే నంబర్లు, పంటల వారీగా పూర్తయిన మదింపు ఈ నెలాఖరున పెట్టుబడి రాయితీ పంపిణీ
అభ్యర్థిస్తే బెదిరించినట్లా?
మేమే బెదిరింపులకు గురవుతున్నాం
9 రాష్ట్రాలకు కొత్త సీజేలు
బదిలీపై నలుగురు.. పదోన్నతిపై ఐదుగురు. ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే గోస్వామి
పోలవరం ప్రాణాధారం
మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జ్ఞాపికను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రద్దు చేసేవరకు వదలం
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ఘాజీపూర్ సరిహద్దులోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు
ఇక ఏకంగా బడ్జెట్ సమావేశాలే
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్ల మెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ సూచన
అమెరికా 46వ అధ్యక్షుడు బైడెన్
అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది.
40 మంది చిన్నారులు.. మృత్యు లారీ
కర్నూలు జిల్లా యర్రగుంట్ల వద్ద ఘోర ప్రమాదం
‘పంచ రత్నాలు'
2019లో తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ సాధించిన భారత జట్టు (ఫైల్)
ఖరీఫ్‌లో కల సాకారం
పోలవరం ప్రాజెక్టు స్పిల్ పైనుంచి పనులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
ఇల కైలాసం... భక్తజన సంద్రం
కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తజనం పోటెత్తారు.
రైతన్న నిరశన విజయవంతం
సోమవారం ఢిల్లీ శివారులోని తిక్రీ బోర్డర్ వద్ద నిరాహార దీక్షలో పాల్గొన్న రైతులు
ప్రభుత్వ వాదనలు వినకుండానే..
రీకాల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
అమెరికాలో నర్పుకు తొలి టీకా
నర్సు సాండ్రాకు టీకా వేస్తున్న దృశ్యం
విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం.
అన్ని సెంట్రల్ వర్సిటీలకు ఒకే ప్రవేశ పరీక్ష!
2020-21 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం నిర్ణయం
ఇక గుంటూరు బ్రాండ్ కారం
ప్రాసెసింగ్ రంగంలోకి మార్కెట్ కమిటీ
నేడు రైతు సంఘ నేతలనిరాహారదీక్ష
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
రోజూ వందమందికి టీకా
దేశంలో టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం
ఏలూరులో బాధితులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న మంత్రి ఆళ్ల నాని