CATEGORIES
Kategoriler
మా అవసరాలను తీర్చాకే.. కావేరికి గోదావరిని తరలించండి
గోదావరి-పెన్నాకావేరి అనుసంధానంపై కేంద్రానికి తేల్చి చెప్పిన ఏపీ సర్కారు
అందరికీ అండగా సర్కారు బడి
పాఠశాలల్లో పిల్లల చేరికలపై కరోనా ప్రభావం
ఇంకా మిస్టరీనే.. వేగంగా అడుగులు
'సుప్రీత్... కంగారు పడొద్దు. అంతా బాగుంటుంది. నీకు మేమంతా ఉన్నాం... ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలుడికి ముఖ్యమంత్రి జగన్ భరోసా
క్లీన్‌స్వీప్‌పై గురి
నేడు భారత్-ఆస్ట్రేలియా చివరి టీ20
‘విల్లు' ఎక్కుపెట్టారా..?
'విల్లు’ (వీలునామా) ప్రాధాన్యం తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటున్న విపత్కర పరిస్థితుల్లో ‘వీలునామా’కు ప్రాధాన్యం ఎంతో ఉంది. తమ ఆస్తులను తదనంతరం తమ వారికి న్యాయబద్ధంగా పంచడమే విల్లులోని ముఖ్య లక్ష్యం. దీనివల్ల ఆస్తుల కోసం వారసులు గొడవపడాల్సిన అవసరం ఏర్పడదు. అవి వారసులకు సులభంగా బదిలీ అవుతాయి. ఇటీవలి కాలంలో వీలునామా పట్ల అవగాహన పెరుగుతోంది. దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకుంటున్నారు. విల్లును డ్రాఫ్ట్ చేయించేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ వీలునామా గురించి సరైన అవగాహన ఉన్నది కొద్ది మందికే అన్నది వాస్తవం. మరణానంతరం ఆస్తుల పంపకం విషయమై ఎంతో సాయపడే విల్లు గురించి, అందులోని సౌకర్యాల గురించి, విల్లు రాసే విషయంలో తప్పులకు అవకాశం ఇవ్వకుండా ఎలా వ్యవహరించాలన్నది అవగాహన కల్పించే కథనమే ఇది..
కోలుకుంటున్నారు
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని. చిత్రంలో ఎమ్మెల్యే వాసుబాబు, కలెక్టర్ ముత్యాలరాజు
అమ్మ చీరలో పెళ్లి కూతురు
ప్రస్తుతం పెళ్లి సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు నిహారిక.
అన్నదాతకు తోడూ నీడై
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన జగన్ సర్కార్
15 నెలల్లో కోవిడ్ ముందు స్థాయికి ఎకానమీ!
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
'కృష్ణా పై 3 బ్యారేజీలు
కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నీటిలో ప్రేమ!
ప్రభాస్, పూజా హెగ్డ్ జంటగా తెరకెక్కుతున్న వీరి యాడికల్ లవ్ స్టోరీ ' రాధేశ్యామ్'. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.
మహిళల రక్షణలో 'దిశ' మారదు
మహిళలు, బాలికలకు రక్షణ కవచంలా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది.
దేవుళ్లకే శఠగోపం!
చంద్రబాబు సర్కార్ అక్రమాలను బట్టబయలు చేసిన కాగ్
శరవేగంగా సర్వే
సమగ్ర భూ రీసర్వేకు 21న లాంఛనంగా శ్రీకారం
2 రోజుల పాటు తేలిక పాటి జల్లులు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ఇది గెలిస్తే చాలు...
కోహ్లి సేన ఆసీస్ గడ్డపై మొదట కంగారు పడింది. తర్వాత సిరీస్ (వన్డే) కోల్పోయింది. భారీ స్కోర్లను సమర్పించుకుంది. క్యాచ్‌ల్ని జారవిడిచింది. కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అట్టిపెట్టుకుంది. అందుకే చివరి వన్డేలో ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ వేసింది. తొలి టి20లో ఆల్‌రౌండ్ పంజా విసిరింది. ఇప్పుడు సిరీస్‌నే పట్టాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది.
శుక్రవారం పండగ
శుక్రవారం సినీప్రియులకు ప్రియమైన రోజు. శుక్రవారమైతే కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. అయితే కొన్ని నెలలుగా శుక్రవారం కిక్ మిస్ అయింది. కోవిడ్ వల్ల థియేటర్స్ మూసేశారు. ఈ శుక్రవారం తెలంగాణలో థియేటర్స్ తెరచుకున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ విడుదలైంది. థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంది అన్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ విశేషాలు.
మరికొన్ని వారాలే..!
త్వరలోనే కరోనా వ్యాక్సినేషన్. అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ వెల్లడి
వెల్లువెత్తిన ఆన్లైన్ ఆర్డర్లు
దేశంలో ఈ-కా మర్స్ వ్యాపారం అంతకంతకూ దూసుకెల్తోంది. 2019తో పోలిస్తే ఈ పండుగల సీజన్లో ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్య 56 శాతం పెరిగితే.. అమ్ముడైన ఉత్ప త్తుల మొత్తం విలువ 50 శాతం ఎగసిందని ఈ-కా మర్స్ రంగానికి ఐటీ సేవలు అందిస్తున్న యూని కామర్స్ నివేదిక వెల్లడించింది.
ఆర్బీఐ మూడో‘సారీ'..
కీలక రేట్లు యథాతథం.. ద్రవ్యోల్బణం తీవ్రతే కారణం
రవీంద్ర-చహల్ విజయం
వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు అదే వేదికపై టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరే సాధించినా... యజువేంద్ర చహల్, నటరాజన్ బౌలింగ్‌తో విజయం దిశగా సాగింది. అంతకుముందు కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా మెరుపులు జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, ఆతిథ్య జట్టు మాత్రం అతి సాధారణ ప్రదర్శనతో తేలిపోయింది. అయితే విజయంలోనూ జడేజా–చహల్ ‘కన్కషన్’ వివాదం మ్యాచ్ ఫలితంకంటే ఎక్కువ చర్చ రేపింది.
టైమ్ 'కిడ్ ఆఫ్ ద ఇయర్'గా ఇండో అమెరికన్ బాలిక
15 ఏళ్ల ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభిం చింది. ప్రఖ్యాత టైమ్ మేగజీన్ ఆ బాల శాస్త్ర వేత్తను 'కిడ్ ఆఫ్ ద ఇయర్'గా గుర్తించింది.
ఇది మనసున్న ప్రభుత్వం
అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
అమ్మాయి పేరులోనే ఉన్నది గుర్తింపు
తన పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ ఎదుట ఆర్తి
ఖల్ నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ షో మ్యాన్ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ 'ఖల్ నాయక్' (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కొత్త ఏడాది ఐపీఓల కళకళ
ముంబై: కరోనా కల్లోలం చెలరేగినా ఈ ఏడాది ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ కళకళలా డింది. ఇదే జోరు కొత్త ఏడాదిలో కూడా కొనసాగే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది 30 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, రూ.30,000 కోట్ల మేర సమీ కరిస్తాయని అంచనా.
20 కోట్ల ఊరు
ఊరి పేరు ధర్మస్థలి. ఊరంటే చిన్న ఊరు కాదు.పెద్దదే. అందుకే 20 కోట్లయింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆ చార్య' సినిమాలో ఒక ఊరు ఉంటుంది.
ప్రభాస్ లీడర్
ప్రభాస్ మంచి జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యా మ్' పూర్తి కావచ్చింది.
తీరం దాటినా.. తుపాన్‌గానే..
తుపాన్‌గా తీరం దాటి బలహీనపడనున్న బురేవీ. నేడు, రేపు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
పోలవరం నేనే పూర్తి చేస్తా
వైఎస్సార్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఆయన కొడుకుగా నా బాధ్యత