CATEGORIES
Kategoriler
అక్టోబరు 15 నుంచి గాంధీలో ఐవిఎఫ్ సేవలు అందుబాటులోకి!
మంత్రి దామోదర రాజనరసింహ
బిఎల్‌ఎన్‌రెడ్డి ఎవరు?
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి పదేళ్లు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌గా పని చేశారు. టెండర్ల ప్రక్రియతోపాటు సొమ్ము అంతా పక్కదారి పట్టించేది ఈయనేనని ప్రచారం.
హనోయి కరోకే బార్ లో ప్రమాదం
11 మంది మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
పార్లమెంటు గేట్ల వద్ద నిరసన, ప్రదర్శనలు బంద్
అందరు ఎంపిలకు స్పీకర్ ఓంబిర్లా హెచ్చరికలు
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సార్వభౌమత్వం కోల్పోయిన జర్మనీ
రష్యా అధినేత పుతిన్ ఎద్దేవా
సహజీవనం హైందవ సంప్రదాయానికి విరుద్ధం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
అమెరికాకు మళ్లీ షట్ డౌన్ గండం
ఎలాన్ మస్క్ డెరెక్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ నటన!
జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి చేయూత పలువురు ప్రముఖుల ప్రగాఢ సంతాపం
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ మెట్రో ఫ్రీక్వెన్సీ పెంపు
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం
నేటి నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయం వక్రోత్సవాలు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎం రేవంత్‌రెడ్డి
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికే కేంద్రం ప్రాధాన్యమా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్టప్రకారం జరిగే వ్యాపా రాలను పట్టించుకోకుండా, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిం చారు
సరిహద్దుల్లో రైతుల రైల్ రోకో
పంజాబ్ రైతులు ఇచ్చిన రైలోకో ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్లను కేంద్రం అంగీక రించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, వెంటనే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతులు నాలుగు గంటలపాటు నిర్వహించారు.
అమిత్ రాజీనామా చేయాల్సిందే
పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ధర్నా
వారం - వర్యం
వార్తాఫలం
ప్రొ కబడ్డీ ప్లే ఆఫ్స్ ఢిల్లీ
47-25 పాయింట్ల తేడాతో బెంగళూరు ఓటమి
టీమిండియాకు బిగ్ షాక్
గబ్బా ఫలితం కంటే ముందే.. డబ్ల్యూటిసి ఫైనల్స్‌కు డౌట్? మిగిలిన జట్ల - ఫలితాలపైనే ఆశలు
టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం
నాల్గవ రోజు ఆట ముగిసే సరికి 252/9 445 పరుగులతో ఆస్ట్రేలియా భారీ స్కోరు
విస్కాన్సిన్ మాడిసన్ స్కూలులో కాల్పులు: ఐదుగురు మృతి
అగ్రరాజ్యం అమెరికా లో మరోసారి తుపాకుల మోత మోగింది.విస్కాన్సిన్లోని మాడిసన్లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో కాల్పులు చోటుచేసు కున్నా యి.
బిజెపిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జోరు
వచ్చే ఫిబ్రవరికల్లా నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడు
సమాజంలో ప్రతికూల అంశం ఒకటి జరిగితే 40 రెట్లు మంచి జరుగుతోంది
ప్రతి ఒక్కరు ఇగోను పక్కన పెట్టాలని లేకపోతే అగాధంలో పడిపోతారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హితవు పలికారు.
అమృత్ సర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పేలుడు, తమ పనేనంటూ గ్యాంగ్ స్టర్ జీవన్ ఫౌజీ పోస్ట్
పంజాబ్‌లో పేలుడు కల కలం సృష్టిస్తోంది. అమృత్‌సర్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తోషాఖానా కేసులో ఇమ్రాను బెయిల్ పొడిగింపు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుషా బీబీకి రెండో తోషా కేసులో మంజూరుచేసిన బెయిలు జనవరి ఏడోతేదీవరకూ పొడిగించింది.
అధినేతల చేతుల్లో కీలుబొమ్మను కానేకాను..
ఎన్సీపీ అజిత్ వర్గంనేత చగన్ భుజబల్ అసమ్మతిగళం
వనౌటు ద్వీపంలో భారీ భూకంపం.. ఎంబసీలు ధ్వంసం
పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో మంగళవారం భారీ భూకం పం సంభవించింది.
రష్యా లెఫ్టినెంట్ జనరల్ హత్యలో ఉక్రెయిన్ హస్తం
సాయుధ బలగాల్లో ఓ ఉన్న తస్థాయి అధికారి బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.
రేపు కాంగ్రెస్ ఎంపిలతో రాహుల్‌గాంధీ భేటీ
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ కెంపి రాహుల్ గాంధీ ఈ నెల 19న తమ పార్టీ ఎంపిలతో భేటీ కాను న్నారు.
నిన్న పాలస్తీనా, నేడు బంగ్లాదేశ్ బ్యాగ్‌లు
విన్నూత్నంగా ప్రియాంక గాంధీ సంఘీభావం
రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశానికి ఓటింగ్
'వన్‌నేషన్ వన్ ఎలక్షన్' కోసం రాజ్యాంగ సవరణ బిల్లు 269 మంది అనుకూలం, 198మంది వ్యతిరేకం
వారం- వర్యం
వారం- వర్యం
భూమికి అతిసమీపం నుంచి రెండు గ్రహశకలాల పయనం
భారీగ్రహశకలాలు రెండు భూమికి అతి సమీపంనుంచి ప్రయాణిస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటిం చింది.