CATEGORIES
Kategoriler
బంగ్లాదాడులపై భారత్ గళం విప్పాలి
కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ
నెహ్రూ లేఖలను అందచేయాలి
రాహుల్‌కు ప్రధానుల సంగ్రహాలయ లేఖలు
లక్నోలో కుంగిన రహదారి.. 20 అడుగుల భారీ గొయ్యి
ట్రాఫిక్‌కు భారీగా అంతరాయం
చికున్ గున్యా బెడద.. తెలంగాణ వెళ్లొద్దు
తమ పౌరులను హెచ్చరించిన అమెరికా యేడాదిగా సర్పంచ్‌లను గోసపెడుతున్న సర్కార్: సభలో హరీశ్ రావు
మోహన్ బాబు కేసులో చట్టపరంగా వ్యవహరిస్తాం
24 తరువాత నోటీసులకు స్పందించకుంటే అరెస్టు చేస్తాం: రాచకొండ కొత్వాల్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో బిగ్ ట్విస్ట్
ప్రీమియర్ షోకు అల్లు అర్జున్, రష్మిక రావద్దని రాతపూర్వకంగా థియేటర్‌కు సమాచారం ఇచ్చిన పోలీసులు!
పోలీసు నోటీసులతో మోహన్ బాబు గన్ సరెండర్
చంద్రగిరి సిఐకి అందజేసిన ఎంబియు సిబ్బంది
జాకిరుస్సేన్ కన్నుమూత..సంగీత ప్రపంచానికి తీరనిలోటు
ప్రగాఢ సంతాపం ప్రకటించిన మోడీ
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా టూరిజం పాలసీ
పర్యాటక విధానంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ప్రకటన
తెలంగాణ పోలీసు విభాగానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు
తెలంగాణ పోలీసు విభాగానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.
వారం - వర్జ్యం
వారం - వర్జ్యం
లోక్‌సభ బిజెపి ఎంపీలకు విప్ జారీ
పార్లమెంటు సమా వేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదే శిస్తూ బిజెపి లోక్‌సభలో తమ ఎంపిలందరికీ విప్ జారీచేసింది.
అర్హులకే రైతు భరోసా
7 నుండి 10 ఎకరాల లోపు వారికే ఆదాయపు పన్ను చెల్లించే వారికి నో
చలి పంజా
జహీరాబాద్‌లో 6.6° కనిష్టం
నటుడు మంచు మనోజ్‌పై దాడి
తెలు గు సినీ పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు నటుడు మంచు మనోజ్ తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆప్ రెండోజాబితాలో మాజీ డిప్యూటీ సిఎం సిసోడియా
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఇప్పటికే తొలి జాబితాను విడుదలచేసిన ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా రెండో జాబితా కూడా విడుదలచేసింది
బంగ్లాదేశ్‌కు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి
బంగ్లాదేశ్ నేతల వ్యాఖ్యలపై మండిపడిన మమత
ఏకగ్రీవం కానున్న మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ సర్వేకర్ ఎన్నిక
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బిజెపికి చెందిన రాహుల్ సర్వేకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం అయింది.
ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదరింపు
తనిఖీలు చేపట్టిన అధికారులు
అత్యవసరంగా దారి మళ్లించిన పైలట్
చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం..
బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్‌పై మరో కేసు
ఇస్కాన్ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదైంది.
విత్తన ధృవీకరణ సంస్థలో రూ.10 కోట్ల ఘరానా మోసం
మధ్యప్రదేశ్‌లో ఓ ఘరానా మోసంచోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ సీ సర్టి ఫికేషన్ ఏజెన్సీ కార్యాలయంలో బంట్రోతుగా పనిచేసే బ్రిజేందద్రాస్ నాల్దేవ్ అనే వ్యక్తి మరో ఐదుగురి సాయంతో రూ.10 కోట్ల కుంభకోణా నికి ప్రయత్నించాడు.
శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
ఒకదేశం ఒకే ఎన్నిక విధానంపై కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందని తెలుస్తోంది.
రాయితీలకంటే ఆ రెండుదేశాలు విలీనమే మేలు
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అవినీతి ఆరోపణల కేసులో..తొలిసారి బోనెక్కనున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
గాజాపై యుద్ధం కొన సాగిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యు ద్ధనేరాల అభియోగాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ప్రపంచ ఇన్వెస్టర్లకు ఇపుడు భారత్ పెట్టుబడుల కేంద్రం
రాజస్థాన్ పెట్టుబడుల సదస్సులో ప్రధాని మోడీ
హైకోర్టులో చెన్నమనేనికి చుక్కెదురు
కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం చెన్నమనేని పిటిషిన్ డిస్మిస్ రూ.30లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం
ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపి ఎంపి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయి న రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బిజెపి ప్రకటించింది.
11 నుంచి 13 వరకు జైపూర్, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.
మాస్టర్స్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు ప్రియాంశు, తన్వి
గువాహటి మాస్టర్స్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు ప్రియాంశు రజావత్, తన్విశర్మ ప్రికార్వర్డ్స్ లోకి ప్రవేశించారు.