CATEGORIES
Kategoriler
చైనా చేతికి అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రహస్యాలు!
తన ఇ-మెయిల్స్ను చైనా గూఢచారులు హ్యాక్ చేశారని ఎఫ్ బిఐ వెల్లడించినట్లు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు డాన్ బేకన్ వెల్లడించారు.
కోర్టుల్లో లింగ వివక్షకు తావు లేకుండా
సుప్రీంకోర్టు 'హ్యాండ్ బుక్'
నుహ్ మత ఘర్షణల నిందితుడు, గో రక్షకుడు బిట్టూ అరెస్ట్
గురుగ్రామ్లోని నుహ్లో గత నెలలో రేకెత్తిన మత ఘర్షణల కేసులో బజరంగ్ళ్కు చెందిన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్టు చేశారు.
నెహ్రూ మ్యూజియం పేరుమార్పుపై కాంగ్రెస్ ధ్వజం
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ పేరును ప్రధానమంత్రుల మ్యూజిం లైబ్రరీ సొసైటీగా పేరు మార్చడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసారు.
అమెరికా సైనికుడే మా శరణుకోరివచ్చాడు: ఉత్తరకొరియా
ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్ టి. కింగ్పై ఉత్తరకొరియా ఆసక్తికర ప్రకటన చేసింది.
కనీస నిల్వల ఛార్జీలు రూ.21వేల కోట్లు
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.
టీమ్ ప్రక్షాళనకు వెటోరీ కసరత్తులు
ఐపిఎల్ 2023 సీజన్లో దారుణంగా విఫలం అయిన సన్ రైజర్స్ టీమ్ మొత్తం ప్రక్షాళన చేస్తోంది.
అమెరికా లాటరీలో రూ.13 వేల కోట్ల జాక్పాట్!
అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్ డాలర్ల జాక్పాట్ కొట్టాడు. విజేత వివరాలు తెలియలేదు.
యూపిఎ ఒక దశాబ్దాన్ని వృధా చేసింది
లోక్సభలో సీతారామన్ వ్యాఖ్య
హవాయి ద్వీపంలో కార్చిచ్చు
హవాయి ద్వీపంలో భీకర కార్చిచ్చు వ్యాపించింది. లహైనా రిసార్టు నగరంలో భీభత్సం సృష్టించింది
పాకిస్థాన్ పార్లమెంటు రద్దుకు షరీఫ్ ప్రభుత్వం సిఫారసు ఆపద్దర్మ ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆదేశం
పాకిస్థాన్లో ముదిరిన రాజకీయ సంక్షోభంలో ప్రస్తుత షెహబాషరీఫ్ ప్రభుత్వం పార్లమెంటును రద్దుచేసింది.
జలగాన్ విలేకరిపై ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం
ఎనిమిదేళ్ల బాలికపై హ త్యాచారం కేసులో ఒక ఆతడి అనుచరులు పాత్రికేయుడు ఎమ్మె ల్యే ను ప్రశ్నించారన్న కారణంతో రెచ్చిపోయారు.
గోదావరి ఎగువన వరదనీటి వెలవెల
మేడిగడ్డ నుంచి నీటి ప్రవాహ గలగల నాగార్జునసాగర్కు రాని వరద
నెలాఖరు నుండి పెరగనున్న ఉల్లి ధరలు
కిలో రూ.60 నుండి రూ.70కు చేరే అవకాశం ఇప్పటికే నిల్వ చేసిన బడా వ్యాపారులు
‘భూ’ బంగారం!
ఒక్క ఎకరం రూ.41.75 కోట్లు బుద్వేల్లోనూ హెచ్ఎండిఎపై కనకవర్షం 100.01 ఎకరాలకు రూ.3,625.73 కోట్ల ఆదాయం
మాస్కోలోని కర్మాగారంలో భారీ పేలుడు - 25 మందికి గాయాలు
రష్యా రాజధాని మాస్కో లోని ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.
పోలీసులు నన్ను నిర్బంధించారు: గాంధీ మునిమనుమడు
మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ముంబై పోలీసుల తీరుపై మండిపడ్డారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి తమను పోలీసులు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనందంతో హత్తుకుంటే అది నేరం కిందకు రాదు
మెట్రోపాలిటనోకోర్టులో బిజభూషణ్ వాదనలు
కేంద్రసర్వీసుల్లోని మహిళలు, పురుషులకు 730రోజుల సెలవు
లోక్సభలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్
ఈ జైల్లో ఉండలేను ఇక్కడ నుండి తీసుకెళ్లండి: ఇమ్రాన్
తోషాఖాణా కేసులో మాజీ పాకిస్తాన్ అరెస్టయి జైల్లో ఉన్న ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అందుకే శరద్ పవార్ ప్రధాని కాలేదు: నరేంద్ర మోడీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ గతంలో ప్రధాని కాకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు.
శాంతిని నెలకొల్పేందుకే కఠినంగా వ్యవహరించాం అసోం రైఫిల్స్ వ్యవహారంపై ఆర్మీ ప్రకటన
మణిపూర్ అస్సోం రైఫిల్స్పై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంపై భారత సైన్యంలోని కార్ప్స్ స్పందించింది.
తోషాఖానా బహుమతులను వేలానికి పెట్టిన ప్రధాని షెహబాజ్
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించారు.
కేరళ కాదు.. 'కేరళం'గా మార్చండి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
కేరళ పేరును కేరళంగా మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కొత్త పేరును అధికారికంగా మార్పు చేయాలని ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు.
పార్లమెంటు ఆవరణలో బిజెపి ఎంపిల క్విట్ ఇండియా ప్రదర్శన
పార్లమెంటు ఆవరణలో భారతీయ జనతాపార్టీ ఎంపిలు క్విట్ ఇండియా వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శన నిర్వ హించారు.
గద్దర్ కుటుంబాన్ని ఓదార్చిన పరిటాల సునీత, అందెశ్రీ
గద్దర్ అకస్మిక మరణం నేపథ్యంలో పలువురు ప్రముఖులు కుటుంబసభ్యులను పరామర్శించారు.
పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలని జంతర్మంతర్ వద్ద మహాధర్నా
హాజరైన ఎంపిలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు
ప్రధానితో ఎంపి డా.లక్ష్మణ్ భేటీ
రాజ్యసభలో తెలంగాణాపై వేస్తున్న ప్రశ్నలు, పాల్గొంటున్న చర్చలు బాగుంటున్నాయని అదేవిధంగా కొన సాగించాలని ఎంపి డా. లక్ష్మణ్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారు.
పూరన్కు ఐసిసి ఝలక్
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికొలస్ పూరన్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాక్ ఇచ్చింది. అంపైర్ల నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించినందుకు చర్యలు తీసుకుంది.
వెస్టిండీస్ వసతులపై అశ్విన్ అసంతృప్తి
భారత్ వెస్టిండీస్ జట్లమధ్య జరుగుతున్న టి20 సిరీస్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అక్కడి సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి ఆట వ్యక్తంచేసాడు