CATEGORIES
Kategoriler
డిసెంబరు 7 నుంచి శీతాకాల పార్లమెంటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబరు 7వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మర్రి శశిధర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ వేటు
సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డిపై పిసిసి క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు మర్రి శశిధర్‌రెడ్డిని బహిష్కరించారు.
అంగన్వాడీల్లో సంస్కరణలు
మహిళా సంక్షేమం, హాస్టళ్లపై సిఎం జగన్ సమీక్ష కొన్ని కేంద్రాల్లో పిల్లలకు ప్లేవర్డు మిల్క్
నన్ను రెచ్చగొడితే తరిమి తరిమి తరిమి కొడతా
వైఎస్సార్సీపై చంద్రబాబు మండిపాటు కర్నూలు జిల్లా పర్యటనలో బాబుకు చేదు అనుభవం చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చెప్పులతో ఉభయ పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులు
ఐఆర్ఆర్ అవకతవకలపై నారాయణ విచారణ
హైదరాబాద్‌లో టిడిపి నేత, ఏపీ మాజీ మంత్రి నారా యణ నివాసంలో ఏపీ సిఐడీ విచారణ జరిగింది.శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు నారాయణను ప్రశ్నిం చారు.
హెటిరో కేసు కొట్టివేతకు ‘సుప్రీం’ తిరస్కృతి
ఏపీ సీఎం జగన్‌తో ఆర్థిక వ్యవహారాలకు సం బంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ హెటిరో సంస్థలు వేసిన పిటి షన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
'బ్రేక్' దర్శనంలో మార్పులు!
డిసెంబర్ 1 నుంచి అమలుకు సిద్ధం వేళల్లో మార్పుపై అధికారుల కసరత్తు
వైవాహిక జీవితంలో కష్టాల్లో ఉన్న మహిళలు ఆత్మస్థైర్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలి: గవర్నర్
వైవాహిక జీవితంలో కష్టాల్లో ఉన్న మహిళలు ఆత్మస్థైర్యంతో తమ సమస్యల పరిష్కారానికి కచ్చితమైన, స్థిరమైన మార్గాన్ని ఎన్నుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానిం చారు.
వైద్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు
జీవో నెం.143లో గతంలో రాష్ట్రంలో ప్రతి పిహెచి'లలో ముగ్గురు స్టాఫ్ నర్స్ తో పనివత్తిడి పెరుగుతోందని, 24 గంటల డ్యూటీలో ఇబ్బంది కరంగా ఉంటోందని, ఏ ఒక్కరు సెలవు పెట్టినా ఇద్దరితో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నందున 4గురు లేక 5గురు సిబ్బందిని నియమించాలని కోరగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినందుకు మా గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మని తెలిపారు.
తొలి ప్రైవేటు రాకెట్ నేడు ప్రయోగం
అంతరిక్ష పరిశోధనలో భారత్‌కు శుక్రవారం ఒక కీలక మలుపు. ఆరు దశాబ్దాల పరిశోధనా యజ్ఞంలో పూర్తిస్థాయిలో ప్రైవేటు వారు ఒక రాకెట్‌ను తయారు చేసి ప్రయోగిస్తున్నారు.
'నవరత్న' సంక్షేమం నిరంతరం
• ఖర్చుకు వెనుకంజ వేసేది లేదు.. • పట్టణాల్లో తక్కువ ధరకు ఇళ్లు • మూడు కేటగిరీల్లో ప్లాట్ల కేటాయింపు • రైతులకు తోడుగా ఆర్బీకేలు: సిఎం జగన్
మంత్రి ఉషాశ్రీచరణ్ కు నాన్ బెయిలబుల్ వారంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఉషాశ్రీ చరణ్ పై కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా 'ఎస్వీవేద విజ్ఞానపీఠం’
సనాతనధర్మాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం వేదాలను పరిరక్షించేందుకు వేదవిజ్ఞానపీఠం నిర్వహిస్తోంది.
పర్యాటకంలో భారీగా ఉపాధి
• 48 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం • విశాఖలో 'లండన్ ఐ' తరహా ప్రాజెక్టు • టూరిజంలో రూ. 2868.6 కోట్ల పెట్టుబడులు • ప్రధాన నగరాల్లో రిసార్టులు : సిఎం జగన్
పోలవరం బ్యాక్ వాటర్‌పై ఉమ్మడి సర్వే లేదు..
ఎపి ఇఎన్సి శశిభూషణ్ ఉభయ రాష్ట్రాల శాఖాధికారుల భేటీ
సీమ అభివృద్ధికి దిక్సూచి 'శ్రీబాగ్'
ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు వికేంద్రీకరణ సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
భారత్ కు 20 పగ్గాలు
ప్రపంచ సమైక్యతకు అద్దంపట్టేలా వచ్చే సదస్సు: ప్రధాని ఇది యుద్ధాల యుగం కాదని పుతినక్కు సూచించిన మోడీ
కెమికల్ లీక్ అగ్నిప్రమాదం, ముగ్గురు దుర్మరణం
దేవరపల్లి కొండగూడెం విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కెమికల్ లీకవ్వ డంతో అగ్నిప్రమాదం సంభవించింది.
వివేకా హత్యకేసు బదలీపై 21న సుప్రీం తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్యకేసును ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న పిటి షన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 21 తీర్పు వెలువరించనున్నది.
అత్యున్నత ప్రమాణాలతో విద్యాసౌకర్యాలు
విద్య పూర్తయిన వెంటనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే దిశలో నైపుణ్యాభివృద్ధి కోర్సులు: సిఎం జగన్
పేదలకు గృహ నిర్మాణం లక్ష కోట్ల మహాయజ్ఞం
మొదటి అడుగు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిదే రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్
డిఇడి కాలేజీల గుర్తింపు రద్దు
డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభు త్వం జారీచేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది మొత్తం 318 డీఈడీ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్త ర్వులు జారీ చేసింది.
16న 'శ్రీబాగ్' దీక్ష
పార్టీలకతీతంగా పాల్గొనండి రాయలసీమ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి అవసరమైతే ఎన్నికలను బహిష్కరించడానికి కూడా ప్రజలు సిద్ధం కావాలి అభివృద్ధి వికేంద్రీకరణ సాధన జెఎసి పిలుపు
చిరుధాన్యాలకోసం ప్రత్యేక బోర్డు
సీడ్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు డ్రిప్, స్పింకర్ల సదుపాయాలు 1075 కమ్యూనిటీ కేంద్రాలు: సిఎం జగన్
త్వరలోనే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్
పారిశ్రామిక నగరంగా అనకాపల్లి అచ్యుతాపురం చైనా కంపెనీకి శంకుస్థాపన సభలో మంత్రి అమర్నాథ్
నేటి నుంచి గ్రంథాలయ వారోత్తవాలు
జాతీయోద్యమంలో గ్రంథాలయాలు కీలకపాత్రను వహించా యని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు తెలిపారు.
'పోలవరం' మరో ఐదేళ్లు!
కాళేశ్వరంకంటే ముందు ప్రారంభమైనా పోలవరం కదలడంలేదన్న తెలంగాణమంత్రి హరీష్ రావు నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తి పోలవరానికి ఇంకా ఐదేళ్లపైనే పట్టవచ్చని అభిప్రాయం
బాలల శ్రేయస్సే లక్ష్యం
మంచి విద్య, వైద్యం అందిస్తున్నాం గ్రామీణ గ్రంథాలయాల ఆధునీకరణ ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు చిన్నారులందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్
ప్రియుడే కాలయముడు
చంపేసి.. 35 ముక్కలు చేసి విసిరేశాడు దేశ రాజధానిలో దారుణం అఫ్తాబన్ను అరెస్టు చేసిన పోలీసులు
పేదలకు ఇళ్లు పవన్‌కు ఇష్టం లేదా? -మంత్రి బొత్స
ఉండటానికి సొంత గూడులేని పేదలకు ఇళ్ళు ఇవ్వడం తప్పా?, ఇది పవన్ కల్యాణ్‌కు ఇష్టంలేదా!