CATEGORIES
Kategoriler
పలు జిల్లాల్లో కుండపోత
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షా లు కురుస్తున్నాయి.
మోర్బీ బ్రిడ్జి ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని
గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన ప్రమాద స్థలాన్ని మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రేపు దేవదేవునికి పుష్పయాగం
కలియుగ వైకుంఠవాసుడు ఏడుకొండల శ్రీవేంకటే శ్వరస్వామివారికి రేపు (మంగళవారం) నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం ఆగమోక్తంగా టిటిడి అధికా రులు పుష్పయాగం నిర్వహించనున్నారు.
నిరుపేద బీహార్ ఎమ్మెల్యేకు నితీష్ సర్కారు సొంత ఇల్లు గిఫ్ట్
రాజకీయాలు రాజకీయ నాయకుల అవినీతి అక్రమా స్తులగురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎమ్మెల్యేలు అంటేనే పెద్ద బం గ్లాలు, ఖరీదైన కార్లు సహజంగా ఉంటాయి.
ధార్మికసంస్థచే రాష్ట్రంలో కార్తీకదీపోత్సవాలు
పవిత్రమైన కార్తీకమాసంలో లోకక్షేమంతోబాటు ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్‌లో నిర్వహించే కార్తీకదీపోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టేదిశగా కార్యాచరణ రూపొందిం చింది.
ప్రభుత్వ కాలేజీల్లో మహిళలకు పూర్తిస్థాయి భద్రత
పాఠశాలలు, కళాశాలలపై మహిళాధికారులు, సిబ్బంది నిఘా మహిళా పోలీసులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలి దిశ యాప్, ఫోక్సో చట్టంపై అవగాహన పెంచాలి: సిఎం జగన్
ఆత్మనిరర్ భారత్‌కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు
21వేల కోట్లతో ఎయిర్‌బస్ రవాణా విమానం తయారీ ప్రాజెక్టు వడోదరలో శంకుస్థాపన చేసిన మోడీ
సుస్థిరాభివృద్ధి మన లక్ష్యం
ప్రగతి అంకెల్లో కాదు, వాస్తవంగా కనిపించాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం యధాతథం విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభ్యుదయంలో మంచి ఫలితాలు సాధించాలి: సిఎం జగన్
నేటి నుంచి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ
భారతీయ రిజర్వుబ్యాంకు డిజిటల్‌రూపీ పైలట్ ప్రాజెక్టును మంగళవారం నుంచి ప్రారంభిస్తోంది.
లక్షల ఎకరాలో పంటలకు నష్టం
అధికారులు వేలల్లో చూపడం తగదు పరిహారం పూర్తిగా ఇవ్వాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
జగన్ పాలనలో కాపులకు ఎంతో మేలు
రాజమండ్రిలో వైఎస్సార్సీ కాపు నేతల సమావేశం చంద్రబాబు కాపులను దగా చేశారు జన సేన రాజకీయపార్టీ కాదు ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయాలని పవన్‌కు సవాల్
విజయవాడ -షార్జాల మధ్య విమాన సర్వీసు ప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా షార్జా వెళ్లేందుకు విమాన సర్వీసు సోమవారం నుండి అందుబాటులోకి వచ్చింది.
ఇక టిటిడి ఉద్యోగులకు విద్యుత్ స్కూటర్లు!
శేషాచలంకొండ లోని సప్తగిరుల్లో వెలసిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని పర్యావరణ పరిరక్షణతో బాటు కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం మరో అడుగు వేసింది.
నాగులచవితి పర్వదినాన పెద్దశేషునిపై దేవదేవుడు
కార్తీకమాసాన... శనివారం సాయంత్రం చల్లటి గాలులు వీస్తుండగా నాగులచవితి పర్వదినాన మలయప్పస్వామి ఏడుతలల పెద్దశేషుని వాహ నంగా చేసుకుని ఊరేగారు.
ఉత్తరాంధ్రకు నష్టం చేయొద్దు..
కొందరి కుట్రలు ఫలించవు చంద్రబాబు బృందం ఆగడాలు చెల్లవు హేపెనింగ్ సిటీగా మారుతున్న విశాఖ -ఎంపి విజయసాయి
ఇక ఇంటింటికి మంచినీరు
రాష్ట్రమంతా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు విశాఖ నగరానికి గోదావరి జలాలు. గ్రామాలు, పట్టణాల్లో, శానిటేషన్, క్లోరినేషన్ సమర్థంగా జరగాలి: సిఎం జగన్
ఆ ముగ్గురూ జైలుకు
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఎసిబి కోర్టు
సుపరిపాలన ద్వారా ప్రజలకు మెరుగైన జీవనం
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉచిత పథకాల విషయంలో పార్టీలు న్యాయం చేయగలవా? అనేది ప్రజలు ఆలోచించాలి
అన్ని వర్గాల ఐక్యతతోనే దేశ వికాసం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వంవల్లే భారత్ వెలుగు విస్తరణ: మాజీ ఎంపి డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ
ఆరోగ్యశ్రీలోకి మరిన్ని చికిత్సలు
అదనంగా 809 వైద్యసేవలు కొత్త సేవలను ప్రారంభించిన సీఎం జగన్ పైలట్ ప్రాజెక్ట్ 'ఫ్యామిలీ డాక్టర్' వచ్చే మార్చి నాటికి రాష్ట్రమంతా అమలు
విఐపి బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పు!
• డిసెంబర్ 1 నుంచి అమలు • శ్రీవాణిబ్రేక్ దర్శనాల భక్తులకు తిరుపతిలోనే వసతి
విశాఖలో టెన్షన్.. టెన్షన్
పోలీసుల వలయంలో రుషికొండ ఎక్కడికక్కడ టిడిపి నేతల అరెస్ట్‌లు, గృహనిర్బంధాలు రుషికొండ నుంచి బీచ్ రోడ్ వైపు వెళ్లే పలు మార్గాలను మూసివేసిన వైనం
ఆజంఖానక్కు మూడేళ్ల జైలు వెంటనే బెయిలు
విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌కు భారీ షాక్ తగిలింది.
లోన్య్యప్ కేసులో ఏడుగురు నిందితుల అరెస్టు
బెజవాడలో సంచలనం సృష్టించిన లోన్యాపక్కు బలైన ఆటోడ్రైవర్ మణికంఠ కేసులో వేగంగా స్పందించిన విజయవాడ పోలీసులు లోన్యప్కు సంబంధిం 7గురు నిందితులను అరెస్ట్ చేశారు.
బ్రేక్ దర్శనాల్లో మార్పులు!
తిరుమలలో భక్తుల సౌకర్యం కోసం నవంబర్ 8 నుంచి కొత్త వేళలు! ప్రయోగాత్మకంగా అమలుకు టిటిడి నిర్ణయం
విద్యుత్ మరో ముందడుగు
• ఎపిజెన్కో మూడవ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సిఎం జగన్ • నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం • పెన్నానదిపై కాజ్‌వేకు శంకుస్థాపన • సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగిస్తాం: సిఎం
పల్లె ప్రజల ఆత్మవిశ్వాసమే ప్రగతికి తొలిమెట్టు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సముద్రపు కోత నివారణకు రూ.15 కోట్లు దత్తతగ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి
కాన్పు చేశారు.. కాటన్ మరిచారు
ఓ వైద్యుడి నిర్లక్ష్యంపై బుధవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమీషన్ ప్రెసిడెంట్ జింకారెడ్డి శేఖర్ సంచలన తీర్పునిచ్చారు.
సిఎంతో ఆర్జీవీ భేటీ
పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం
బిసిలు రాష్ట్రాభివృద్ధికి వెన్నెముక
బిసిల జీవితాల్లో వెలుగులు నింపే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని పలువురు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యా నించారు.