CATEGORIES
Kategoriler
వైద్య,ఆరోగ్య సేవలు విస్తృతం
రాష్ట్రం లో వైద్య, ఆరోగ్య సేవలు విస్తృతం చేసేందుకు అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోను, నగరాల్లో కచ్చితంగా ఒక హెల్త్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నారు.
విద్యార్థులు ఉన్నత విలువలు పెంచుకోవాలి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మూడేళ్లుగా కుట్రలు పన్నడమే చంద్రబాబు పని
ప్రభుత్వ సలహాదారు సజ్జల
మాస్టర్ ప్లాన్ ప్రకారం దేవాలయాల అభివృద్ధి
రూ.25 కోట్లతో కోటప్పకొండ అభివృద్ధికి చర్యలు. శివరాత్రి సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి వెల్లంపల్లి
మమ్మల్ని అడ్డుకోలేరు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
శివరాత్రికి సిద్ధం
వైభవంగా ముస్తాబైన శివాలయాలు మంత్రఘోషలో శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ తదితర క్షేత్రాలు
మాజీ మంత్రి యడ్లపాటి కన్నుమూత
టిడిపి నేత, రాజకీయ కురువృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (104)అనారోగ్యంతో మృతి చెందడంతో టిడిపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రతి కుటుంబానికి 'జగనన్న తోడు
రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమాన్ని అందించేందుకు ప్రభుత్వం అందిస్తోందని సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కులమతాలు, రాజకీయాలకతీతంగా ఈ పథకాలను అందరికి వీటిని అందిస్తామన్నారు.
విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు
అనుబంధ విభాగాల ఇన్చార్జిగా నియామకం
ఒకటే దేశం..ఒకటే సాఫ్ట్వేర్!
దేశవ్యాప్తంగా అన్ని రకాల రవాణా సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఒకటే దేశం.. ఒకటే సాఫ్ట్ వేర్ అనే నిననాదంతో ప్రజలకు రవాణా సేవలను అందించడానికి నేషనల్ ఇన్ఫర్టేటివ్ సెంటర్(ఎస్ఎసి) అనే సాఫ్ట్ వేర్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని డైరెక్టర్ జనరల్ (ఎస్ఎసి) డా||నీతా వర్మ తెలిపారు.
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు క్షేమం
మంత్రి ఆదిమూలపు సురేష్. వారికి సాయం కోసం ఇద్దరు అధికారుల ఏర్పాటు
ఆ కుట్రదారులను స్వామివారే శిక్షిస్తారు
దేవుణ్ణి కూడ రాజకీయాల్లో లాగే కుట్రదారులకు ఆ సామివారే శిక్షిస్తారని తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎపిలోని వైకాపా ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేకి అని అభిప్రాయం కల్గించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వైవి పేర్కొన్నారు.
ఆర్థిక ఎమర్జెన్సీలోకి ఎపి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఎమర్జెన్సీ అంచున నిలిచిందని, , దేశంలో అత్యధిక లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏపీని నిలిపిన ఘనత వైయస్సార్ సీపీకి దక్కుందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి దగ్గు బాటి పురందేశ్వరి అన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
అవినీతి, అవకతవకలను సహించం. • గతంలో కూల్చివేసిన ఆలయాలను పునర్మిస్తున్నాం: సిఎం జగన్
ఇక సామాన్య భక్తుల 'కొండ'!
రెట్టింపవుతున్న శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు
ఎఐసిలో 20% విదేశీ పెట్టుబడులు
ఆటోమేటిక్ రూలో వచ్చేందుకు మోడీ గ్రీన్ సిగ్నల్. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్
ఎద్దుల దొడ్డి-మద్దికెర డబ్లింగ్ రైలు మార్గంలో ప్రారంభమైన రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని ఎద్దుల దొడ్డి-మద్దికెర స్టేషన్ల మధ్య పూర్తి అయిన డబ్లింగ్, విద్యుత్ రైలు మార్గంలో రైళ్ల నిర్వహణ ప్రారంభమైనట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పునర్వ్యవస్థీకరణ
మార్చి 3వ తేది వరకు అభ్యంతరాలు, సలహాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం ఉగాదికి కొత్త జిల్లాలు ఆర్డర్ తో సర్వే పూర్తి, ఉద్యోగులకు విధులు రాష్ట్ర ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్
క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు
టిటిడి అదనపు ఇఒ ధర్మారెడ్డి
నౌకాదళ సేవలు భేష్
ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని జాతికి అంకితం చేసిన సిఎం జగన్. సాగర తీరంలో ఆకట్టుకున్న నౌకా విన్యాసాలు
టిటిడి ఆస్తుల జియోఫెన్సింగ్
దేశవ్యాప్తంగా వడ్డీ కాసుల వెంకన్నకు ఉన్న వేలకోట్ల రూపాయలు విలువచేసే ఆస్తుల పరిరక్షణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది.
నా చావును కూడా కొందరు కోరుతున్నారు..
యుపిలోని వారణాసిలో మోడీ ఎన్నికల ప్రచారం
టిటిడి కళాఖండాలకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం
ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థలో విద్యార్థులు రూపుదిద్దించే కళాఖండాలకు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం రావాలని తిరుపతి జెఇఓ సదాభార్గవి ఆకాంక్షించారు.
మహాశివరాత్రికి ముస్తాబైన ఇంద్రకీలాద్రి
అపర కైలాసంలా వెలుగులీనుతున్న ఆలయం. శ్రీకాళహస్తీశ్వరునికి దుర్గమ్మ పట్టువస్త్రాలు
బోళాశంకరుని సన్నిధిలో మహాశివరాత్రి సంబరాలు
నేడు కన్నప్ప ధ్వజారోహణంతో శివరాత్రికి శ్రీకారం
వారాంతపు బ్రేక్ సమయం సామాన్య భక్తులదే!
శుక్ర, శని, ఆదివారాలు సిఫార్సు లేఖలు, విఐపి దర్శనాలు రద్దు
పాకిస్థాన్ లో వంటగ్యాస్ ధర రూ.12 వేలు
పాకిస్థాన్ ప్రజలు ఇప్పుడు వంట గ్యాస్ ధరలను చూసి జడిసిపోతున్నారు.
మరుభూమి స్వాధీనం వెనుక రష్యా మర్మం!
తీవ్ర విషాదానికి కారణమైన చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం తాజాగా మరోసారి ఉక్రెయిన్ సహా ఐరోపా దేశానలు భయపెడుతోంది. ఇప్పుడది రష్యా గుప్పిట్లోకి వెళ్లడమే ఆందోళనలకు కారణం.
శివయ్య బ్రహ్మోత్సవాలకు సిఎంకు ఆహ్వానం
భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించండి: జగన్
రాష్ట్ర పోలీసులకు జాతీయ అవార్డులు
అభినందించిన సిఎం జగన్