CATEGORIES
Kategoriler
త్వరలో డ్రైవర్లు, కండక్టర్ల ఖాళీల భర్తీ
మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ 813 మంది కారుణ్య నియామకం ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సైబర్ బాధితులకు గోల్డెన్ చాన్స్
మొదటి గంటలో ఫిర్యాదుతో సత్ఫలితాలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షిఖా గోయల్
Meme of the day
ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ లో దొరకని వస్తువు అంటూ లేదు.
ఎట్ హోమ్ కు బీఆర్ఎస్ గైర్హాజరు
ఇప్పటికీ దూరం పాటిస్తున్న ఆ పార్టీ నేతలు
ప్రొఫెసర్ కోదండరామ్‌కు అభినందనలు
ప్రొఫెసర్ కోదండరామ్‌కు అభినందనలు
పంచాంగం
పంచాంగం
ఫస్ట్ వీక్ లో ఫ్రీ కరెంటు!
రూ 500 గ్యాస్ సిలిండర్ సైతం హామీల అమలుపై సర్కారు ఫోకస్
Meme of the Day
న్యూ స్వెటర్ ఫర్ మ్యాగీ లవర్స్
ఎప్ సెట్ గా ఎంసెట్
• పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం • 'మెడికల్' పదం స్థానంలో 'ఫార్మా'
పాస్ పోర్టుల జారీపై పోస్టల్ డిపార్ట్మెంట్ అలర్ట్
పాస్ పోర్టుల జారీ ప్రక్రియలో పోస్టల్ శాఖ ఇక నుంచి అప్రమ త్తంగా ఉంటుందని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం ప్రకటిం చింది.
అయోధ్య దర్శనం వేళల్లో మార్పులు
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులకు దర్శన ప్రవేశం కల్పించిన విషయం తెలిసిందే.
శ్రీశైలం హైవేకు రైతుబంధు
\"దిశ\" కథనానికి స్పందించిన అధికారులు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచార సేకరణ పహాణీలు, రికార్డులన్నీ పరిశీలిస్తామన్న తాసీల్దార్
రహదారుల నిర్మాణానికి సహకరించండి
గత ప్రభుత్వం జాతీయ రింగురోడ్ల రహదారులు, నిర్మాణంపై నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపిం చారు.
55 కిలోమీటర్లలో మూసీ రివర్ ఫ్రంట్
• ఆ ప్రాజెక్టుతో టూరిజం, ఎంటర్ టైన్మెంట్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉపాధి
నివాస భవనాల్లో విద్యా బోధన
• రంగారెడ్డి జిల్లాల్లోని శ్రీ చైతన్య స్కూల్స్ నిర్వాకం • విద్యార్థుల భద్రతతో చెలగాటం • ఒక బ్రాంచి అనుమతితో రెండు బ్రాంచుల నిర్వహణ
పంచాంగం
పంచాంగం
132 మందికి పద్మ అవార్డులు
తెలంగాణ కళాకారులకు పద్మశ్రీ
స్టే ఇవ్వలేం..
పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు ఎమ్మెల్సీ వివాదంపై దాసోజు, కుర్ర పిటిషన్ కేసు తేలేదాకా నియామకాలు వద్దని రిక్వెస్టు
అందని ద్రాక్షగా ఐఐటీలు
భవిష్యత్తు తరాలకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందించడంలో భారతీయ ఐఐటీల పాత్ర ప్రముఖ మైనది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకి సీఈఓలని, దేశానికి రాజకీయ నాయకులను, శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను, అధికారు లను అందించిన ఘనత ఐఐటీలకే దక్కుతుంది.
Meme of the Day
డ్రీమ్ డెస్టినేషన్లోకి అయోధ్య
క్రీడాకారులకు సీఎం సత్కారం
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు, అర్జున అవార్డు గ్రహీతలు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకు న్నారు .
నేటి నుంచి జాన్ పహాడ్ ఉర్సు
తెలుగు రాష్ట్రాల నుంచి తరలిరానున్న భక్తులు
గోల్కొండ కోటలో అట్టహాసంగా లేజర్ షో
ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవి
హెల్త్ బడ్జెట్ రూ.15 వేల కోట్లు?
• ప్రభుత్వానికి వైద్యశాఖ ప్రపోజల్ • మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీలకు ప్రయారిటీ
పోలిసుల అమానుపం
• విద్యార్థి నాయకురాలు జుట్టు పట్టి లాగిన సిబ్బంది • ఏబీవీపీ ఆందోళనలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ • అరెస్టులో భాగంగా అమానవీయం
మెహిదీపట్నం స్కైవాక్‌కు తొలగిన అడ్డంకి
• నాలుగు వారాల్లో3,389 చ. గజాలు ఇచ్చేందుకు అంగీకారం
పంచాంగం
పంచాంగం
2 ఎంఎల్..8 అవర్స్..!
ఆంధ్రా నుంచి తెలంగాణకు సరఫరా స్టూడెంట్స్‌ను టార్గెట్ చేస్తున్న సప్లయర్స్ కస్టమర్లలో ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్స్
త్రిశంకు స్వర్గంలో డిండి లిఫ్ట్ స్కీమ్
కృష్ణా నది ఒడ్డున ఉన్న నల్లగొండ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు, ఫ్లోరిన్ పీడిత గ్రామాలైన దేవరకొండ, మునుగోడు, నల్గొండతో పాటు నకిరేకల్ నియోజక వర్గాలలోని కొన్ని గ్రామాలకు సాగు, తాగునీరు అందించాలని చేపట్టిన ప్రాజెక్ట్ డిండి లిఫ్ట్ స్కీమ్. ఇది సంవత్సరాలు గడుస్తున్నా పునాదులలోనే కొనసాగుతున్నది.
గోల్కొండలో నేడు సౌండ్ అండ్ లైట్ షో
• కోట చరిత్రను ప్రతిబింబించేలా నిర్వహణ • ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి