CATEGORIES
Kategoriler
నీటమునిగి ఆరుగురు అమ్మాయిలు దుర్మరణం
చెరువులో బట్టలుతుకుతూ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఈత కోసం చెక్ డ్యాంలోకి దిగి మరో ముగ్గురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేర్వేరు ఘటనలు
సమాజం ఎటుపోతున్నది?
తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూతుళ్ల నిరాకరణపై సజ్జనార్ ట్వీట్
టీఎస్పీఎస్సీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు సోమవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఆర్ టీవీకి లీగల్ చిక్కులు
• లోగోపై ముంబై హైకోర్టులో రిపబ్లిక్ టీవీ పిటిషన్ • మార్చుకుంటామన్న ఆర్ టీవీ యాజమాన్యం • జూన్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా
గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడాలి
గీత కార్మికుల సంక్షేమానికి నిరంతరం పాటుప డాలని, ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు అందేలా చూడాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
క్షేమంగా స్వస్థలాలకు
మణిపూర్ నుంచి రెండు విడుతల్లో విద్యార్థుల తరలింపు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు స్వా నాయకులు, అధికారులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
నేడు ఇంటర్ ఫలితాలు
• బోర్డు ఆఫీసులో ఉదయం 11 గంటలకు • రిలీజ్ చేయనున్న విద్యాశాఖ మంత్రి సబిత • ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ • రేపు టెన్త్ క్లాస్ ఫలితాల విడుదలకు సన్నాహాలు
గురునానక్, శ్రీనిధి వర్సిటీలకు నోటీసులు
అనుమతి లేని అడ్మిషన్లపై సర్కారు ఫైర్ • ఇటీవల వచ్చిన వివాదంతో ప్రభుత్వం యాక్షన్ • ఇప్పటికే జరిగిన అడ్మిషన్లపై వివరణ కోరిన విద్యాశాఖ
మణిపూర్ టు తెలంగాణ
విద్యార్థులు, పౌరుల తరలింపు ఆదివారం ఇక్కడి నుంచి బయలుదేరిన విమానం నేడు తిరిగి రాష్ట్రానికి..
స్ట్రెచర్‌పైనే డెలివరీ
• తూప్రాన్ ఆస్పత్రిలో దారుణం • పసికందు పరిస్థితి విషమం • వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబసభ్యుల ఆందోళన • హాస్పిటల్ ఎదుట ధర్నా
శని గ్రహంపై వలయాలు
క్రమంగా అదృశ్యమవుతున్నట్లు తెలిపిన పరిశోధకులు భారీ వర్షాలు, కోతలకు గురవడమే కారణం
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
• నేడు, రేపు విస్తారంగా వానలు • ఉపరితల ఆవర్తనం కారణంగా.. • నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం • తుపానుగా మారనున్నట్లు హెచ్చరిక
రాజశ్యామల అనుగ్రహంతోనే తెలంగాణ ప్రగతి రివర్ ముక్కుచాని
రాజశ్యామల అమ్మవారి అనుగ్ర హంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని, సీఎం కేసీఆర్ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు.
డబ్ల్యూటీఐటీసీ సలహాదారుడిగా గణబతిరావ్ వీరమన్
ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీ ఐటీసీ) సలహాదారుగా మలేషియాలోని క్లాంగ్ ఎంపీ గణబతిరావ్ వీరమన్ నియమితు లయ్యారు.
ఆరోగ్య సూచీలో నంబర్ వన్‌గా నిలవాలి
అన్ని ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పని చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు
గురుకుల ప్రిన్సిపాల్స్ సంఘం ఆవిర్భావం
• విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం • సీఎం కేసీఆర్ విద్యా లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయం • గురుకుల ప్రిన్సిపాల్స్ సంఘం ప్రతినిధుల వెల్లడి • బోయినపల్లి వినోద్ కుమార్‌తో భేటీ
ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
• ఈ నెల 12 వరకు చాన్స్ • కన్వీనర్ వరలక్ష్మి వెల్లడి
బయాలజీ ఈజీ.. కెమిస్ట్రీ టఫ్
అభిప్రాయం వ్యక్తం చేసిన విద్యార్థులు ప్రశాంతంగా నీట్ రాష్ట్రంలో 70 వేల మందికి పైగా పరీక్షకు హాజరు
ఈ- కామర్స్‌లో మరో ముందడుగు
సంగారెడ్డిలో ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ 40 వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్
డాక్టర్ల స్ట్రైక్ లేనట్టే..
మంత్రిని కలసిన జూడాలు స్టైఫండ్ పెంపునకు గ్రీన్ సిగ్నల్
జలమండలి వద్ద హైటెన్షన్
ముట్టడికి యత్నించిన బీజేపీ కార్పొరేటర్లు పోలీసులు అడ్డగింత.. వాగ్వాదం
సీఎం కేసీఆర్‌కు షర్మిల మరో గిఫ్ట్
ఈసారి పాడైన పంటను ట్రక్కులో లోడు చేసి.. పంట నష్టపరిహారం విడుదల చేయడం లేదని ఫైర్
మహాత్మాగాంధీ మనవడు కన్నుమూత
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ (89) కన్ను మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌లో ఆయ మూశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ ఎంపీలు
సంజయ్్సంగ్, రాఘవ్ చద్దా పేర్ల ప్రస్తావన ఈడీ చార్జిషీట్లో ప్రత్యక్షం
అమెరికాలో ఆవిర్భావ వేడుకలు
అమెరికాలోని న్యూజెర్సీలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు.
8న హైదరాబాద్‌కు ప్రియాంక
నిరుద్యోగుల సభకు హాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత
జైళ్ల శాఖపై హోం మంత్రి సమీక్ష
రాష్ట్రంలో జైళ్ల శాఖ పని తీరుపై మంగళవారం హోం మంత్రి మహమూద్ అలీ కొత్త సచివాలయంలోని తన చాంబర్లో సమీక్ష నిర్వ హించారు.
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్
హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్2023 నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ స్కేటింగ్ ముందుకొచ్చింది.
వన్ వీక్ ఆగాల్సిందే!
• కొత్త సెక్రటేరియట్‌లోకి షిఫ్ట్ కాని పలు ఆఫీసులు • కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్లో జాప్యం