CATEGORIES
Kategoriler
వచ్చేవారం షిఫ్టింగ్!
• బీఆర్కే నుంచి కొత్త సచివాలయంలోకి.. • నేడో, రేపో డిపార్టుమెంట్లకు అలాట్మెంట్ • ఈ నెల 30న ప్రారంభించనున్న సీఎం
ధర్మపురిపై ముగిసిన విచారణ
స్ట్రాంగ్ రూమ్ తాళంచెవుల విషయంపై ఈసీఐ ఆరా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది చెప్పిన వివరాలు రికార్డ్
తీన్మార్ మల్లన్నకు బెయిల్
మరో నలుగురికి సైతం మంజూరు చేసిన ఎల్బీనగర్ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ నేడు జైలు నుంచి విడుదల
పాస్వర్డ్, ఐపీ అడ్రస్ తస్కరించా
• శంకర్ లక్ష్మి డైరీ నుంచే తీసుకున్నా • వాటిని రాజశేఖర్‌కు అందించా • ఆయన ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్ కాపీ చేశాడు • ఈడీ విచారణలో ప్రవీణ్ వెల్లడి తెలంగాణ
'గురుకుల' సైట్ సతాయింపు!
• ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నమోదుకు ప్రాబ్లమ్స్ • టెక్నికల్ ఇబ్బందులతో అభ్యర్థుల పరేషాన్ • ఈరోజే చివరితేదీ కావడంతో ఆగ్రహం • ఆందోళనలో 3 లక్షల మంది నిరుద్యోగులు
నేటి నుంచి జీ-20 సదస్సు
హైదరాబాద్ వేదికగా 3 రోజులు నిర్వహణ ప్రారంభించనున్న కేంద్ర మంత్రులు
టీఎస్పీఎస్సీ పేపర్స్ లీక్..ముగిసిన లౌకిక్, సుస్మిత కస్టడీ
• నేడు కోర్టులో హాజరుపరుచనున్న సిట్ • ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ
తెలుగు భాష అంతరించిపోతే..జాతి అంతరించి పోయినట్లే..!
• సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ • ఘనంగా సుచిర్ ఇండియా ఫౌండేషన్ 30వ వార్షికోత్సవ వేడుకలు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు అవార్డులు
ల్యాండ్ స్కేప్ నిర్వహణలో రెండు విభాగాల్లో ఎంపిక
సార్ స్పీచ్ ఫైర్ లేదు
• కేసీఆర్ సైలెన్స్ వెనక వ్యూహం • కేంద్రాన్ని తిడతారని తొలుత • సీఎం ప్రసంగంపైనే మంత్రుల హోప్స్ • పేలవంగా సాగిందనే చర్చలు • మోడీకి ఆగ్రహం తెప్పించొద్దనేనా?
దళితబంధు లబ్దిదారులెంతమంది?
• మంత్రి కొప్పుల మాట 38 వేల మంది • సీఎం కేసీఆర్ లెక్క 50 వేల మంది • ఒకే వేదికపై రెండు వేర్వేరు ప్రకటనలు
మార్పు కోసం యుద్ధం చేయాలి
రెండో రాజధానిగా హైదరాబాద్ కావాలి వ్యవస్థ మార్పునకు పోరాడిన అంబేడ్కర్
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి
ప్రధాని మోడీ చొరవతో పంచతీర్థాల అభివృద్ధి 'భారత్ గౌరవ్ రైలు' ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తవ్వేకొద్దీ ప్రవీణ్ లీకులు!
• టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో సరికొత్త ట్విస్ట్‌లు • సుస్మిత, లౌకిక్ దంపతులను విచారించిన సిట్ అధికారులు • ప్రవీణ్ పరిచయం.. డీఏఓ పేపర్ రూ.6 లక్షలకు కొన్నట్టు తెలిపినట్టు సమాచారం • తన వద్దకు వచ్చిన వారితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఉద్యోగి • మరోసారి ప్రవీణను కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్న సిట్
డీజీపీ, సీపీ మౌనం దేనికీ?
టీఎస్పీఎస్సీ లీకేజీపై ఎందుకు మాట్లాడట్లే? బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
విశాఖ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు
ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు కేంద్ర ఉక్కు మంత్రి ఫగ్గన్ సింగ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానిది రాజకీయ ఎత్తుగడ అంటూ ఆరోపణ
నిమ్స్ డాక్టర్ల అద్భుతం
12 ఏళ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి మంత్రి హరీశ్ రావు అభినందనలు
పేలిన సెల్‌ఫోన్
తప్పిన పెనుప్రమాదం
మా సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు
కొంతమంది దురుద్దేశ పూర్వకంగా తమ సంస్థపై సోషల్ మీడి యాలో ఆరోపణలు చేస్తున్నారని హీరా గ్రూప్స్ సీఈఓ నౌహెరా షేక్ అన్నారు.
రెస్టారెంట్లలో ఫ్రీ డ్రింకింగ్ వాటర్
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు
వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్
• ప్రశ్నించినందునే రాహుల్ పై అనర్హత వేటు • పేపర్లు అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్ ది • నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఓరుగల్లు నుంచే నిరుద్యోగ మార్చ్
• ఈనెల 15 నుంచి ప్రోగ్రామ్ షురూ • ఉమ్మడి జిల్లాల వారీగా బీజేపీ ప్లాన్ • ఒకటి, రెండ్రోజుల్లో తేదీలు ఖరారు • ఏర్పాట్లపై నేతల కసరత్తు
‘సుప్రీం’కు వెళ్తే తప్ప గవర్నర్ దిగిరారా?
• మంత్రి హరీశ్ రావు • మంగోల్ నీటి శుద్ధీకరణ ట్రయల్ రన్ ప్రారంభం • పాల్గొన్న మినిస్టర్ ఎర్రబెల్లి
కొత్త సెక్రటేరియట్‌కు వీధిపోటు
వాస్తు నమ్మకంతో చేంజ్ ఎన్టీఆర్ మార్గ్ మార్పులు బీఆర్కే బిల్డింగ్ వద్ద రోడ్డు కుదింపు
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు.
అక్రమ నిర్మాణాల జోరు..ఆపేవారు లేరు
షాప్ లైసెన్స్ పొంది నిర్మాణాలు షెడ్ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని హరితహారం చెట్ల నరికివేత
అభివృద్ధి పథంలో నూతనకల్
మేడ్చల్ మండలంలోని నూతనకల్ గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని సర్పంచ్ చిన్నోళ్ల కవితాజీవన్ సంతోషం వ్యక్తం చేశారు.
16 నుంచి వేసవి శిక్షణా శిబిరాలు
కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించనున్నట్లు చైర్మన్ జంపన ప్రతాప్ పేర్కొన్నారు.
'కంటి వెలుగు’ దేశానికి ఆదర్శం
శంభీపూర్ కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కృష్ణ
మిలిటరీ స్టేషన్లో కాల్పులు
పంజాబ్ రాష్ట్రంలోని భటిండా మిలటరీ స్టేషన్లో బుధవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం జరిగాయి.