CATEGORIES
Kategoriler

ఇక రాష్ట్రపతి నిలయం చూసేయొచ్చు..T
ఈ నెల 22 నుంచి సాధారణ ప్రజలు సందర్శించేందుకు చాన్స్ హెరిటేజ్ బిల్డింగ్ లోపలికి అనుమతించనున్న అధికారులు

కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు చేయండి
సికింద్రా బాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల వ్యవహారం హైకోర్టుకు చేరింది.

గురుకులాల్లో ర్యాగింగ్
ర్యాగింగ్ భూతం గురుకు లాలకూ పాకింది. అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠ శాలలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నన్ను దూషించినోళ్లకు రివార్డులు
తనను తీవ్ర పదజా లంతో దూషించిన వాళ్లకు ప్రభుత్వం రివార్డులు, పదవులను ఇస్తున్నదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు

గంగవ్వతో రేవంత్‌రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ ప్రత్యక్షమైంది.

రిపై ఇచే సంస్కారం లేదా?
పెండింగ్ ప్రాజెక్టులపై ఎన్నో లేఖలు రాశాం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని గొంతు చించుకుంటే ఏం లాభం? తెలంగాణ సర్కారుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్

కన్నుల పండుగగా తెప్పోత్సవం
హంస వాహనంలో విహరించిన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి

మెటా.. మళీ
3 వేలాది మంది ఉద్యోగుల తొలగింపునకు యోచన

మహిళా ఉద్యోగులకు లక్ష నగదు పురస్కారం
ఉమెన్స్ డే స్పెషల్ గిఫ్ట్ 27 మందిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపు

సిసోడియా ప్రాణాలకు ముప్పు
సంచలన ఆరోపణలు చేసిన ఆప్ తీహార్ జైలులో ఆయనకు మెడిటేషన్ సెల్ నిరాకరణ

ఘనంగా జానపద జాతర
కొమ్మాలకు పోటెత్తిన భక్తజనం రాజకీయ ప్రభలతో లక్షలాదిగా రాక

X అంటే..
రైలు చివరి కోచ్ వెనక X రైల్వే మంత్రిత్వ శాఖ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇంటెలిజెన్స్ అలర్ట్
కవితకు ఈడీ నోటీసులు నేపథ్యంలో.. రాజకీయ పరిణామాలపై నివేదికలు ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టులు

ఆడబిడ్డను అడ్డం పెట్టుకుని కక్షసాధింపు
ఆడ బిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రధాని మోడీకి తెలంగాణ ఆడ పడుచుల ఉసురు తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు

ప్రేమించారని.. ప్రాణాలు తీశారు
కామేపల్లిలో యువకుడి దారుణ హత్య బాలాపూర్‌లో డిగ్రీ విద్యార్థి మర్డర్

రాకేశ్ రెడ్డికి జీవితఖైదు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు దోషికి శిక్షను ఖరారు చేసింది.

లారీ బీభత్సం..5 వాహనాలు ధ్వంసం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండ లం కొత్తగట్టులో జాతీయ రహదారిపై గురువారం లారీ బీభత్సం సృష్టించింది.

వీధి కుక్కల బీభత్సం
రంగారెడ్డి జిల్లాలో బాలుడిపై దాడి సూర్యాపేటలో బాలికపై కూడా..

ఢిల్లీకి వెళ్లిన మహిళా మంత్రులు
• కవిత దీక్షకు మద్దతుగా పాల్గొనేందుకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ • క్యాబినెట్ మీటింగ్ మధ్యలోంచే వెళ్లిన వైనం • నేడు పార్టీ మీటింగుకూ దూరం

H3N2తో ఇద్దరు మృతి
• దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కారణంగా తొలి మరణాలు • మృతులు కర్ణాటక, హర్యానా వాసులు • ఈ నెలాఖరు వరకు కేసులు తగ్గుముఖం పట్టే చాన్స్ • కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా

రీసెర్చ్ స్కాలర్స్ యాక్టివ్‌గా ఉండాలి
మహిళా సర్పంచ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతడిని పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ గవర్నరు కోరారు.

విద్యుత్ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై కారిటీ రాలే
సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి డుమ్మా ఇతర అంశాలపై కొనసాగిన చర్చ

ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్ చేయాలి
మహిళా సర్పంచ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతడిని పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ గవర్నర్‌ను కోరారు.

ఆస్పత్రుల పనితీరు పూర్
ఐదు జిల్లాలపై సర్కార్ సీరియస్ లిస్టులో నిర్మల్, మంచిర్యాల, ములుగు హన్మకొండ, జగిత్యాలలో డెలివరీల తీరు ఆశ్చర్యం ప్రభుత్వాస్పత్రిలో కన్నా ప్రైవేట్ లోనే ఎక్కువ డీహెచ్ఎంవోలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ కారణాలు తెలియజేయాలని ఆదేశం

ఆత్మహత్యకు అనుమతివ్వండి
ముగ్గురు పుల్వామా అమరవీరుల భార్యలు రాజస్థాన్ గవర్నరు విజ్ఞప్తి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన

విషపదార్థాల ఆనవాళ్లు లేవు!
• ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో వెల్లడి? • వరంగల్ సీపీకి చేరిన నివేదిక • సవాలుగా మారిన కేసు పురోగతి

స్టెఫండ్ మళ్లీ పెండింగ్
• మూడు నెలల నుంచి చెల్లించని సర్కార్ • జూడాలు, రెసిడెంట్ డాక్టర్లకు తప్పని కష్టాలు • అప్పులు చేసి డ్యూటీలకు హాజరు

'పది' పరీక్షలపై నిఘా
పదో తరగతి పరీక్ష కేంద్రాలపై అధికారులు నిఘా పెట్ట నున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్లకు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత లేదు
సమాజ విముక్తిలోనే స్త్రీ విముక్తి మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ లేఖ దిశ ప్రతినిధి.

హుజూరాబాద్ టికెట్ నాదే
హుజూరా బాద్ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయిం చారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.