CATEGORIES
Kategoriler
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
రాష్ట్ర బడ్జెట్ లో వచ్చే ఆర్థిక ఏడాదికి పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు కేటాయించింది.
ఎస్ఆర్డీపీ–1 పనులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ సిటీలో సిగ్నల్ రహిత జర్నీని అందుబాటులోకి తెచ్చేం దుకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న 42 ప్రాంతాల్లో ఫ్లె ఓవర్లు, అండర్ పాస్ లు, స్కై వేల నిర్మాణ పనులను చేపట్టారు.
మళ్లీ తెరపైకి ఓల్ట్ సిటీ మెట్రో
బడ్జెట్ లో మరోసారి ఓల్ట్ సిటీ మెట్రోరైలు తెరపైకొచ్చింది. సిటీలో ప్రస్తుతం 68 కి.మీ.ల పొడువున 3 కారిడార్లలో మెట్రో రైలు పరు గులు తీస్తుండగా.. ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా మోక్షం లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోగ్యమస్తు
బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ.. రూ.12,161 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.11,237 కోట్లను ఇచ్చింది.
పాఠశాల విద్యకు ప్రయారిటీ
విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ పై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.
8,180 పోస్టులకు 9,51,321 అప్లికేషన్స్
తెలం గాణలో గ్రూప్-4 ఉద్యోగా లకు రికార్డు స్థాయిలో 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం
• తెలంగాణ రైతుల్లో భరోసా • తలసరి ఆదాయం రూ.3.17 లక్షలు • ఎస్టీ రిజర్వేషన్ 10 శాతానికి పెంచాం • స్థానికులకే 95%ఉద్యోగాలు • 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ • బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
కొత్త పట్టాదారులకు రైతుబంధు ఇవ్వరా?
తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి నష్టం జరిగిందని ధరణి సమస్యల వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి ఆరోపించారు.
ఎలుండి ఫామ్ హౌజ్ కేసుపై తీర్పు
• పూర్తయిన వాదనల ప్రక్రియ బడ్జెట్ రోజునే జడ్జిమెంట్ • లిస్టింగ్‌లో పెట్టిన హైకోర్టు
ఎన్నికలపై పూర్తి అవగాహన అవసరం
ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పూర్తిగా అవ గాహన చేసుకోవటం అవసరమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
వన్ ఎర్త్.. వన్ హెల్త్ కోసం కృషి చేయాలి
ఐసీ ఎంఆర్-ఎన్ఎ ఐఎన్ సహ కారంతో బీబీ నగర్ లోని ఆల్ ఇండియా గవర్నర్ తమిళిసై సన్మానిస్తున్న ప్రతినిధులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కమ్యునిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్ఎం) 50వ వార్షిక గోల్డెన్ జూబ్లీ మూడు రోజుల జాతీయ సదస్సు గురువారం తార్నాకలోని ఎన్ ప్రారంభమైంది.
ఇంటర్ అర్హతతో జాబ్స్
ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు సూపర్‌చాన్స్.
ట్యాంక్ బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహం
• హుస్సేన్ సాగర్ పార్కులో ఏర్పాటు • రెండ్రోజుల్లో అధికారులు నివేదిక ఇవ్వాలి • విగ్రహం ఏర్పాటు స్థలంపై కేసీఆర్‌కు వివరిస్తా.. • మంత్రి శ్రీనివాస్ గౌడ్
విద్యారంగానికి పెద్దపీట
• మంత్రి హరీశ్ రావు • రాజా వెంకటరామిరెడ్డి వసతి గృహానికి భూమిపూజ • హాజరైన మంత్రులు వేముల, నిరంజన్, సబిత
చేనేత కళ భళా
పోచంపల్లి పట్టు చీరల చేనేత పరిశ్రమకు పుట్టినిల్లు పోచంపల్లి చేనేత కళను, కళా కారుల ప్రతిభా నైపుణ్యాలను చూసి మిజోరాం ప్రతినిధులు అబ్బురపడ్డారు. చేనేత కార్మికులు, ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ డైరక్టర్‌తో సహా 20 మంది ప్రతినిధులు పోచంపల్లి, కొయ్యల గూడెంలోని చేనేత సహకార సంఘాలను, మాగ్గాల పనితీరును క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారు.ఇక్కడి టూరిజం పార్కు, వినోబావే మ్యూజియంను సందర్శించారు
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా ఇవ్వండి
• ప్రాజెక్టులపై కేంద్ర గెజిట్‌ను రద్దు చేయాలి • కేంద్ర జలశక్తి మంత్రికి కోదండరాం రిక్వెస్ట్
నిరుద్యోగ భృతి లేనట్లే?
2018లో మేనిఫెస్టోలో పెట్టిన బీఆర్ఎస్ • నాలుగేళ్లు గడిచినా అమలుకు నోచని వైనం • ఈ బడ్జెట్లోనైనా పెడతారా అని గంపేడాశతో నిరుద్యోగులు
నైట్ షిఫ్ట్ హార్ ఎటాక్
• 30 మినిట్స్ న్యాప్ తీసుకోండి. • మీ షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు, వీలైతే విరామ సమయంలో 10-20 నిమిషాలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. • స్మాల్ పోర్షన్స్ ఫుడ్ తీసుకోండి.
దేశభవిష్యత్‌ను నిర్మించే రోడ్ మ్యాప్ లేదు
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశ భవిష్యత్ ను నిర్మించేందుకు ఎలాంటి ముందు మార్గం లేని మిత్ర కాల్ బడ్జెట్‌ను తీసు కొచ్చిందని ఆరోపించారు
రైల్వేకు బూస్టింగ్
బడ్జెట్లో రూ.2,41,267 కోట్ల కేటాయింపులు మూలధన వ్యయం రూ.2,40వేల కోట్లు గతంతో పోలిస్తే రెట్టింపు అలొకేషన్
ఏప్రిల్ 12లోపే అసెంబ్లీ ఎన్నికలు
యడియూరప్ప కామెంట్ అంచనా వేస్తున్నట్టు తెలిపిన కర్ణాటక మాజీ సీఎం 130 - 140 స్థానాల్లో గెలుస్తామని ధీమా కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేలని వ్యాఖ్య
అడవి వీరుడికి అవమానం
• ఎన్ఆర్వో శ్రీనివాసరావు ఫ్యామిలీకిచ్చిన భూమి వాపస్ • ఒక్క రోజులోనే కాంపౌండ్ వాల్ తొలగింపు • స్థల వివాదమే కారణమంటున్న అధికారులు • తెరవెనుక ‘అదృశ్య శక్తి' ఉన్నట్టు చర్చలు • న్యాయం చేయాలంటున్న గ్రామస్తులు
ఆగం చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్
• బాధితుల్లో యువతే ఎక్కువ • లక్షల రూపాయలు ఆవిరి • పలువురు సూసైడ్ • నియంత్రించలేకపోతున్న ప్రభుత్వాలు • తప్పించుకుంటున్న నిందితులు • బీ కేర్ ఫుల్ అంటున్న అధికారులు
సభ నిర్వహణలో కేటీఆర్ కీ రోల్
ఆ బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి గవర్నర్ ప్రసంగంపై అధికారిక రిప్లయ్ కౌన్సిల్లోనూ సమాధానాలు ఎమ్మెల్యేల్లో చర్చలు మొదలు
పోలీస్ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
38 మందిపై బంజారాహిల్స్, పంజాగుట్ట పీఎస్‌లలో 41 సీఆర్పీసీ నోటీసులు కూడా.. అసెంబ్లీ, ప్రగతిభవన్, డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించినందుకు
సీఎం కేసీఆర్ ది విధ్వంసకర మోడల్
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
సచివాలయం..శత్రుదుర్భేద్యం
• 600 మంది పోలీసులతో చుట్టూ భద్రత • శిక్షణలో సాయుధ, స్పెషల్ పోలీసులు • పరిసరాల్లో మూడంచెల భద్రతా ఏర్పాటు • 6 సెంట్రీలతో నిఘా..24 గంటలూ కెమెరాలు • చరిత్ర చెబితేనే సామాన్యుడికి ఎంట్రీ
ప్రధానాంశాల ప్రస్తావన లేని రాష్ట్రపతి ప్రసంగం
ప్రధానాంశాల ప్రస్తావన లేకుండానే రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వర్ రావు అన్నారు.
అది 'అమీర్' ఆద్మీ పార్టీ
సిద్ధాంతాలకు ‘ఆప్’ తిలోదకాలు అవినీతి కేసీఆర్‌తో కేజీవాల్ దోస్తానా లిక్కర్ స్కామ్ వాటా ఉందేమో ! రాజీనామాపై ఇందిరా శోభన్ క్లారిటీ
మహిళలంటే బీఆర్ఎస్ కు చిన్నచూపు
బీఆర్ఎస్ పార్టీకి మహిళలం టేనే చిన్నచూపని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వాని అవమానించడమే పనిగా పెట్టుకుందని పేర్కొన్నారు.