CATEGORIES
Kategoriler
ప్రీతి ఘటన దురదృష్టకరం
• సీనియర్ వేధింపులు దారుణం • కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి • అన్ని కోణా నుంచి శోధించండి • గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ' • 'ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
మూడునెలల టైం ఇవ్వండి
మూడు నెలలు టైం ఇవ్వండి... వీధి కుక్కులు, కోతుల సంగతి తేలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ర్యాగింగ్ పేరుతో రాక్షస క్రీడ
సమగ్ర విచారణ జరిపించాలని ఇందిరా శోభన్ విజ్ఞప్తి హ్యూమన్ రైట్స్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
నేటి నుంచి హైదరాబాద్‌లో 'బయో ఏషియా'
ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ 50 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధుల రాక
తండ్రి కాబోతున్న మహిళా క్రికెటర్
ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సారా టేలర్ 19 వారాల్లో బేబీకి వెల్కమ్ చెప్పనున్నట్లు వెల్లడి డయానాతో రిలేషన్లో ఉన్న స్వలింగ సంపర్కురాలు
ముగ్గురు బాలికల మిస్సింగ్
ఆందోళనలో కుటుంబ సభ్యులు ఆలస్యంగా వెలుగులోకి.. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
వాట్సాప్ లో మెట్రో రైల్ టికెట్
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మెట్రో రైల్ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకుంది.
సమ్మర్.. డాగ్స్ యమ డేంజర్
ఎండలతో వాటిల్లో డీహైడ్రేషన్ అసహనంతో పిల్లలపై దాడులు పల్లెల్లో మూగజీవాలపై కృరత్వం నీటితొట్ల ఏర్పాటుతో తగ్గనున్న ప్రమాదం
ఈ రైలు మార్గం ఎంతో అవసరం
అత్యంత పవిత్రమైన భద్రాచల పుణ్య క్షేత్రానికి ఒరిస్సా మీదుగా మల్కాజిగిరిభద్రాచలం రైలు మార్గాన్ని ఇటీవల మంజూరు చేసి ప్రభుత్వ తెలుగునాట రైల్వే రంగంలో నూతన శకానికి తెర తీసింది.
వర్సిటీల మద్దతు మాటల్లో చెప్పలేం
కొవిడ్‌తో పాటు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారతీయ విశ్వవి ద్యాలయాలు తమకు అందించిన మద్దతు మాటల్లో చెప్పలేమని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ అన్నారు.
ఓయూను సందర్శించిన యూకే ప్రొఫెసర్లు
విద్యా పరిశోధన రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకో వడంతో పాటు భారతీయ విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇచ్చే దిశగా ఆలోచిం చాలని యూకే ప్రొఫెసర్లను ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ కోరారు.
తెలుగు భాష అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
తెలుగుభాష అమలుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ స్పష్టం చేశారు.
అమెరికాకు ఆదర్శ విద్యార్థులు
అమెరి కాలోని టెక్సాస్ నగరంలో మే 25వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ కార్య క్రమంలో పాల్గొనవలసిందిగా మహేశ్వరం మోడల్ స్కూల్లోని 9 మంది విద్యా ర్థులకు మంగళవారం ఆహ్వానం అందిందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు.
ఐ యామ్ సారీ
• గవర్నర్ కు, జాతీయ మహిళా కమిషన్‌కు • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు • ఢిల్లీలో విచారణలో రాతపూర్వక వివరణ
ధనాధన్ లీగ్ షురూ
వచ్చే నెల 31 నుంచి ఐపీఎల్-2023 షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ రెండు నెలల పాటు సందడి
గూగుల్ నుంచి 453 ఔట్
• భారత్‌లో తొలగిస్తున్నట్టు ప్రకటించిన టెక్ దిగ్గజం • మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం
ఇండియాలో ట్విట్టర్ ఆఫీసులు క్లోజ్ కంటీన్యూ
భారత్‌లో ట్విట్టర్ సంస్థకు చెందిన రెండు కార్యాలయా లు మూతపడ్డాయి.
ల్యాండ్ సర్వే సీక్రెట్ ఏంటి?
ప్రభుత్వ భూ వివరాల సేకరణపై సర్కారు ఫోకస్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా షురూ రకాల ల్యాండ్స్ 12% ప్రొఫార్మా
ఎఫ్ఐఆర్పై ఏం చేద్దాం?
• గందరగోళంలో సీబీఐ అధికారులు • ఫామ్ హౌజ్ కేసుపై మల్లగుల్లాలు • సుప్రీంకోర్టు విచారణతో కన్ఫ్యూజన్ • ఆంక్షలేవీ లేకున్నా ఆచి తూచి.. • ఈ నెల 27 వరకు సస్పెన్స్ కంటిన్యూ
వినాశనం అంచున భూగోళం
భూతాపాన్ని 1.5డిగ్రీలకు పరిమితం చేస్తే ఏదో ఒక విధంగా మనుగడ సాగించగలం.
గల్ఫ్ కార్మికులకు 500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సీఎం పుట్టిన రోజున కొండగట్టులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
• వేయి ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం దత్తత • ప్రకటించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్
‘ఎంపీ కోమటిరెడ్డి మంచోడు'
• నిబద్ధతతో పని చేస్తారు • పార్టీ డ్యామేజ్ అయ్యేలా వ్యాఖ్యలు చేయలేదు. • మీడియానే వక్రీకరించింది • ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఏకమయ్యేనా?
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంతా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా ఇన్నాళ్లు పార్టీకి అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
విండీస్ పై సునాయాసంగా..
6 వికెట్ల తేడాతో గెలుపు టీ20 వరల్డ్ కప్ భారత మహిళల జట్టుకు రెండో విజయం మెరిసిన రిచా ఘోష్, దీప్తి శర్మ వివరాలు మైదాన్‌లో
లెఫ్టా? రైటా?
త్రిపురలో నేడే అసెంబ్లీ ఎన్నికలు రెండోసారీ గెలుస్తామన్న ధీమాతో బీజేపీ పూర్వవైభవం వస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో వామపక్షాలు బరిలో 259 మంది అభ్యర్థులు
రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ
• విడుదల చేయాలని కేంద్రం నిర్ణయం • నటసౌర్వభౌముడికి అరుదైన గౌరవం • పూర్తిగా వెండితోనే తయారీ
స్పెషల్ సీఎస్‌గా సోమేశ్
• త్వరలో మళ్లీ తెలంగాణకు హైకోర్టు ఆదేశాలతో గతంలో ఏపీకి బదిలీ • ఇక్కడ ఎక్సయిజ్ వాణిజ్య పన్నుల బాధ్యతలు అప్పగించే చాన్స్!
*600 కోట్లతో కొండగట్టు అభివృద్ధి
• ప్రపంచాన్ని ఆకర్షించేలా తీర్చిదిద్దాలి • 850 ఎకరాల్లో ఆలయ విస్తరణ పనులు • 86 ఎకరాల్లో పార్కింగ్ స్థలం • ప్రమాదాలకు తావివ్వకుండా ఘాట్ రోడ్ల డెవలప్మెంట్ • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు • ఆలయ సందర్శన
మార్కెట్లోకి కోకా కోలా స్మార్ట్ ఫోన్
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రియల్ మీ 10 ప్రో కోకా కోలా ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో శుక్రవారం విడుద లైంది