CATEGORIES
Kategoriler
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు
కేయూ పూర్వ విద్యార్థులకు అవకాశం
కాకతీయ విశ్వవిద్యా లయ పరిధిలోని డిగ్రీ పూర్వపు విద్యార్థులు (ఇయర్ వైజ్ స్కీం) తమ పేపర్లను తమ కోర్స్ కాలం పూర్తి అయినప్ప టికీ రాసుకోవటానికి అవకాశం కల్పిస్తు న్నారు.
లండన్ సదస్సుకు కేటీఆర్‌ను ఆహ్వానించిన ఈపీజీ
లండన్‌లో మే 11,12 తేదీల్లో జరగనున్న 'ఐడి యాస్ ఫర్ ఇండియా' ద్వితీయ సదస్సులో పాల్గొనా తెలంగాణ లని మంత్రి కేటీఆర్‌ను ఆర్థిక వ్యూహాలు సలహాల సంస్థ (ఈపీజీ) ఆహ్వానించింది
పని సరే.. పైసలేవీ ?
•'కంటి వెలుగు' స్టాఫ్‌కు వేతనాల కష్టం • రెండు నెలల జీతాలు పెండింగ్ • ఈ నెలతో క్యాంపులు క్లోజ్ • టెస్టింగ్ మిషన్ల రెంట్లు ఇయ్యలే ప్రోగ్రాం అంతా ఆగమాగం
ఆగిన న్యాయ శాఖ పరీక్ష
సూర్యాపేటలో ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్ ఎదుట అభ్యర్థుల ఆందోళన
పాస్వర్డ్, ఐపీ అడ్రస్ ఎందుకిచ్చారు?
ఆ బాధ్యతలు శంకర్ లక్ష్మికి అప్పగించాల్సిన అవసరం ఏంటి? • ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిపై అనుమానం రాలేదా? • టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ నన్ను విచారించిన సిట్ • మరో ముగ్గురు నిందితులు పోలీస్ కస్టడీకి ఏఎంవీఐ పరీక్షలను రద్దు చేయండి : అభ్యర్థుల విజ్ఞప్తి
'సీఎంఆర్' అమ్ముకుంటే క్రిమినల్ కేసులు
• సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ • విజిలెన్స్ అధికారులతో సమావేశం
ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ పాస్‌లు
రాష్ట్రంలోని నెలవారీ బస్ పాస్ దారులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ ఆధారంగా నెలవారీ బస్ పాస్‌లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ క్వశ్చన్ పేపర్
• బోర్డును తొలగిస్తున్న ఎన్ఎస్యూఐ నాయకులు • సెల్ఫోన్లో ఫొటో తీసి షేర్ చేసిన ఉపాధ్యాయుడు • తాండూర్ నంబర్ 1 స్కూల్లో ఘటన • టీచర్ సహా నలుగురి సస్పెన్షన్
తొందరపడ్డామా?
• పెండింగ్ బిల్లులపై 'సుప్రీం'కు వెళ్లిన విషయంలోనూ.. • గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్మథనం!
కాంగ్రెస్ ఫైల్స్
ఫస్ట్ ఎపిసోడ్ ను ట్విట్టర్లో రిలీజ్ చేసిన బీజేపీ
వచ్చే 6నెలల్లో 80వేల ఉద్యోగాలు
• నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు • వాయిదా, రద్దయిన పరీక్షలు తిరిగి నిర్వహిస్తాం • పేపర్స్ లీక్ ఘటన దురదృష్టం • మంత్రి హరీశ్ రావు
పేపర్ లీక్, డేటా చోరీపై ఈడీ ఇన్వెస్టిగేషన్
రెండు ఘటనలపై కేసులు నమోదు ‘సిట్’తో కలిపి ఎంక్వయిరీ
సీబీఐకి పరిమితులు ఉండొద్దు
నిర్దిష్ట నిబంధనలతో కొత్త చట్టాన్ని తేవాలి అధికారాలు, ఫంక్షనింగ్ పై స్పష్టత ఉండాలి
మళీ మోడినే ప్రధాని!
జన్ సురాజ్ పేరుతో బిహార్‌లో యాత్ర చే స్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్ర శాంత్ కిశోర్ మరోసారి ఆస క్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని చేస్తూ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హైదరా బాద్ లోని ముషీరాబాద్ వద్ద ధర్నా చౌక్ శనివారం ధర్నా చేశారు.
ఐపీఎల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
ఉప్పల్ స్టేడియానికి అదనపు బస్సులు నేటి మ్యాచ్ కోసం ఫ్రీక్వెన్సీ పెంచనున్న మెట్రోరైల్
టీజేఎస్ పార్టీకి వెంకట్‌రెడ్డి రాజీనామా
తెలంగాణ జన సమితిలో కీలక నేతగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాపురం వెంక ట్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశా రు.
జైలు నుంచి సిద్దూ విడుదల
పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ ఘర్షణకు సంబంధించిన | 10 నెలల పాటు జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వెటరన్ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ పాటియాలా జైలు నుంచి శనివారం విడుదలయ్యారు.
కేజీవాల్కు రూ.25వేల ఫైన్
మోడీ స్టడీ సర్టిఫికెట్లు చూపించాలని పిటిషన్ అవసరం లేదని స్పష్టం చేసిన గుజరాత్ హైకోర్టు ఢిల్లీ సీఎంకు జరిమానా విధిస్తూ తీర్పు
కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్
• బెంగళూరులో ఘటన • ఆలస్యంగా వెలుగులోకి • నలుగురు నిందితుల అరెస్టు
ఆఫ్రికాలో కొత్త వైరస్
• కరోనా కన్నా ప్రమాదకరం • ముక్కులోంచి రక్తం కారి 24 గంటల్లోనే మృతి చెందుతున్న బాధితులు • బురిండి దేశంలో ముగ్గురు మృతి
టీఎస్ ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు
• మే 12 నుంచి ఇంజినీరింగ్ పరీక్షలు • పాత తేదీల ప్రకారమే అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ • ఏప్రిల్ 4న ముగియనున్న దరఖాస్తుల గడువు
ఐజీఆర్ఎస్ లో ఉన్న డేటా సీలింగ్ టు పట్టా!
• రూ.100 కోట్ల భూమికి క్లియరెన్స్ • డేటా మార్చేసిన రెవెన్యూ ఆఫీసర్లు • ధరణి, ఐజీఆర్ఎస్లో వేర్వేరు డేటా • సమాధానం చెప్పని అధికారులు • రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో పదెకరాలకు ఎసరు
కోలుకుంటున్నా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఆరోగ్యం గురించి అభిమానులకు కీలక అప్డేట్ ఇచ్చింది.
ఆ 9 కాలేజీల పనులు పూర్తి చేయండి
రాష్ట్రంలో ఈ ఏడాది కొ త్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కా లేజీల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్రవు ఉన్నతాధికారులను ఆదేశిం చారు.
హైదరాబాద్ టు తిరుపతి ఇక 7గంటలే
గోవిందుని చెంతకు వందే భారత్ రైలు సేవలు
ఈ-ప్రొక్యూర్‌మెంట్‌కు 'స్కోచ్' అవార్డు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పౌర సేవల్లో ఉత్తమ ఫలితాలను సాధించి నందుకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వ విభాగాలను ఎంపిక చేసి అవార్డులతో సత్కరిస్తున్న 'స్కోచ్' సంస్థ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'ఈప్రొక్యూర్‌మెంట్' విభాగానికి ఎంపికైంది.
నేడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ
• ఖాందర్ లోహాలో నిర్వహణ • హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్ • బీజేపీ కక్షసాధింపు చర్యలపైనే మెయిన్ ఫోకస్ • రాహుల్ గాంధీ వ్యవహారంపైనా ప్రసంగించే చాన్స్
వెంటిలేటర్‌పై ప్రజాస్వామ్యం
ప్రభుత్వాల తీరు బాధాకరం ప్రజాతంత్రవాదుల సదస్సులో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి