CATEGORIES
Kategoriler
![భక్తులతో కిటకిటలాడిన మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన మల్లన్న క్షేత్రం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1511374/qWrDcY3sB1700487856396/1700487941154.jpg)
భక్తులతో కిటకిటలాడిన మల్లన్న క్షేత్రం
కొమురవెల్లి శ్రీ చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
![భారతీయ జనతా పార్టీకి మరో షాక్ భారతీయ జనతా పార్టీకి మరో షాక్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1503664/ePfa1QsaW1699768911429/1699769124064.jpg)
భారతీయ జనతా పార్టీకి మరో షాక్
కాంగ్రెస్ గూటికి చేరనున్న విజయశాంతి!
![నాలుగు తరాల గాంధీ కుటుంబ బంధానికి పాల్వాయి స్రవంతి గుడ్ బై... నాలుగు తరాల గాంధీ కుటుంబ బంధానికి పాల్వాయి స్రవంతి గుడ్ బై...](https://reseuro.magzter.com/100x125/articles/25147/1503664/5LoO3FDfh1699768960365/1699769122150.jpg)
నాలుగు తరాల గాంధీ కుటుంబ బంధానికి పాల్వాయి స్రవంతి గుడ్ బై...
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి లేకపోవడమే కారణమా...
![మోయిత్రా అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం? మోయిత్రా అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం?](https://reseuro.magzter.com/100x125/articles/25147/1500427/ff5tuKf5-1699532109548/1699532220809.jpg)
మోయిత్రా అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం?
పార్లమెంట్ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మో డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
![ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1500427/fbzPR56sQ1699531673568/1699532102468.jpg)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం
కామారెడ్డిలో జోరువానతో రైతుల ఆందోళన రెండ్రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న వాతావరణశాఖ
![ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1500427/HmTLCv0Pp1699531957280/1699532016355.jpg)
ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ లో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం..
దామెర మండల క్రాస్ వద్ద ఎస్ఎస్ఆర్ హాస్పిటల్ లో క్యాన్సర్ సెంటర్ ను హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్, ఎన్ఎస్ఆర్ చైర్మన్ గ్రూప్ అధినేత సంపత్ రావు, హాస్పిటల్ సిఇఓ డాక్టర్ నగేష్ ప్రారంభించారు.
![కాంగ్రెస్ పార్టీలో చేరిన 400 మంది రాజన్పల్లి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిన 400 మంది రాజన్పల్లి గ్రామస్తులు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1500427/rKuBIUJX91699531895864/1699531957506.jpg)
కాంగ్రెస్ పార్టీలో చేరిన 400 మంది రాజన్పల్లి గ్రామస్తులు
రోజు రోజుకు మహబూబాబాద్ జిల్లాలో బి ఆర్ ఎస్ కు గ్రాఫ్ తగ్గిపోతుంది
![తుమ్మల నివాసంలో ఖాకిల సోదాలు తుమ్మల నివాసంలో ఖాకిల సోదాలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1500427/sAcJmCgEe1699531749080/1699531870511.jpg)
తుమ్మల నివాసంలో ఖాకిల సోదాలు
ఖమ్మం జిల్లాలో 35వేల దొంగ ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన 48 గంటలు తిరగకముందే మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
![ఇక ఫోన్ నంబర్ లేకున్నా కూడా వాట్సాప్! ఇక ఫోన్ నంబర్ లేకున్నా కూడా వాట్సాప్!](https://reseuro.magzter.com/100x125/articles/25147/1499261/JyAyNynwx1699457163277/1699457504629.jpg)
ఇక ఫోన్ నంబర్ లేకున్నా కూడా వాట్సాప్!
వాట్సాప్ ఖాతా ఫోన్ నంబర్ అనుసంధానమై ఒకవేళ ఆ ఫోన్ నంబర్ యాక్టివ్ లేకపోతే, ఫోన్ ఎక్కడైనా పోతే..ఉంటుంది
![దీపావళి పండగకు 'భారత్ ఆటా' దీపావళి పండగకు 'భారత్ ఆటా'](https://reseuro.magzter.com/100x125/articles/25147/1499261/hlQ30rwGi1699457049797/1699457503614.jpg)
దీపావళి పండగకు 'భారత్ ఆటా'
కిలో గోధుమ పిండి రూ.27.50
![సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా విరాట్ కోహ్లి పుట్టినరోజు వేడుకలు సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా విరాట్ కోహ్లి పుట్టినరోజు వేడుకలు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/CLp71C6vV1699270224336/1699270297276.jpg)
సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా విరాట్ కోహ్లి పుట్టినరోజు వేడుకలు
సహృదయ వృద్ధాశ్రమంలో ఇండియన్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి పుట్టినరోజు వేడుకలను కోహ్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
![ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఇవే.. ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఇవే..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/-pV04LeKK1699270142913/1699270221822.jpg)
ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లకు మంచి ముహూర్తాలు ఇవే..
-09న నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందురు జయవీర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్, బిజెపి అభ్యర్థిని కంకణాల నితారెడ్డిలు
![గ్రీవెన్స్ డే రద్దు.. గ్రీవెన్స్ డే రద్దు..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/NnrroeUeA1699270061997/1699270128302.jpg)
గ్రీవెన్స్ డే రద్దు..
ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే ను ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రద్దు చేయడం జరిగినదని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత గ్రీవెన్స్ డే నిర్వహించే తేదీని వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక నేడు.ఒక ప్రకటనలో తెలిపారు.
![గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ల అందజేత గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ల అందజేత](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/ECiq0b2WY1699269453037/1699270031307.jpg)
గాంధీభవన్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ల అందజేత
చేవెళ్ల, వనపర్తి, బోథ్ అభ్యర్థులకు బీ ఫామ్లు నిలిపివేత
![కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/d8Tbg7Hw81699269307534/1699269999539.jpg)
కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కాంట్రాక్టర్ల ప్రాజెక్టు
ప్రాజెక్టులో 25 వేల కోట్లు గల్లంతయ్యాయి
![మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/joSA10jaC1699269373190/1699269975413.jpg)
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత
![జర్నలిస్టులకు 300 గజాల స్థలం జర్నలిస్టులకు 300 గజాల స్థలం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/zcFkthSkR1699269522319/1699269970002.jpg)
జర్నలిస్టులకు 300 గజాల స్థలం
రూ.10 వేల పెన్షన్ ఇస్తాం సీపీఎం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
![మహిళా సైనికులకు ప్రసూతి, చైల్ కేర్ సెలవులకు ఆమోదం మహిళా సైనికులకు ప్రసూతి, చైల్ కేర్ సెలవులకు ఆమోదం](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/ByHB1dmxZ1699269583122/1699269966332.jpg)
మహిళా సైనికులకు ప్రసూతి, చైల్ కేర్ సెలవులకు ఆమోదం
ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
![ఖమ్మం జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసింది కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసింది కేటీఆర్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/pmF1pVTvs1699269726513/1699269962133.jpg)
ఖమ్మం జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసింది కేటీఆర్
ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుమ్మల నాగేశ్వరరావుకు మద్య మాటల యుద్ధం సాగుతుంది.
![బీజేపీ 4వ జాబితాకు రంగం సిద్ధం? ? బీజేపీ 4వ జాబితాకు రంగం సిద్ధం? ?](https://reseuro.magzter.com/100x125/articles/25147/1497103/pWL29Fpu11699269655811/1699269955467.jpg)
బీజేపీ 4వ జాబితాకు రంగం సిద్ధం? ?
బీజేపీ -జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన?
![నన్ను చంపుతానని మైనంపల్లి బెదిరిస్తున్నాడు : మల్లారెడ్డి నన్ను చంపుతానని మైనంపల్లి బెదిరిస్తున్నాడు : మల్లారెడ్డి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1496060/PvJ-j4h_j1699254067926/1699254748918.jpg)
నన్ను చంపుతానని మైనంపల్లి బెదిరిస్తున్నాడు : మల్లారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు
![కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1496060/XwPrYTHIn1699254419854/1699254728535.jpg)
కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సిఎం కేసీఆర్
ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
![తీర్పులో లోపముంటే కొత్త చట్టాలు చేయాలి తీర్పులో లోపముంటే కొత్త చట్టాలు చేయాలి](https://reseuro.magzter.com/100x125/articles/25147/1496060/0HHcnQIJ61699254178322/1699254617043.jpg)
తీర్పులో లోపముంటే కొత్త చట్టాలు చేయాలి
తీర్పులను అలా చేసే అధికారం ప్రభుత్వాలేదు ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఉ న్న తేడా ఇదే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
![ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1495393/B8HpMFmK_1699086949463/1699087013188.jpg)
ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే. జెండగే తెలిపారు.
![నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డులు.. నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డులు..](https://reseuro.magzter.com/100x125/articles/25147/1495393/63W555igm1699086772267/1699086848904.jpg)
నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డులు..
వానపాముల ఉత్పత్తి, ప్రజాధనం దుర్వినియోగం...
![ఇదేం స్పీడ్ బ్రేకర్..! ఇదేం స్పీడ్ బ్రేకర్..!](https://reseuro.magzter.com/100x125/articles/25147/1495393/CINLKQsCU1699086685820/1699086758533.jpg)
ఇదేం స్పీడ్ బ్రేకర్..!
ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్ గాయాలపాలవుతున్న వాహనదారులు
![వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విస్ట్ వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/25147/1495393/iLQ9MMWVQ1699086355816/1699086643241.jpg)
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విస్ట్
కాంగ్రెస్కు బేషనతు మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడి ఈ ఎన్నికల్లో పోటీకి దిగదని పార్టీ నిర్ణ విపక్ష ఓట్లు
![దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత](https://reseuro.magzter.com/100x125/articles/25147/1495393/vMg1cb4hi1699086236988/1699086642291.jpg)
దిల్లీలో ఘోరంగా గాలి నాణ్యత
అత్యవసర చర్యలు చేపట్టిన ప్రభుత్వం రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
![పూవ్వులను పూజించే.. అడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండగ బతుకమ్మ పూవ్వులను పూజించే.. అడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండగ బతుకమ్మ](https://reseuro.magzter.com/100x125/articles/25147/1473148/Gdu4dWqBE1697289044128/1697289175471.jpg)
పూవ్వులను పూజించే.. అడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండగ బతుకమ్మ
- తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకోవాలి - బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు - మంత్రి హరీష్ రావు
![నిడమనూరులో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు ... నిడమనూరులో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు ...](https://reseuro.magzter.com/100x125/articles/25147/1473148/RAwYDbxKI1697288920259/1697289028789.jpg)
నిడమనూరులో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు ...
-తనిఖీలో రూ.లక్ష నగదు, పట్టుబడిన 15 బీర్లు, 8 క్వార్టర్లు