CATEGORIES
Kategoriler
గిట్టుబాటు మిధ్యే
వాణిజ్య పంటను సాగుచేస్తున్నా మద్దతు ధరలు మృగ్యం ఏటా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాలు
బాదుడే...బాదుడు
మరోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఇంతటితోనే ఈ ధరలు ఆగుతాయనడానికి లేదు. మళ్లీ డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెంచడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది. అయితే చాలా కాలంగా చార్జీలను పెంచకుండా సంస్థను నిర్వహించాలనుకునప్పటికీ..ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ సెస్ విధించక తప్పని పరిస్థితి నెలకొందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాలో మరోసారి చార్జీలు పెంచుతూ ప్రయాణికులపై అదనపు భారం మోపింది.
13 నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం
భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ఏర్పాట్లు
'ఎక్స్' ఈ కలకలం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోన్న సమయంలో కొత్త వేరియంట్ 'ఎక్స్ ఈ' కలకలం సృష్టిస్తోంది.
కేంద్రానికి ప్రణాళిక ఏదీ? స్పృహ లేని విపక్షాలు
దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా... పార్లమెంటులో ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతున్నాయి. ప్రభుత్వ విధానాలను నిగ్గదీయలేకపోతున్నాయి. అలాగే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా ..తన పాత్రను నిర్వహించలేక పోతున్నది.
కేసిఆర్ పై కేంద్రం కక్షసాధింపు
అందుకే ధాన్యం కొనడం లేదు. మండిపడ్డ మంత్రి సత్యవతి
అత్యాధునిక.... అంధేరా ప్రదేశ్ !
ఉచిత పథకాలతో శ్రీలంక ఎలా దెబ్బతిందో చూస్తున్న మనం..ఇంకా అలాంటి వాటి కోసం కక్కుర్తి పడుతున్న రాజకీయనేతల కారణంగా అభివృద్ధి కుంటుపడుతోంది.
ఫాసిజం పరుగులు
దేశంలో రోజురోజుకు ఫాసిజం పెరుగుతుండడంపై సిపిఎం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రంలోని బిజెపి మతోన్మాద శక్తుల మనువాద పాలన, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు జాతి సంపదను అప్పచెప్పే విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా సాగిన ఉచిత శిక్షణ ఎంపిక పరీక్షలు
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉండడంతో జిల్లాలో నిరుద్యోగ యువత ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారు.
అనవసరంగా నోరు పారేసుకుంటున్న గవర్నర్
20 నిముషాల ముందు చెబితే ప్రోటోకాల్ ఎలా సాధ్యం. ఆమె వక్రబుద్ధిని మానాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆందోళనను అడ్డుకోవడం కాదు
దమ్ముంటే విద్యుత్ చార్జీలు తగ్గించండి. మాజీమంత్రి షబీర్ అలీ డిమాండ్
కరెంట్ కోతలో చిన్న పరిశ్రమలకు దెబ్బ
ఆకలి పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థుల అవస్థలు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కోతల ప్రభావం
ఏపీలో అవినీతి రహిత, పారదర్శకమైన పాలన
ఏపీలో అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజాహితమైన ఈ పాలనను ద్వేషించేవాళ్లను ఏమనాలో అర్థం కావట్లేదన్నారు.
రైతులను ఆదుకోకుండా ధర్నాలా?
కేసిఆర్‌పై మండిపడ్డ వైఎస్ షర్మిల
చర్చంతా.. గవర్నర్ వ్యవస్థ పైనే
తుమ్మితే ఊడే ముక్కు.. కుక్కె మూలిపిందెలు.. ఈ వ్యాఖ్యలు దివంగత ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎంగా ఉన్నప్పుడు పదేపదే అనేవారు. ఆయనను రామ్ లాల్ అనే గవర్నర్ బర్తరఫ్ చేశారు. ఎన్టీఆర్ పదవీచ్యుతితో దేశమంతా రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.
తనపై తప్పుడు వార్తల ప్రచారం: రాశీఖన్నా
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో సౌత్ కు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా, ఆ తరువాత తన అందం, ట్యాలెంట్ తో వరుస అవకాశాలను పట్టేస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల రుద్ర అనే హిందీ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ అమ్మడు యాక్టింగ్ పై ప్రశంసలు కురిశాయి.
విద్యుత్ సౌధ ముట్టడి ఉద్రిక్తం
మహిళా కాంగ్రెస్ నేతకు గాయాలు
విద్యుత్ దీపాలు ఆపే వారే లేరా?
గ్రామాల్లో పంచాయతీ ద్వారా వేల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని కొందరు సర్పంచులు గగ్గోలు పెడుతున్నప్పటికీ పట్టపగలు విద్యుత్ దీపాలు వెలగడం ఈ సర్పంచ్ నిర్లక్ష్యమే అన్ని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలు తలదించుకుని చదవండి
తరవాత తల ఎత్తుకునేలా నిలబడండి. టెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో హరీష్ రావు
శాంతియుతంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించాలి
సూర్యాపేట పట్టణ సి.ఐ. ఆంజనేయులు
సిద్దిపేటలో రుతుప్రేమ కార్యక్రమానికి శ్రీకారం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో జాతీయస్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్ధిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు కెసింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రుతు ప్రేమ' అనే కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కారీశ్ రావు శ్రీకారం చుట్టారు.
శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి!
భద్రాచలంలో దేవదేవుని కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు కళ్యాణోత్స వానికి భారీగా ఏర్పాట్లు చేశారు. రామయ్య కల్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. గత రెండేళ్లుగా కరోనాతో ఉత్సవాలు కేవలం ఆలయానికే పరిమితమైన విషయం తెలిసిందే.
హోంగార్డుకు అనుకోని ఆనందం
విధుల్లో నిబద్దతకు అచ్చెరువొందిన చీఫ్ జస్టిస్ కారు ఆపి పుష్పగుచ్చంతో అభినందనలు
బిజెపిలోకి బిక్షమయ్య గౌడ్
తరుణు చుగ్ సమక్షంలో చేరిక అరాచక పాలన అంతం చేయాలన్నదే లక్ష్యం : బండి
భార్యా కూతురుతో ప్రధాని మోడీని కలసిన ఎంపి
ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు.
జగ్జీవన్ రామ్ కు నివాళి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీకి ముందు కాంగ్రెస్ నేతలు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమేనా
అలాగే చూస్తున్నారన్న కేంద్రమంత్రి అనురాగ్ వంశపారంపర్య రాజకీయాలకు చోటు లేదని వ్యాఖ్య
ఎండల తీవ్రతతో దాకా అధికారుల అప్రమత్తం
ఎండల తీవ్రత రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు సర్వత్రా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బ్రాహ్మణులు ఐక్యతతో ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలి
బ్రాహ్మణులు ఐక్యత గా ఉండి తమ సమస్యలు పరిష్కరించు కోవాలని ఐక్యతే శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ముడిబియ్యం ఎంతైనా కొంటాం
ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉందని మరో మారు కేంద్రం స్పష్టం చేసింది. ధాన్యం సేకరణ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.