CATEGORIES
Kategoriler
మధిరలో మొట్టమొదటి సారిగా పాంక్రియాస్ సర్జరీ విజయవంతం
ఖమ్మం జిల్లా మధిర లో అత్యాధునిక మరియు ఎన్నో పెద్ద ఆపరేషన్ లు జరిగే కే వి ఆర్ హాస్పిటల్ నందు మరొక కలికితురాయి వచ్చి చేరింది.
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రసారకులకై బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్
కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు • క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దిల్లీలోని బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టలను ప్రారంభించారు.
ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
ఉత్తరాంధ్ర అన్నదాతలు కుటుంబ పార్టీల నిర్లక్ష్యం కారణంగా కార్మికులుగా మారి వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
విష నగరంగా విశ్వనగరం
ఏడేళ్ల టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ డ్రగ్స్ కు అడ్డా విద్యార్థులను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే రోగులను ఎలుకలు కొరుకుతుంటే సిగ్గుగా లేదా మండిపడ్డ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మదుయాష్కీ
వేదవ్యాస ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
మండల కేంద్రంలోని వేదవ్యాస పాఠశాలలో విద్యార్థులు ఉగాది పచ్చడిని షడ్రుచులతో తయారు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
సమస్యలపై నిలదీసినా...చలనం లేని కేంద్రం
కార్మిక సంఘాల సమ్మెతో కదలిక లేని మోడీ సమ్మెలన్నా సామాన్యమనే ధోరణిలో పాలకులు
స్వచ్ భారత్ పోటీలో బహుమతి గెలుచుకున్న వర్షిత్
ప్రభుత్వ ఉన్నత పాఠశాల దేశాయిపేట వరంగల్ నుండి నేషనల్ గ్రీన్ కార్డ్స్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛత అవేర్నెస్ క్యాంపెయిన్ 2022 వారు నిర్వహించిన స్వచ్ఛభారత్ హరిత భారత్ కాంపిటీషన్ లో మూడవ సైజ్ను దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆర్ వర్షిత్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి గెలుచుకున్నారు.
రూ.15.70 కోట్లతో చెక్ డ్యాంలు
చెక్ డ్యామ్ ల నిర్మాణాలతో అద్భుత ఫలితాలు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకై అభివృద్ధి పనులకు శ్రీకారం మాది రైతు సంక్షేమ ప్రభుత్వం వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో రూ.15కోట్ల 70లక్షల వ్యయంతో చెక్ డ్యామ్ నిర్మాణాలకు శంఖుస్థాపన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
సిలిండరు పూల దండలు!
ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పెంచిన ధరలను దించాలని రిమాండ్ చేశారు.
మధ్యాహ్నం వేళ బయటకు రావద్దు
పెరుగుతున్న ఎండలతో ప్రభుత్వం హెచ్చరికలు జాగ్రత్తలు పాటిస్తూ గడపాలి : శ్రీనివాసరావు
ప్రారంభానికి ముస్తాబవుతున్న దేవాలయం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రామలింగేశ్వర దాస ఆంజనేయస్వామి దేవాలయం ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి ఆరో తారీకు వరకు జరిగే కార్యక్రమాలకు ముస్తాబవుతున్నది
చడీ చప్పుడు లేకుండా తనిఖీలు
మిషన్ భగీరథకు జజీవన్ మిషన్ నిధులు నిధుల సక్రమ వినియోగంపై కేంద్రం ఆరా
బడులు మరింత పటిష్టవంతం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల బలోపేతం, అభివృద్ధిలో భాగంగా మన ఊరు-మన బడి, మనబస్తీ-మన బడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సంచాలకులు ఏ. దేవసేన తెలిపారు.
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ తో అనురాగ్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం
ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ సెల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, అనురాగ్ విశ్వవిద్యాలయం మరియు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ 29 మార్చి 2022న ఘట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ క్యాంపస్లో అవగాహన ఒప్పందంపై మంగళవారం సంతకం చేశాయి
కావాలనే తొండాట
రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంది దమ్ముంటే ఎస్టీ రిజర్వేషన్ జీవో తెండి ధాన్యం కొనుగోళ్లలో కావాలనే యాగీ మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఉద్యమంలా.... దళితబంధు
దళితుల అభ్యున్నతి కోసం కేసిఆర్ ప్రణాళిక ఆస్పత్రుల శానిటైజేషన్ పనుల్లో రిజర్వేషన్లు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
అభాగ్యుల పాలిట ఆపన్నహస్తం 'కేవీ లైఫ్ లైన్ ఫౌండేషన్'
అభాగ్యుల పాలిట కేవీ లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆపన్నహస్తంగా నిలుస్తోందని ఆ సంస్థ చైర్ పర్సన్ కాజ విజు తెలిపారు.హైదరాబాద్ నగరంలో వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఫౌండేషన్ సెక్రటరీ సీహెచ్. ఝాన్సీతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
రాష్ట్రానికో...తీరేంటి? ?
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఇప్పుడు ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అనేక విధాలుగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న కారణంగా.. బతకలేక పోతున్న కారణంగా సమస్యలపై చర్చించాలి.
పెగాసస్ పై హౌజ్ కమిటీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారం నాటి సీఎం చంద్రబాబు కూడా కొనుగోలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది.
పక్షాళనపై నజర్
పార్టీ బలోపేతానికి నడుం బిగించిన సోనియా తెలంగాణపైనా దృష్టి సారించాలన్న విహెచ్
పక్షం రోజుల్లోపు మన ఊరు మన బడి పనులు షురూ
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష
చైనా విదేశాంగశాఖ మంత్రితో జైశంకర్ తో చర్చలు
ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో భారీగా దళాలు చైనాతో సంబంధాలు అంత మెరుగ్గా లేవన్న విదేశాంగ మంత్రి
ప్రాంతీయ పార్టీల్లో ఐక్యత సాధ్యమేనా?
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు మోదీని ఎదుర్కొనే విషయంలో వెనక్కి తగ్గుతాయనే భావించాలి. మునుపటి దూకుడును ప్రదర్శించకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పునాదులతో పెకిలించి కూలబడుతోంది.
సోనియా నాయకత్వాన్ని బలపరచిన సీఎల్ పి
కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన నేత. మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంపై భట్టి
పోలియో లాగే కరోనాను తరిమేద్దాం
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. పిల్లల వ్యాక్సినేషన్ ప్రారంభించిన గంగుల
బోయింగు విమాన విడిభాగాల సరఫరా
వెల్లడించిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ
నెలాఖరుకల్లా దళితబంధు 100% గ్రౌండింగ్ చేయాలి
లబ్ధిదారుల నుండి వెంటనే కొటేషన్లు స్వీకరించాలి: జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్
తగ్గేదెలే..!
ఉక్రెయిన్ పై తక్షణమే యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది.
కొండగట్టులో ఏటా తాగునీటి ఎద్దడి
వేసవిలో మరింత తీవ్రం కానున్న సమస్య