CATEGORIES
Kategoriler
కరోనాతో రెండేళ్లు తగ్గిన భారతీయుల ఆయుర్దాయం
కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయుల ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు పడిపోయిందని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పావులేషన్ స్టడీస్ నిర్వహించిన అస్టాటిస్టికల్ స్టడీ వెల్లడించింది.
కేసిఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలు
అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు కేసిఆర్ దళితులను మోసం చేయడానికే దళితబంధు దళితబంధుపై కేసిఆర్‌కు చిత్తశుద్ధి లేదు ఈటెలను బహిరంగంగానే కలిశాం హుజూరాబాద్ ప్రచారంలో మాటల తూటాలు పేల్చిన రేవంత్
గాంధీ భవన్‌లోకి గాడ్సేలు..
మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు ఎవరెన్ని కుట్రలు చేసినా గెల్లుదే గెలుపు
యూకేలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సాంప్రదాయ పండుగలలో ఒకటైన బతుకమ్మ పండుగ వేడుకలను ఐలేసబరి యూకేలో బుధవారం రాత్రి ఐలేష్బరి తెలుగు సంఘం (ఏ టి సి) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
ట్రైనీ ఐఏఎస్ పై చీటింగ్ కేసు
పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు
క్యాచారంలో షర్మిల బస
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద యాత్ర రెండోరోజు ముగిసింది.
ఆ 4 సినిమాల తర్వాత మళ్లీ బ్రేక్
త్వరగా చిత్రలు పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్
ప్రజాదరణను చూసి తట్టుకోలేక పోతున్న విపక్షం
రెచ్చిపోయి బూతులు తిడుతున్నారు అవి వినలేకే అభిమానులు రియాక్ట్ అవుతున్నారు దాడులపై స్పందదించిన సిఎం జగన్ జగనన్న తోడు కార్యక్రమంలో విపక్ష పార్టీల తీరుపై మండిపాటు జగనన్న తోడు కింద లబ్ధిదారుల ఖాతాలో వడ్డీ జమ
పెట్రో మంటలు
పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ఈమేరకు ధరలు పెంచాయి. దీంతో న్యూఢిల్లీ లో లీటరు పెట్రోలు ధర రూ. 106.19 కి చేరగా, డీజిల్ ధర రూ. 94.92 కు చేరింది.
యాదాద్రి ఓ అద్భుత ఆవిష్కరణ
దేశంలో ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నం జరగలేదు యాదాద్రి ఓ అద్భుత టెంపుల్ సిటీ రైతుకు భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్ కాళేశ్వరంతో మారిన వ్యవసాయ ముఖచిత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి
ఆత్మహత్యలకు పురిగొల్పి లబ్ధి పొందాలనే కుట్ర
బిజెపి, ఈటెల ట్రాప్‌లో యువత పడొద్దు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు
4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'అన్నాత్త'
సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా.. శివ దర్శకత్వంలో రూపొందిన హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పెద్దన్న'. 'అన్నాత్త' తమిళ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్ గా రాబోతున్న ఈ సినిమా.. 'దర్బార్' తర్వాత తలైవా నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలంగాణ పర్యాటకానికి మహర్దశ
రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని పర్యాటక, సాంస్కృ తిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హుజూరాబాద్‌లో నువ్వా..నేనా?
ఎదురుదాడితో ప్రచార పరుగులో హరీష్ ముందంజ నియంత పాలన అంటూ కేసిఆర్‌పై నేరుగా ఈటెల బాణాలు ఒంటరి ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్
సమాచారం పొందే హక్కు ప్రతి పౌరునిధి
సేవల్లో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం-2005 డా పాలడుగుల సురేందర్
ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యుల భేటీ
టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
టూ వీలర్‌తో శబ్ద కాలుష్యం
పట్టుకుని ధ్వంసం చేసిన పోలీసులు వాహనదారులకు భారీగా జరిమానాలు వెల్లడించిన సిపి అంజనీ కుమార్
25 నుంచి ఇంటర్ పరీక్షలు
ఈనెల 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ప్రజల్లోకి...షర్మిల
చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం ఏర్పాట్లపై చర్చించిన పార్టీ కార్యవర్గ సమావేశం
ఎపిలో రాజకోట రహస్యం
అప్పుల ఊబిలో కూరుకున్నా నోరువిప్పని సీఎం ఎందుకీ స్థితి వచ్చిందో ప్రజలకు చెప్పాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
విష్ణునామాల వెనక నిగూఢ పరమార్థం
శ్రీమహావిష్ణువు పూజ చేసే సందర్భంలో స్వామికి సంబంధించిన కౌన్ని నామాలు వినిపిస్తుంటాయి. ఆ నామాలలో ఎన్నెన్నో అంతరా జ్ఞాలు ఉన్నాయి.
డ్రగ్స్ కట్టడికి...వ్యూహం
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేం దుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొం దించే లక్ష్యంతో ఈ నెల 20న ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్..పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికా రులతో ఉన్నత స్థాయి సమా వేశం నిర్వహిం చనున్నారు.
మార్కెట్లలో కొనుగోళ్ల సందడి
పూలధరలకు రెక్కలు దసరా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
సర్కార్ సీరియస్
• రైతుబంధు చెక్కుల దుర్వినియోగంలో అధికారులు • కూపీ లాగి నిందితులను గుర్తించామన్న పోలీసులు • నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద
పాలపిట్ట దర్శనం శుభసూచకం
దసరా పండుగకు పాలపిట్టతో విడదీయరాని అనుబంధం ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ అనంతరం పాలపిట్టను దర్శించుకో వడం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజు ఈ పాలపిట్టకనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు.
ఉగ్రమూకలను ఎగదోస్తే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్
ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం కూర్చుని చర్చించే రోజులు గతం పాకకు ఘాటుగా హెచ్చరించిన హోంమంత్రి అమిత్ షా
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్లో
పోర్చుగల్ స్టార్ ఫుట్ బౌలర్ క్రిస్టియానో రొనాల్డో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా మంగళవారం లక్సెంబర్గ్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారవేడి
సవాళ్లు ప్రతిసవాళ్లతో నేతల దూకుడు నిరుద్యోగులంతా తన వెంటే ఉన్నారంటున్న కాంగ్రెస్ నేత
శ్రీ సరస్వతి దేవిగా దర్శనం
జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో మంగళవారం దేవి శరన్నవరాత్రోత్సవముల్లో బాగముగా ఆరవ రోజు శ్రీ సంతోషిమాత శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది..
మహార్నవమి కూడా అమ్మవారికి విశేషమే
ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని 'మహర్నవమి' అంటారు. దుర్గాష్టమి, విజయదశమిలాగే 'మహర్నవమి' కూడా అమ్మవారికి విశేషమైన రోజు. ఈ రోజున అమ్మవారిని అపరాజితగా పూజిస్తారు.