CATEGORIES
Kategoriler
భారత్ పై మరోమారు విషం చిమ్మిన చైనా
అరుణాచల్ తమదేనంటూ కొత్త వాదన అక్కడ భారత నాయకులు పర్యటించరాదంటూ వ్యాఖ్యలు తీవ్రంగా మండిపడ్డ భారత్ అధికారులు.. చైనాకు గట్టి వార్నింగ్
బద్వేల్లో పోటాపోటీ ప్రచారం
ప్రచారంలో ముందున్న వైసిపి నేతలు కాంగ్రెస్, బిజెపిల ప్రచారం అంతంతమాత్రమే
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 78 లక్షల మందికి 6, 440 కోట్లు రెండో విడత వైఎస్సార్ ఆసరా ద్వారా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు.
తెలంగాణాలో సరిపడా బొగ్గు నిల్వలు
సింగరేణితో ఒప్పందం చేసుకున్న రాష్ట్రాల థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు అవసరం మేరకు బొగ్గు సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ డైరెక్టర్లు ఎస్. చంద్రశేఖర్, ఎస్.బలరామ్ తెలిపారు.
కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లో ఆక్టోపస్ ముందంజ
కౌంటర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7వ జాతీయ స్థాయి ఈవెంట్ లో ఏపీ అక్టోపస్ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటలు కేటాయించాలి
కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్‌ను ఆపాలని కేఆర్ఎంబీని కోరామని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత కుమార్ తెలిపారు.
పాన్ మసాల ప్రమోషన్ నుంచి తప్పుకున్న బిగ్ బి
బర్త్ డేకు ఒక రోజు ముందు సంచలన నిర్ణయం అమితాబ్ కు బర్త్ డే తెలిపిన చిత్రసీమ
టమాట మంట!
సామాన్య ప్రజలకు టమాటా ధరలు వణుకు పుట్టిస్తు న్నాయి. ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. వారం పది రోజుల క్రితం రిటైల్ మార్కెట్ లో కిలో 15 నుంచి 20 రూపా యలు పలికిన టమాటా ఇప్పుడు ఏకంగా 60 రూపాయలకు చేరింది. కాస్త నాణ్యత తక్కువగా ఉన్నదైతేకిలో 50 రూపాయల కు అమ్ముతున్నారు.
లండన్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాలకు యూకే నలుమూలల నుంచి ఆరువందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం
మా సభ్యత్వానికి రాజీనామా సంకుచిత ఐడియాలజీతో ఉన్న దాంట్లో ఉండలేనని వెల్లడి
వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదోరోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు.
ఫసల్ బీమా అంతా బోగస్
వ్యవసాయ రంగంపై కేంద్రం తీరు అమానుషం వ్యవసాయ నిపుణుల సూచనలు పట్టించుకోవడం లేదు కౌలు రైతులను ధరణిలో తొలగించామని పునరుద్ఘాటన
సమంత ఎమోషనల్ ట్వీట్
ఎంతోమంది సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. 'ఫలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఇలా చేసింది', 'ఆ సినిమాల్లో శ్రుతి మించి నటించడమే ఇందుకు కారణం', 'సమంత పిల్లలను వద్దనుకుంది' అంటూ తమకి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు.
పేద మహిళలకు పెద్దన్నలా... కేసీఆర్
ఆడపడుచులకు అన్నగా సీఎం కేసిఆర్ నిలుస్తున్నారని నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. శనివారంనల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఐదు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు.
ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలుz
నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరిగా చర్శనం ఇచ్చింది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం.
పనిచేసే వారికే నా ఓటు
మరో రెండు రోజుల్లో జరగబోతున్న 'మా' ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఆత్రుతతో ఉండగా తన ఓటెవరికన్నది నటి, ఎమ్మెల్యే రోజా నిర్మొహమాటంగా చెప్పారు.
ఈశాన్య భారతం...పునరుజీవం
మరిన్ని విజయాలకు బాటలు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 15 సూత్రాలు ప్రతిపాదన అరుణాచల్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నెలల్లో పట్టుబడిన అధికారులు వీరే
ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో లంచంగా తీసుకున్న నగదుతో పట్టుబడిన కొల్లాపూర్ తహసీల్దార్ షాకత్ అలి, వీఆర్ఎ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ, తో పాటు ఎనిమిది నెలల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ శాఖల అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు,ఏ సి బి, డి ఎస్ పి, కృష్ణ గౌడ్
ఈ సమాజం మగాళ్లని ఎందుకు ప్రశ్నించదు
నాగ చైతన్య నుండి విడిపోతున్నట్టు సమంత ప్రకటించినప్పటి నుండి ఆమెనే టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎఫైర్ అని కొందరు, సినిమాల కోసమని మరి కొందరు ఇలా ఏవేవో కారణాలతో సమంతని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మాధవీ లత వంటి వారకు సమంతకు సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు.
ఇరకాటంలో “ఈటెల'
ఈటెలను ఇరకాటంలో పెట్టేందుకు అన్నీ అశ్రసస్త్రాలు అగ్రోస్తాలు మొదలయ్యా యి. సామ, దాన, భేద, దండో పాయాలతో అధికార మచ్చిక షురూ అయ్యింది. ఎన్నికలబరిలోనూ ఓటర్లను తిక మక పెట్టేం దుకు ఈటెల రాజేందర్ ఇంటి పేరుతో గల 4 గురు అభ్యర్థులను నిలిపారు.
అబద్దాల బీజేపీకి ఓటేయొద్దు
హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ చివరి రోజు సందర్భంగా శుక్రవారం రోజుగెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. గెల్లు శ్రీనివాస్ వెంట ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి ఉన్నారు. గెల్లు మూడవ, నాల్గవ నామినేషన్ సెట్లు దాఖలు చేయడం జరిగింది.
ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు
ప్రతి మున్సిపాలిటీలో రూ. 500 కోట్లతో రెండు ఎకరాలకు తగ్గకుండా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
గ్రోత్ ఇంజిన్లుగా పట్టణాలు
గ్రామాలు, పట్టణాభివృద్ధికి పెద్దపీట కుటీర పరిశ్రమలతో పాటు ఐటి ఏకకాలంలో పురోగామి
రెడ్ క్రాస్ సేవలు అమోఘం
నల్లగొండలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంరెండో అంతస్తు లో సెమినార్ హాల్, అంబులెన్లను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.
మహారాష్ట్రలో తెరుచుకున్న ఆలయాలు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూసివేసిన ఆలయాలు దాదాపు ఆరు నెలల తర్వాత గురువారం మళ్లీ తెరుచుకున్నాయి. నవరాత్రి వేడుకల నేపథ్యంలో ఆలయాలను తెరిచేందుకు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
పాము కాటుతో హత్య..
పాము కాటుతో ఓ మహిళను చంపించిన కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పాముకాటుతో చంపించడం ట్రెండ్ గా మారిందంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
గులాబీ జెండా ఎత్తుకెళ్ళారు!
దుండగులు కోసం రంగంలోకి డాగ్ స్క్వాడ్ కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు
'డాక్టర్‌గా తిరిగి రా'..!
పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి కేటీఆర్ చేయూత కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష కిర్గిజ్స్తాన్లో ఎంబీబీఎస్ కోర్సు తొలి 3 ఏళ్లలో 95 శాతంకు పైగా మార్కులు
నోరు తెరిచే ముందు మనసు తెరవండి
సమంత నాగ చైతన్య విడాకులపై తాజాగా విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య మేనమామ కూడా అయిన సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి రియాక్ట్ అవుతూ తన ఇన్స్టాగ్రాం స్టాటలో దిమ్మతిరిగిపోయే కామెంట్ పెట్టారు.