CATEGORIES
Kategoriler
లోకాయుక్త హెచ్ ఆర్ సి కార్యాలయాల తరలింపు ఉండదు
త్వరలోనే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు
• రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు
సంక్రాంతి నుంచి మీతో మీ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దార్శనికత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఐటి కంపెనీల్లో కూడా వాటాలు అడిగారు!
• 3 నెలల్లో విశాఖపట్నంలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభం • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
విద్యార్థులపై ప్రయోగాలు వద్దు.. ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి
విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా, ప్రయోజకులుగా తీర్చిదిద్దేలా విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉండాలని విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
అభిమాని బైక్పై ధోనీ రయ్ రయ్..
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరమే.
10 వికెట్లు పడగొట్టిన జడ్డూ భాయ్..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వరుసగా రికార్డులు సృష్టిస్తున్నారు.
జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం
ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది • డీఎంకేతోపాటు బీజేపీ పై టీవీకే అధినేత విజయ్ జిల్లా ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులతో తొలిసారి సమావేశం • పార్టీ బలోపేతంపై 26 తీర్మానాల ఆమోదం
ఎలాగైనా అధికారంలో కొనసాగడమే ప్రధాని మోడీ లక్ష్యం
• వ్యాపార వేత్తల ప్రయోజనాలకే మోడీ ప్రాధాన్యత • పారిశ్రామిక వేత్తల కోసం మాత్రమే కేంద్రం పనిచేస్తోంది • కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ
బంగారం ధర తగ్గిందోచ్..!
సామాన్యులకు ఊరట కల్గిస్తున్న రేట్లు
స్టాక్ మార్కెట్లపై సర్వత్రా ఆసక్తి
అమెరికా ఎన్నికల వేళ గత వారం స్వల్పంగా పెరిగిన షేర్ మార్కెట్ ఈ వారం పలు షేర్లపై కన్నేసిన ఇన్వెస్టర్లు
తెలంగాణ అంధ కళాకారునికి అరుదైన గౌరవం..
ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించిన కర్ణాటక సర్కార్ • రాజ్యోత్సవ అవార్డుతో పాటు 5 లక్షల నగదు పురస్కారం
9న సీ ప్లేన్ సర్వీస్ లాంచ్
• సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన • శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ
పవన్కు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
• పవన్ బెదిరింపులకు వైసీపీ కార్యకర్తలు భయపడరు
పీవీ నరసింహారావు పేరున జిల్లా ఏర్పడాలి
• కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు చెప్పే స్వేచ్ఛ ఉంది. • పౌర సమాజం ముచ్చట కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
డ్రోన్ల సాయంతో అక్రమ ఇసుక రవాణాకు చెక్
• ఇసుక మాఫియా ఆగడాలకు బ్రేక్ తెరమీదకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
తండ్రి హంతకురాలితో ప్రియాంక
• వయనాడ్ ఉప ఎన్నిక ప్రేమ, ద్వేషాల మధ్య జరుగుతున్న పోరాటం
మరో తుపాను ప్రమాదం
బంగాళాఖాతంలో అల్పపీడనం వాతావరణ పరిశోధనా శాఖ వెల్లడి
కేంద్ర మంత్రి సురేశ్ గోపిపై కేసు
• కేంద్ర మంత్రి కోసం ఉత్సవానికి అంతరాయం కలిగించినట్లు ఆరోపణలు
టీబీ నివారణలో భారత్ అద్భుత పురోగతి
• అంకితభావం, వినూత్న పద్ధతుల్లో కృషి ఫలితంగానే సాధ్యమైంది
కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ను ప్రభుత్వం |తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
మంత్రి పొంగులేటికి అభినందనలు
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి విచ్చేసిన రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అభినందించారు.
కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి
• మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి • సమాజ మార్పులో భాగస్వాములు కావాలి • కంపెనీలతో కలిసి మారుమూల ప్రాంతాల్లో త్వరలో బస్సు యాత్ర
ప్రధాని మోదీకి సజ్జనార్ ధన్యవాదాలు
• సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూమన్ కీ బాత్లో మోదీ అప్రమత్తం • ప్రధాని ప్రసంగంపై ఎండీ వీసీ సజ్జనార్ స్పందన
అమెరికాలోనూ లోకేష్క తగ్గని అభిమానం
పెట్టుబడులు సాధన కోసం అమెరికా వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు.
సరస్వతి పవర్లో ప్రభుత్వ భూములు లేవు
• సర్వేలో వాగులు, కుంటలు లేవని స్పష్టం చేసిన అధికారులు
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ వద్దు
• పంచాయతీల్లో అభివృద్ధి పనులపై అధికారుల తనిఖీలు • ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు
పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాం
• చిత్ర పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం • తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టూడియో ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యండి
వైఎస్సార్ మరణానికి బాబు కారణమైతే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?
జగన్ కి చంద్రబాబు పిచ్చి పోలేదు వైఎస్సార్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదు విజయసాయి రెడ్డి విమర్శలకు షర్మిల కౌంటర్
నాడు జగనన్న వదిలిన బాణం..నేడు చంద్రన్న వదిలిన బాణం
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి పరోక్షంగా విమర్శలు చేశారు