CATEGORIES
Kategoriler
హెచ్ఎఫ్సి బ్యాంక్ మారియట్ బోన్వాయ్, క్రెడిట్ కార్డ్ మేజిక్
అసమానమైన ఉత్సాహంతో పండుగ సీజన్లోకి ప్రవేశించండి.
ఏపీ ఐడిసి చైర్మన న్ను అభినందించిన డాక్టర్ కే సి రాజు
ఆంధ్ర ప్రదేశ్ ఇండ స్ట్రియల్ ఇన్ఫ రాస్ట్రక్చర్ డెవలప్మె మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భ ౦గా ప్రదంగా వారిని కలిసి 2026 లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు తమ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ మంగళవారం మంగళగిరిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్ కలిసి అభినందించడం జరిగింది.
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా వూరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఇసుక, మధ్యంలో అడ్డంగా దొరికిన టీడీపీ ఎమ్మేల్యేలు
• నిఘా సంస్థల నివేదికలు • వీరితో ప్రత్యేకంగా సమావేశం
మద్యం దుకాణాలు ప్రారంభం
• ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో వ్యాపారం • బ్రాండెడ్ మద్యం ధరల్లో మార్పులు • క్వార్టర్ మందు రూ 99.
బీసీ రక్షణ చట్టం విధివిధానాలపై మంత్రుల సమావేశం
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు గౌరవప్రదమైన జీవనం అందిం చడమే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టం రూపొంది స్తున్నట్లు ఆ సామాజిక వర్గానికి మంత్రులు స్పష్టం చేశారు
నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ లావు కృష్ణదేవరాయులు
కేంద్ర నితిన్ మంత్రి గడ్కరీతో టీడీపీ ఎంపీ లావు శ్రీకౄ ఎష్ణదేవరాయలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సీఆర్ఎఫ్ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 రాష్ట్ర రహదారుల అభివౄఎద్ధికి రూ.400 కోట్లు మంజూరు చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు.
ఎన్నికల బరిలోకి పీకే పార్టీ
• బీహార్ తరరీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ • జన్ సూరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్మీ మాజీ వైస్ చీఫ్ కృష్ణ సిన్హా
హర్యానా సీఎంగా నయబ్ సింగ్
• నేడు ప్రమాణ స్వీకారం • గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అమితా
రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం
• 1980లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల మందికి పట్టాలు ఇచ్చిందన్న కేటీఆర్ పార్టీ లీగల్ సెల్ ద్వారా మూసీ పరీవాహక బాధితులకు అండగా ఉంటామని హామీ
స్టెరిలైట్లో టీ ఫైబర్ ఎంవోయూ
• మూడు రోజులపాటు జరిగే సదస్సులో 190 దేశాల ప్రతినిధులు • 3000 మంది పారిశ్రామికవేత్తలు
గంగా నదిపై భారీ రైలు - రోడ్డు బ్రిడ్జి
• రైళ్లు, ట్రక్కులు, కార్లు నడిచేవిధంగా బ్రిడ్జి • వంతెనపై 4 రైల్వే ట్రాక్లు, 6-లేన్ల హైవే
నా ప్రదర్శన పట్ల మా డ్రెస్సింగ్ రూమ్లో చాలా సంతోషంగా ఉన్నారు
శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్ డకౌట్గా వెనుదిరిగినా.. మేనేజ్మెంట్ అండగా నిలిచి అవకాశాలు ఇచ్చిందని తెలిపాడు.
ధోనీ తరహాలోనే ఈ అనుభవజ్ఞులకు రూ.4 కోట్లే..
ఐపీఎల్ మెగా వేలం 2025కు సంబంధించిన నిబంధనలు, రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే.
రుణమాఫీకి మరో డెడ్లైన్
కాంగ్రెస్లో డిసెంబర్ 9 సెంటిమెంట్ ఆ నేతల నోట అదే మాట
బీఆర్ఎస్ నేత క్రిశాంక్కు సింగపూర్ కంపెని లీగల్ నోటీసులు
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పై అధికార ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం దరాబాద్ నడుస్తోంది.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మూకుమ్మడి రాజీనామాలకు రెడీ
• మరో 77 మంది వైద్యుల హెచ్చరిక! • వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన లో డాక్టర్ల నిర్ణయం
మీ సీఎం అభ్యర్థి ఎవరు?
• అధికార పార్టీ కూటమి మహాయుతి పై ఉద్ధవ్ ఠాక్రే చురకలు • అధికారంలో ఉన్న మీరు చెప్పరా?
బాబా సిద్దిఖీని చంపింది మేమే..
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మానా?న్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ ని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం దసరా పర్వదినం
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పర్వదినమని మండలి పట్నం మహేందర్ రెడ్డి దినోత్సవం అన్నారు.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు.
నేటి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు
• కంకిపాడు కార్యక్రమంలో పవన్ • పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు- బీటీ రోడ్లకు మోక్షం
వైసీపీకి రాపాక రాజీనామా
కొన్ని అనివార్య కారణాల వల్ల తాను జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.
అమ్మవారి కటాక్షం ప్రజలకు ఉండాలి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దయ, కరుణ కటాక్షం రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కోరారు.
ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ
ముగిసిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 14 లాటరీల ద్వారా దుకాణాలు ఖరారు లిక్కర్ ధరల సవరణ పైన గజెట్ జారీ
రెడ్ బుక్ ఓపెన్
• ఇచ్చిన హామీల అమలుకు చర్యలు • రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి
రాష్ట్రానికి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు
సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష