CATEGORIES
Kategoriler
జీవితాన్నీ చెడగొట్టే హక్కు లేదు
'బిగ్ బాస్’ కొత్త సీజన్ మళ్లీ వివాదాన్ని తెచ్చిపెట్టింది.
బాలీవుడ్ ‘కిమ్’గా మారే ప్రయత్నం
జాన్వీ బోల్డ్ డ్రెస్సింగ్ స్టయిల్ ఆమె సినిమాల కంటే ఎక్కువగా చర్చల్లోకి వస్తోంది.
తాప్సీకి స్టార్ల సమస్య
కొత్త నటులు, సబ్జెక్టులు బాక్సాఫీసు వద్ద విఫలమవుతాయి. ఎందుకంటే అక్కడ సైతం 'స్టార్ పవర్' పనిచేస్తుందన్నారు
పూర్తిగా విఫలం
ఢిల్లోన్ కూతురు, డియోల్ కొడుకులను ప్రేక్షకులు పూర్తిగా నిరాకరించారు.
‘గుత్లీ'కి ఆ రేటు రాలేదు.
ఇటీవలే సంజయ్ మిశ్రా చిత్రం 'గుత్లీ' విడుదలైంది. విమర్శకులు దీనికి మూడు స్టార్లు ఇచ్చినా ప్రేక్షకుల నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు.
అమీర్‌తో జెనీలియా రొమాన్స్
మేనల్లుడు ఇమ్రాన్‌తో ఫిల్మీ రొమాన్స్ చేసిన జెనీలియా ఇప్పుడు ' మేనమామ అమీర్‌తో రొమాన్స్ జరపడం చూడొచ్చు.
పండుగ శోభను పెంచే అందాల ముగ్గులు
దీపాల పండుగతో ముగ్గులు జత కలిస్తే, అది కనుల విందుగా మారుతుంది.
దీపావళికి మధుర వంటకాలు
దీపావళికి మధుర వంటకాలు
ఉమ్మడి కుటుంబంలో బాంధవ్యాలను ఎలా కలుపుకోవాలి?
ఉమ్మడి కుటుంబంలో కొడుకు కోడలు కలిసి ఉంటే అత్తామామలతో పోట్లాట. కలసి లేకపోతే చెడు సంస్కారి అని పేరు వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక మార్గం కనుక్కుందాం రండి....
సొగసుతో హృదయం సంభాషించే వేళ...
సొగసుతో హృదయం సంభాషించే వేళ...
14 బెస్ట్ దీపావళి కానుకలు
పండుగల వేళ బంధు మిత్రులకు అందించే కానుకలు ఎన్ని రకాలుగా, ఎంత ప్రత్యేకంగా ఉండాలో వివరంగా ఇక్కడ తెలుసుకోండి...
డాక్టరు సలహాలు
డాక్టరు సలహాలు
ముఖానికి కావాలి మసాజ్
ముఖంపై స్క్రబ్ అప్లై చేసే సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
ముఖానికి గ్లో తెప్పించే 7 చిట్కాలు
ఈ పండుగకి మెరిసిపోయే మచ్చలేని చర్మాన్ని పొందాలను కుంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే...
మతం మనుషులను విడదీస్తుంది రాజ్యాలను లాగేస్తుంది
కల్పితమైన ఈశ్వరుని భయాన్ని చూపించి మత పెద్దలు ఏ రకంగా సమాజాన్ని ముక్కలు చేస్తూ తమ కోరికల్ని నెరవేర్చుకుంటున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు.
దంపతులు విడిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి?
విడాకులతో కలిగే ఒత్తిడి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే మీరు విస్తుపోతారు.
గర్భవతులకు డైవింగ్ టిప్స్
గర్భస్థ స్థితిలో డ్రైవింగ్ ప్రమాద కరమని భావించినా కొన్ని ప్రత్యేక పరి స్థితుల్లో డ్రైవ్ చేయ వలసివస్తే ఈ విషయా లను గుర్తుంచు కోవడం తప్పనిసరి.
దీపావళి కోసం చిన్నారులకు ఇవ్వాల్సిన చిట్టి కానుకలు
మన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం. కానీ దుస్తులు, స్వీట్లు, నగదుని దాటి ముందుకే వెళ్లాము.
చలికాలం గుండె ఆరోగ్యానికి చిట్కాలు
శీతాకాలం అనగానే మంచి ఆహారం, ఎన్నో పండుగలు చాలా కామన్.అందుకే భారత్‌లో వింటర్ కోసం ఎదురుచూసే వాళ్లుంటారు.
ఎన్కోర్ శిక్షణ కార్యక్రమం
ప్రముఖ గ్లోబల్ గ్యాస్ కంపెనీ లిండే ఇటీవల ఎన్కోర్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసింది.
ఆరోగ్యాన్ని కాపాడే అసలైన డాక్టర్ ఎవరు?
ఈ రోజుల్లో మీరు వైద్యులను తెలివిగా ఎంచుకోక పోతే బోలెడు ఫీజు, ఖరీదైన మందులు వాడినా తగినంత ప్రయోజనం పొందలేక పోవచ్చు...
చర్మాన్ని జుట్టుని ఆకర్షణీయంగా మార్చే ఉపాయాలు
మెరిసే చర్మంతోపాటు ఆకట్టుకునే కేశ సంపదని పొందాలని ఆశించే వారికి ఈ ఉపాయాలు తప్పకుండా సహాయపడతాయి.
పండుగ పనులో అలసట అ రాకుండా జాగ్రత్తలు
పండుగ సమయంలో ఈ స్కిన్ కేర్ ప్రోడక్టులతో ఫేషియల్ స్ట్రెస్ ను తొలగించి న్యాచురల్ గ్లో పొందవచ్చు
పండుగల్లో బరువు పెరగకుండా హాయిగా తినేదెలా?
ఉత్సవాల్లో మనసారా మిఠాయిలు, వంటకాలు ఆరగిస్తూనే ఊబకాయం రాకుండా నియంత్రించు కోవటం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
దంపతుల మధ్య ప్రేమ దీపం వెలిగేది ఎలా?
అన్ని విభేదాల్ని వదిలేసి ఈ దీపావళిని మెమోరబుల్‌గా మార్చుకోండి. సంబంధాల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ప్రేమ దీపాన్ని వెలిగించండి.
మందిరాల సాకుతో అబద్ధాల వ్యాపారం
హిముస్లిం అంటూ హిందు సిక్కు, హిందు సిక్కు దాకా వచ్చే సారు.
వివాహ మారం సులువేమి కాదు
ఈ కాలంలో పెళ్లాడే యువకులు మరింత తెలివి, ధైర్యం చూపాలి.
సనాతన సర్కారు మహిళల పక్షం కాదు
సాధారణంగా లివ్ ఇన్ రిలేషన్ 'షిప్ గురించి ఎన్నో రాస్తుంటాం.
మందిరాల సాకుతో అబద్ధాల వ్యాపారం
సాధారణంగా లివ్ ఇన్ రిలేషన్ ఎన్నో 'షిప్ గురించి రాస్తుంటాం.