CATEGORIES

నాటి మంత్రుల మెడకు ఫోన్ టాపింగ్ ఉచ్చు
Suryaa

నాటి మంత్రుల మెడకు ఫోన్ టాపింగ్ ఉచ్చు

ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు త్వరలో రాజకీయ నాయకుల ప్రమేయంపై కీలక ప్రకటన చేసే అవకాశం విభిన్న కోణాల్లో కొనసాగుతున్న దర్యాప్తు

time-read
1 min  |
April 12, 2024
ఒంగోలు ఘర్షణపై ఆగ్రహం
Suryaa

ఒంగోలు ఘర్షణపై ఆగ్రహం

ఘటనపై ఈసీ ఆరా .  గొడవకు కారణమైన వారిపై కఠిన చర్యలు

time-read
1 min  |
April 12, 2024
స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన జనసేన
Suryaa

స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన జనసేన

• పిఠాపురం చేరుకున్న హైపర్ ఆది  • పిఠాపురంలో పవన్ కు అపూర్వ స్పందన వస్తోందని వెల్లడి • పవన్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా

time-read
1 min  |
April 12, 2024
నేడు ఏటుకూరు బైపాస్ మేమంతా సిద్ధం
Suryaa

నేడు ఏటుకూరు బైపాస్ మేమంతా సిద్ధం

జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను లెక్క చేయకుండా అభిమాన నేత చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

time-read
1 min  |
April 12, 2024
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే
Suryaa

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే

దాసరి నారాయణరావు జయంతి దఅయిన మే 4వ తేదీని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుం టోంది

time-read
1 min  |
April 11, 2024
ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్ తెలుగు కుర్రాడు సంచలన రికార్డు!
Suryaa

ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్ తెలుగు కుర్రాడు సంచలన రికార్డు!

ఐపీఎల్-2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తాచాటుతోంది. సమష్టి ప్రదర్శనతో మరో విజయాన్ని సాధించింది.

time-read
1 min  |
April 11, 2024
చంద్రబాబుపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
Suryaa

చంద్రబాబుపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించ పరిచేలా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు.

time-read
1 min  |
April 11, 2024
పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై అవగాహన
Suryaa

పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై అవగాహన

రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధుల కోరారు.

time-read
1 min  |
April 11, 2024
మేలు చేసిన ప్రభుత్వానికి అండగా నిలవండి
Suryaa

మేలు చేసిన ప్రభుత్వానికి అండగా నిలవండి

మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగనన్న సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కౄఎష్ణ చైతన్య, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పిలువునిచ్చారు.

time-read
1 min  |
April 11, 2024
కడప గడపన వైఎస్ షర్మిల
Suryaa

కడప గడపన వైఎస్ షర్మిల

అవినాశ్ హంతకుడు... కడపలో అతడు గెలవకూడదనే నేను పోటీ చేస్తున్నా

time-read
2 mins  |
April 03, 2024
మీ కుటుంబ సభ్యుడిలా సేవలందిస్తా
Suryaa

మీ కుటుంబ సభ్యుడిలా సేవలందిస్తా

• నన్ను ఇంట్లో వాడిగా అర్థం చేసుకోండి పిఠాపురం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా  • ఉప్పాడ కొత్తపల్లి మండల మత్స్యకార మహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్ నేను మీ ఇంట్లో మనిషిని అనుకోండి.

time-read
1 min  |
April 03, 2024
భాష మార్చుకో
Suryaa

భాష మార్చుకో

• రాహుల్ గాంధీపై మోడీ ఆగ్రహం  • కాంగ్రెస్ యువరాజు మాటలు ప్రజాస్వామ్యయుతంగా లేవు  • దేశాలకు వెళ్లినా దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న రాహుల్

time-read
2 mins  |
April 03, 2024
గ్రీన్ వాషింగ్ ప్రమాదాలపై అప్రమత్తం
Suryaa

గ్రీన్ వాషింగ్ ప్రమాదాలపై అప్రమత్తం

సహజ వజ్రాల పరిశ్రమ పారదర్శకత ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతోంది.

time-read
1 min  |
April 03, 2024
పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం
Suryaa

పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం

• పేదల రక్తం పీల్చే పసుపుపతిని ఎవరూ నమ్మొద్దు • 2014లో ఈ పసుపుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు

time-read
2 mins  |
April 03, 2024
వైసీపీ ప్రచారంలోకి వాలంటీర్లు
Suryaa

వైసీపీ ప్రచారంలోకి వాలంటీర్లు

• వరుస రాజీనామాలు చేసి రంగంలోకి  • వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే పదవులు తమవేనని ధీమా • రాకుంటే పరిస్థితేంటన్న విషయంపైనా మల్లగుల్లాలు

time-read
1 min  |
April 02, 2024
మండే ఎండను సైతం లెక్కచేయకుండా జగన్ కోసం
Suryaa

మండే ఎండను సైతం లెక్కచేయకుండా జగన్ కోసం

• ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న సీఎం  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను కలిసి అందుతున్న వైద్యంపై ఆరా  • పలువురు టీడీపీ, జనసేన నేతలు వైసిపీలో చేరిక • కదిరిలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్

time-read
1 min  |
April 02, 2024
పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటా
Suryaa

పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటా

ఈ నియోజక వర్గం సర్వతోముఖాభివృద్ధి బాధ్యత నాది కూటమి అధికారంలోకి రాబోతోంది వైసీపీ ఫ్యానికి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ జనసేన గ్లాసుకి పదునెక్కువ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

time-read
1 min  |
April 02, 2024
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఖరారు?
Suryaa

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు ఖరారు?

కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రాజ మహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు ఎంపిక చేసిన అధిష్టానం

time-read
1 min  |
April 02, 2024
జగన్ కేసుల ట్రయల్ ఆలస్యం ఎందుకు ?
Suryaa

జగన్ కేసుల ట్రయల్ ఆలస్యం ఎందుకు ?

కారణాలు వెల్లడించాల్సిందేనని సీబీఐకి సుప్రీం ఆదేశం నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని నిర్దేశం డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందన్న సీబీఐ న్యాయవాది తదుపరి విచారణ ఆగస్టు 5 తదుపరి విచారిస్తామని వాయిదా అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్పై ఉన్న ఏపీ సిఎం

time-read
1 min  |
April 02, 2024
డి.ఆర్.టి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జికె దేశ్ పాండే ఎన్నిక
Suryaa

డి.ఆర్.టి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జికె దేశ్ పాండే ఎన్నిక

హోరాహోరీగా సాగిన డెబిట్ రికవెరి ట్రిబ్యునల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు

time-read
1 min  |
March 30, 2024
ప్రచారం బూత్ లెవల్కు తీసుకు వెళ్లాలి
Suryaa

ప్రచారం బూత్ లెవల్కు తీసుకు వెళ్లాలి

ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్నీ

time-read
1 min  |
March 30, 2024
తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేందుకు ప్రజలు సిద్ధం
Suryaa

తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేందుకు ప్రజలు సిద్ధం

• వైసీపీ పాలనను అంతమొందించడమే లక్ష్యం  • బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్ • అనేక ప్యాలెస్లు కట్టుకున్న జగన్ పేద వాడా? పెత్తందారా? • నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

time-read
2 mins  |
March 30, 2024
30 నుంచి పవన్ కల్యాణ్ 'వారాహి విజయభేరి'
Suryaa

30 నుంచి పవన్ కల్యాణ్ 'వారాహి విజయభేరి'

• చేబ్రోలులో తొలి బహిరంగ సభ పవన్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు • మూడు విడతల్లో ఎన్నికల ప్రచారం • పవన్ ప్రచారానికి 'వారాహి విజయభేరి'గా నామకరణం

time-read
1 min  |
March 29, 2024
ఆదివారం బ్యాంక్లకు సెలవు లేదు
Suryaa

ఆదివారం బ్యాంక్లకు సెలవు లేదు

భారతదేశంలో ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా, నెలలో రెండో %% నాలుగో శనివారం కూడా మూతబడాయి

time-read
1 min  |
March 29, 2024
దేశంలో ఫార్మా రంగ పరవళ్ళు
Suryaa

దేశంలో ఫార్మా రంగ పరవళ్ళు

దేశంలో ఫార్మా రంగం అభివౄఎద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్విరామంగా చేస్తుందని రాష నాయకులు డాక్టర్ ఏలూరు అన్నారు.

time-read
1 min  |
March 29, 2024
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సీఎం రేవంత్ భేటీ
Suryaa

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో సీఎం రేవంత్ భేటీ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతడి మర్యాదపూర్వకంగా కలిశారు.

time-read
1 min  |
March 29, 2024
మన భవిష్యత్తు కోసం సిద్ధంకండి
Suryaa

మన భవిష్యత్తు కోసం సిద్ధంకండి

• ఈ చిన్నోడు చేసినంత ఆ ముసలాయన చేయలేకపోయాడు • 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి అనుభవం మీ జీవితాలు మార్చిందా? • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి

time-read
3 mins  |
March 29, 2024
రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్
Suryaa

రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్

కేరళ సర్కార్ సంచలన నిర్ణయం సభ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి పరిశీలనకు పంపిన గవర్నర్  కారణాలు లేకుండా బిల్లులను రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని ఆరోపణలు

time-read
1 min  |
March 25, 2024
ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు
Suryaa

ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు

వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

time-read
1 min  |
March 25, 2024
సన్ రైజర్స్ ఓటమికి కారణం హర్షిత్
Suryaa

సన్ రైజర్స్ ఓటమికి కారణం హర్షిత్

కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఓటమికి గల కారణాలను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు.

time-read
1 min  |
March 25, 2024