CATEGORIES
فئات
ఎన్నికల అరంగేట్రం చేస్తున్న సుష్మ స్వరాజ్ కుమార్తె... బీజేపీ జాబితాలో చోటు
బీజేపీ ఇవాళ విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల దివంగత నేత స్ము స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయవాది బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది.
రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్
• బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని సూచన • ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పారు ప్రధాని
• హాజరైన షర్మిల, సచిన్ పైలెట్, సీపీఐ నారాయణ, సీపీఎం శ్రీనివాసరావు • ప్రత్యేక హోదాపై మోడీని నిలదీసిన వైఎస్ షర్మిల
విదేశీ విద్యా స్టై ఫండ్ అర్హులందరికి ఇవ్వాలి
• బిసి/ఎస్సి/ఎస్టీ/ ఈబిసి ఫీజుల బకాయిలు 5 వేల కోట్లు చెల్లించాలి
అన్నకు ఓటు వేయకండి
• జగన్ ను ఓడిస్తేనే వివేకా ఆత్మకు శాంతి • ఢిల్లీలో మీడియా సమావేశంలో వివేకా కుమార్తె సునీత • తన తండ్రి మృతిపై కీలక వ్యాఖ్యలు
విద్యారంగంలో మార్పులు తెచ్చాం
• పామర్రులో అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికం విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
మమత నిందితుల్ని కాపాడుతోంది
• తృణమూల్ కాంగ్రెస్పై పీఎం నరేంద్ర మోడీ నిప్పులు • సందేశ్ ఖాలీ మహిళల ఆందోళనపై తృణమూల్ కాంగ్రెస్ నిర్లక్ష్యం
ప్రశాంతంగా ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పాఠశాల నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.
అమరావతే ఏపీ రాజధాని
• బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజ్ నాథ్ • విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం • హాజరైన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
ప్రాణాలు కోల్పోయిన నలుగురు మావోయిస్టులు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం
సంక్షేమ పాలన అందించాం
• మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశం
వైసీపీ నేతలు ఇంకెంత దిగజారిపోతారో ఊహించలేం
• క్రికెటర్ హనుమ విహారి మనస్థాపంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందన
వామపక్షాలతో ఎన్నికల పొత్తుపై చర్చించాం
రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ఏపీలో వామపక్ష నేతలతో చర్చించిన షర్మిల కాంగ్రెస్తోనే ఏపీకి మేలు జరుగుతుంది
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నా ఉష్ణోగ్రతలు. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైసీపీ అరాచకాలను ఎదిరించి గెలవాలి
• సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు
ఫ్లాట్ ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ () సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి.
చైనాది మైండ్ గేమ్..
రష్యాది పాలనా దక్షత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్
మీరు సిద్ధం అంటే...మేం యుద్ధం
• కులాలు కొట్టుకు చావాలనేదే జగన్ నైజం • సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారు
మార్చి 3న కేంద్ర కేబినేట్ భేటీ
• లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం
రాజశ్యామల అమ్మవారికి జగన్ పూజలు
• శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ • మన్యుసూక్త హెమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
వైసీపీకి రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి రాజీనామా
• వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి • టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి
సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయండి
• కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధం చేయండి
గగన్యోన్ ఇంజన్ సిద్ధం
• మానవ ప్రయాణానికి అనుకూలమైన సిఈ20 క్రయోజనిక్ ఇంజిన్ సిద్ధం • ఇంజిన్లను జయవంతంగా పరీక్షించినట్లు సోషల్ మీడియా ఎక్స్ ప్రకటన • ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ క్రయోజనిక్ దశలో వాడే ఆస్కారం
తవ్వకాలు నిజమే
• కేవలం 40 రీచ్లలో మ్యానువల్ మైనింగ్కు ఈసీ అనుమతి • 500 లకుపైగా రీచ్లలో ఈసీ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు • సాక్ష్యాధారాలతో సుప్రీంకు నివేదించిన కేంద్ర కమిటి
ఇలా అయితే వాట్సాప్ సుక్షితం
వాట్సాప్ లో సురక్షితమైన మెసేజ్ అనుభవాన్ని నిర్ధారించడానికి 9 మార్గాలు ఉన్నాయి
కొత్త సంస్కృతికి కాంగ్రెస్ తెరలేపింది
కాంగ్రెస్ కొత్త సంస్కౄఎతికి తెరలేపి భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు
వైసీపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకెళ్తాం
• సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం • ఈస్టిండియా కంపెనీలా మారిన బీజేపీ • సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు
అయ్యో రామ.. ఇదెక్కడి గోస!
ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా దుమ్మురేవుతోంది. గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టే విజేతగా నిలిచింది.
మూడో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
ఇంగ్లండ్తో మూడో టెస్టు ముంగిట టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్నిరంగాలలో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ